Aravinda Sametha  

(Search results - 127)
 • aravinda sametha

  ENTERTAINMENT24, Jan 2019, 3:44 PM IST

  'అరవింద సమేత'కు అతి తక్కువ టీఆర్పీ,కారణం ఇదేనా?

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమా బాక్సాఫీసు వద్ద బాగానే వర్కువుట్ అయ్యింది. దసరా సెలవులు కావడం, పైగా కొత్త సినిమాలు ఏవి లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్స్ కు బాగా కలిసొచ్చింది.

 • pooja

  ENTERTAINMENT14, Jan 2019, 3:02 PM IST

  'అరవింద సమేత' టైమ్ లో చేసింది ఇన్నాళ్లకు బయటకి...

  మనకో సామెత ఉంది ..రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని...అంటే సమర్దుడైన వాడు ఏదైనా చెయ్యాలనుకుంటే అది ఖచ్చితంగా జరుగితీరుతుంది అని అర్దం. అది ఏ రంగానికైనా వర్తిస్తుంది. 

 • aravinda sametha

  ENTERTAINMENT30, Oct 2018, 4:56 PM IST

  'అరవింద సమేత': డిస్ట్రిబ్యూటర్లకి నష్టాలు తప్పలేదా..?

  యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అరవింద సమేత' సినిమా వారి కెరీర్ లోనే బెస్ట్ ఫిలింగా నిలిచిపోయింది. ఎన్టీఆర్ కెరీర్ లో 
  హయ్యెస్ట్ ఓపెనింగ్స్, భారీ వసూళ్లు సాధించిన చిత్రంతో 'అరవింద సమేత' చోటు దక్కించుకుంది. అయితే ఈ సినిమా కారణంగా కొందరు డిస్ట్రిబ్యూటర్లు  నష్టపోయినట్లు తెలుస్తోంది.

 • chiru

  ENTERTAINMENT26, Oct 2018, 4:08 PM IST

  చిరు రికార్డ్ ని బ్రేక్ చేయనున్న ఎన్టీఆర్!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగాస్టార్ చిరంజీవి రికార్డ్ ని బ్రేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఎన్టీఆర్ నటించిన 'అరవిందసమేత' సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తూనే ఉంది. 

 • ntr

  ENTERTAINMENT25, Oct 2018, 12:46 PM IST

  ఆ టిష్యూ చూసి భయపడ్డా.. ఎన్టీఆర్ కామెంట్స్!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పని చేశారని సినిమా సక్సెస్ మీట్ లో దర్శకుడు త్రివిక్రమ్ వెల్లడించాడు. అందుకే ప్రతీ ఒక్కరినీ ప్రత్యేకంగా అభినందించారు

 • jr ntr

  ENTERTAINMENT22, Oct 2018, 3:48 PM IST

  ఎన్టీఆర్ కి మరో రూ.8 కోట్లు కావాలి!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా దసరా కానుకగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. పండగ సీజన్ కావడంతో ఈ సినిమా మొత్తం 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.85 కోట్లు వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి మరో ఎనిమిది కోట్లు రాబట్టాల్సివుందట.

 • ENTERTAINMENT22, Oct 2018, 12:57 PM IST

  త్రివిక్రమ్ మోసం చేశాడని తెగ బాధపడిపోతుందట!

  త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్, అందులోనూ ఎన్టీఆర్ హీరో అనగానే నటి ఈషా రెబ్బ తను నటిస్తోన్న సినిమాలను వదులుకొని మరీ 'అరవింద సమేత' లో నటించిందట. 

 • balayya

  ENTERTAINMENT22, Oct 2018, 11:04 AM IST

  హీరోయిన్ పై బాలయ్య కవిత.. సోషల్ మీడియాలో విమర్శలు!

  నందమూరి బాలకృష్ణ ఇచ్చే స్పీచ్ లు అప్పుడప్పుడు అర్ధమయ్యే విధంగా ఉన్నా.. మరికొన్ని సార్లు మాత్రం అర్ధం చేసుకోవడానికి చాలా కష్టపడాలి. ఆయన స్పీచ్ లలో సంస్కృతం కూడా పొంగి పొర్లుతుంటుంది. ఆదివారం జరిగిన 'అరవింద సమేత' సక్సెస్ మీట్ లో బాలయ్య ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

 • jagapathi

  ENTERTAINMENT22, Oct 2018, 9:24 AM IST

  ఏ యాక్టర్ తో ఫోటో దిగలేదు.. కానీ వీరితో దిగా: జగపతిబాబు

  జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా సక్సెస్ మీట్ కి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. ఒకే వేదికపై వీరిద్దరి చూడడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. అలానే నటుడు జగపతి బాబు కూడా ఎంతో సంతోషించారు. బాలయ్య, ఎన్టీఆర్ లను ఒకే స్టేజ్ పై చూడాలనేది తన కోరిక అని ఇప్పటికి తీరిందని అన్నారు

 • balakrishna

  ENTERTAINMENT21, Oct 2018, 9:24 PM IST

  తారక్, నేను చేసే సినిమాలు మరెవరూ చేయలేరు: నందమూరి బాలకృష్ణ!

  యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సంధర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ని నిర్వహించింది.

 • ntr

  ENTERTAINMENT21, Oct 2018, 8:56 PM IST

  బాబాయ్ కోసం తారక్ ఎమోషనల్ స్పీచ్.. @ అరవింద సమేత సక్సెస్ మీట్!

  యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సంధర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ని నిర్వహించింది.

 • kalyan ram

  ENTERTAINMENT21, Oct 2018, 8:47 PM IST

  నాన్న లేని లోటుని బాబాయ్ తీర్చేశారు: కల్యాణ్ రామ్!

  యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సంధర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ విచ్చేశారు. 

 • ntr

  ENTERTAINMENT21, Oct 2018, 8:35 PM IST

  బాలయ్య చేతుల మీదుగా తారక్ కి షీల్డ్!

  యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సంధర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ని నిర్వహించింది.