Aravindha Sametha  

(Search results - 59)
 • News4, Feb 2020, 12:47 PM

  అఖిల్ కోసం అరవింద బ్యూటిస్..?

  అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం తరువాత భాస్కర్ కి అవకాశం దక్కడంతో ఆ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. అఖిల్ కూడా తన ఆశలన్నీ ఈ ప్రాజెక్ట్ పైనే పెట్టుకున్నాడు. 

 • yamadonnga

  News19, Dec 2019, 9:14 AM

  తారక్ vs బాలయ్య.. బాక్స్ ఆఫీస్ ట్రాక్

  బాబాయ్.. అబ్బాయ్.. కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బావుంటుందని కోరుకొని సినీ ప్రేక్షకుడు ఉండడు. నందమూరి వంశంలో ఎన్టీఆర్ తరువాత బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ స్థాయిని మరింత పెంచుతున్నారు. ఇక వీరి కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న కొన్ని సినిమాలపై ఒక లుక్కేద్దాం.. 

 • త్రివిక్రమ్ - సునీల్ ఇద్దరు కూడా మంచి స్నేహితులని అందరికి తెలిసిన విషయమే. అయితే స్టార్టింగ్ లో వీరితో పాటు సంగీత దర్శకుడు RP.పట్నాయక్ కూడా కలిసి ఒకే గదిలో ఉండేవారు. పాటల రచయిత కులశేఖర కూడా వీరితో కలిసి కొన్నాళ్లపాటు రూమ్ లో ఉన్నారు.

  News26, Nov 2019, 8:35 AM

  సునీల్ కోసం త్రివిక్రమ్ తిప్పలు?

  స్టార్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సునీల్ హీరోగా ప్రయత్నాలు చేసి విఫలమైన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఇప్పుడు కమెడియన్ గా కొనసాగాలని సరికొట్తగా అడుగులు వేస్తున్నాడు. కానీ సునీల్ ఒకప్పటి కమెడియన్ రేంజ్ లో క్లిక్కవ్వడం లేదు.

 • bo xoffice

  News4, Nov 2019, 9:53 AM

  బన్నీ vs తారక్: మన బెస్ట్ డాన్సర్స్ టాప్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

  టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్స్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు అల్లు అర్జున్ - జూనియర్ ఎన్టీఆర్. యాక్షన్ లో కూడా కొత్తగా ప్రయోగాలు చేస్తుంటారు. ఇక వీరి బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్ పై ఒక లుక్కేద్దాం పదండి. 

 • అరవింద సమేత విశేషాలు ప్రెస్ తో ముచ్చటిస్తున్న తమన్

  News25, Oct 2019, 8:01 AM

  థమన్ గోల.. క్రిస్మస్ టూ సంక్రాంతి

  కిక్ తోనే తన కసిని బయటపెట్టిన సంగీత సంచలనం థమన్ అప్పటి నుంచి నాన్ స్టాప్ మ్యూజిక్ తో రచ్చ చేస్తున్నాడు. ముఖ్యంగా రానున్న ఫెస్టివల్స్ లో థమన్ గోల మాములుగా ఉండదనిపిస్తోంది.  ఇప్పటికే "అల.. వైకుంఠపురములో.." డిస్కోరాజా పాటలతో రచ్చ మొదలుపెట్టిన థమన్ జస్ట్ శాంపిల్స్ తోనే మంచి బజ్ క్రియేట్ చేశాడు. అసలైన గోల ముందుంది.

 • pooja hegde

  News23, Oct 2019, 11:49 AM

  అరవింద బ్యూటీ: బాలీవుడ్ లో ఇప్పుడైనా క్లిక్కవుతుందా..?

  గత కొంత కాలంగా చాలా మంది ఇదే ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ కి వెళ్లి బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకున్నారు. శ్రీదేవి నుంచి కత్రినా కైఫ్ వరకు ఇలా చాలా మంది తెలుగు సినిమాల్లో మెరిసి బాలీవుడ్ కి షిఫ్టయినవారే.

 • esha rebba

  ENTERTAINMENT6, Sep 2019, 2:45 PM

  ఈషా రెబ్బ హాట్ అండ్ క్యూట్ ఫొటోస్

  నార్త్ భామలకు ఏ మాత్రం తీసిపోని విధంగా గ్లామర్ తో మంచి పోటీని ఇవ్వగల తెలుగమ్మాయి ఈషా రెబ్బా. కెరీర్ ను స్టార్ట్ చేసి ఏళ్ళు గడుస్తున్నా అనుకున్నంతగా స్టార్ డమ్ రావడం లేదు. గ్లామర్ పాత్రలకైనా రెడీ అంటూ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్ తో అందరిని ఆకర్షిస్తోంది. 

 • eesha rebba

  ENTERTAINMENT19, Jan 2019, 2:03 PM

  అరవింద రెబ్బ.. యమ హాటబ్బా!

  తెలుగమ్మాయి ఈషా రెబ్బ లేటుగా వచ్చినా ఎదో ఒక విధంగా ఎట్రాక్ట్ చేస్తోంది. గ్లామర్ రోల్స్ ని పెద్దగా టచ్ చేయని ఈషా ఇటీవల అదిరిపోయే లుక్ తో కుర్రకారుని అబ్బా అనిపించింది.

 • box office hits

  ENTERTAINMENT18, Dec 2018, 4:31 PM

  2018 బాక్స్ ఆఫీస్: 100 కోట్లను ఈజీగా కొట్టేశారు!

  2018 బాక్స్ ఆఫీస్: 100 కోట్లను ఈజీగా కొట్టేశారు!

 • aravindha sametha

  ENTERTAINMENT27, Nov 2018, 4:57 PM

  అరవింద సమేత సెంచరీ మిస్.. 150కోట్ల గ్రాస్!

  అరవింద సమేత సెంచరీ మిస్.. 150కోట్ల గ్రాస్!

 • అరవింద సమేత విశేషాలు ప్రెస్ తో ముచ్చటిస్తున్న తమన్

  ENTERTAINMENT1, Nov 2018, 7:23 PM

  థమన్ సెంచరీ బాదేశాడు!

  థమన్ సెంచరీ బాదేశాడు!

 • manik reddy

  ENTERTAINMENT1, Nov 2018, 4:11 PM

  మహేష్ ను రిస్క్ లో పెట్టిన త్రివిక్రమ్.. పాతబస్తీలో..

  మహేష్ ను రిస్క్ లో పెట్టిన త్రివిక్రమ్.. పాతబస్తీలో..

 • reddamma thalli video promo

  ENTERTAINMENT24, Oct 2018, 5:28 PM

  అరవింద సమేత ప్రోమో: ఆకర్షిస్తోన్న రెడ్డమ్మ తల్లి

  అరవింద సమేత ప్రోమో: ఆకర్షిస్తోన్న రెడ్డమ్మ తల్లి

 • aravindha sametha

  ENTERTAINMENT23, Oct 2018, 2:07 PM

  అరవింద సమేతలో కించపరిచే అంశాలు లేవు: సీపీఐ నేత

  అరవింద సమేతలో కించేపరిచే అంశాలు లేవు: సీపీఐ నేత

 • aravindha sametha

  ENTERTAINMENT22, Oct 2018, 4:30 PM

  'అరవింద సమేత'ను నిషేధించాలి: బీజేపీ నేత

  అరవింద సమేత'ను నిషేధించాలి: బీజేపీ నేత