Aravinda Babu
(Search results - 1)Andhra Pradesh assembly Elections 2019Mar 31, 2019, 1:26 PM IST
ఇద్దరు మిత్రులే: నర్సరావుపేట బరిలో డాక్టర్ల మధ్య పోటీ
ఇద్దరు మిత్రులే. పేరు మోసిన డాక్టర్లు. కలిసి పలు శస్త్రచికిత్సలు చేశారు. కానీ, రాజకీయ రంగంలో వీరిద్దరూ ప్రస్తుతం ప్రత్యర్థులుగా మారారు. నర్సరావుపేట అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ, వైసీపీ అభ్యర్థులిద్దరూ కూడ డాక్టర్లే.