Araku  

(Search results - 90)
 • a woman puts her children to death

  Andhra Pradesh28, Aug 2019, 10:49 AM IST

  భర్త రెండో పెళ్లి: సవతిని చంపి, రేప్‌గా చిత్రీకరించిన మొదటి భార్య

  విశాఖ జిల్లా అరకు లోయ సమీపంలో శనివారం జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలి సవతే నిందితురాలిగా పోలీసులు నిర్థారించారు. 

 • Andhra Pradesh24, Aug 2019, 11:21 AM IST

  గిరిజన యువతి దారుణ హత్య... అత్యాచారం చేసి..

  తనను ప్రేమిస్తున్నానని... పెళ్లి చేసుకోవాలని వేధించేవాడు. యువతి నిరాకరించడంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. పథకం ప్రకారం ఆమెను అంతమొందించాలని అనుకున్నాడు. శుక్రవారం రాత్రి మాట్లాడాలని చెప్పి పుష్ప ఇంటికి దూరంగా తీసుకువెళ్లాడు. అక్కడ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బండరాయితో మోది హత్య చేశాడు.
   

 • mla

  Andhra Pradesh12, Jul 2019, 9:42 PM IST

  అరకు ఎమ్మెల్యే హత్య: చార్జిషీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ

  ఇకపోతే గత ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన అరకు ఎమ్మెల్యే  కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే  సివిరి సోమలను  మావోయిస్టులు  కాల్చి చంపారు. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళిని ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను అత్యంత దారుణంగా కాల్చి చంపారు. 
   

 • kottapalli geetha bjp

  Andhra Pradesh18, Jun 2019, 3:54 PM IST

  బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీత


  ఇకపోతే 2014 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అరకు లోక్ సభకు పోటీచేసి గెలుపొందారు కొత్తపల్లి గీత. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమె టీడీపీకి అనుబంధంగా మారారు. 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డారు. దీంతో ఆమె జనజాగృతి పార్టీని స్థాపించి పోటీ చేసి ఘోరంగా ఓటమిపాలయ్యారు. 

 • Goddeti Madhavi (Araku)

  Andhra Pradesh25, May 2019, 2:39 PM IST

  పార్లమెంట్ చరిత్రలోనే మొదటిసారి: వైసిపి మహిళా ఎంపి అరుదైన ఘనత

  ఆమెకు ఇరవైఆరేళ్ల వయసు. అందులోనూ మహిళ. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. అయితేనేం పార్టీకోసం కష్టపడి పనిచేసింది. అందుకు దక్కిన ఫలితమే అతి చిన్నవయసులో ఎంపీగా పోటీచేసే అవకాశం రావడం. కేవలం పోటీ చేయడమే కాదు రాజకీయ ఉద్దండుడయిన ప్రత్యర్థిని ఓడించిన అందరిని ఆశ్యర్యానికి గురిచేసింది. ఇలా 26 ఏళ్ల వయసులోనే పార్లమెంట్ లో అడుగుపెడుతున్న ఆమె మరెవరో కాదు మన తెలుగింటి ఆడపడుచు...వైసిపి తరపున అరకు లోక్ సభ స్థానం నుండి గెలుపొందిన గొడ్డేటి మాధవి. 

 • maoist

  Andhra Pradesh8, May 2019, 9:04 PM IST

  కోరాపుట్ లో ఎన్ కౌంటర్: అరకు ఎమ్మెల్యే కిడారి హత్య కేసులో నిందితురాలు హతం

  బుధవారం కిటుబకంటి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు.  వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. చనిపోయిన ఇద్దరు మహిళా మావోయిస్టులలో స్వరూప ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

 • ramyasri

  Andhra Pradesh assembly Elections 201922, Mar 2019, 6:18 PM IST

  చంద్రబాబువి స్వార్థపూరిత రాజకీయాలు: సినీనటి రమ్యశ్రీ ఫైర్

  చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్‌ ఆశయసాధనకు అలుపెరుగని పోరాటం చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం పట్ల ఆకర్షితురాలై పార్టీలో చేరినట్లు చెప్పుకొచ్చారు. చంద్రబాబు స్వార్థపూరిత రాజకీయాల వల్ల ఏపీకి ప్రత్యేకహోదా రాలేదన్నారు. 
   

 • kishore

  Andhra Pradesh20, Mar 2019, 10:39 AM IST

  నాన్నపై పోటీ: కిశోర్ చంద్రదేవ్‌పై బరిలోకి కుమార్తె

  రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయి. డ్రామాలు, హైడ్రామాలు, బంధాలు, బంధుత్వాలు అన్ని ఇక్కడ కనిపించవు. అభ్యర్థులకు కేవలం గెలుపే ముఖ్యం.  తండ్రి కొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు ఒకరిపై ఒకరు పోటీ పడి కత్తులు దూసుకున్న చరిత్రలు ఎన్నో చూశాం. 

 • Kishore Chnadra Deo- Geetha

  Key contenders కీలక అభ్యర్థులు5, Mar 2019, 1:56 PM IST

  అరకు: ఎపీలో ఎస్టీ లోకసభ సీటు ఇదొక్కటే, కిశోర్ చంద్రదేవ్ కు పరీక్షే

  కిశోర్ చంద్రదేవ్ మరోసారి అరకు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే, ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశాలున్నాయి. అయితే, 2014 ఎన్నికల్లో కాంగ్రెసుకు, సిపిఎంకు ఎదురు దెబ్బ తగిలింది.

 • Kishore

  Andhra Pradesh12, Feb 2019, 3:25 PM IST

  చంద్రబాబుతో కిషోర్ చంద్రదేవ్ భేటీ: టీడీపీలోకే...

  మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ మంగళవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబుతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇటీవలనే కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కిషోర్ చంద్రదేవ్  టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

 • kishore

  Andhra Pradesh6, Feb 2019, 4:12 PM IST

  పవన్‌ కళ్యాణ్ ఎఫెక్ట్: సీపీఎంలోకి కిషోర్ చంద్రదేవ్?

   మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ సీపీఎంలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.  మూడు రోజుల క్రితం కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

 • Andhra Pradesh21, Jan 2019, 4:36 PM IST

  అరకులో బెలూన్ ఫెస్టివల్.. కోడలు, మనవడి కోసమేనా..?

  మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఈ అంతర్జాతీయ ఫెస్టివల్.. ఎవరి కోసం ఏర్పాటు చేశారనే విమర్శలు ఎదురౌతున్నాయి.

 • chandrababu naidu

  Andhra Pradesh10, Jan 2019, 3:48 PM IST

  అరకు ఎంపీ: టీడీపీ టిక్కెట్టు ఎవరికీ

  అరకు పార్లమెంట్  నియోజకవర్గం నుండి  ఈ దఫా ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై టీడీపీ నాయకత్వం పలువురి పేర్లను పరిశీలిస్తోంది

 • Telangana27, Dec 2018, 10:46 AM IST

  గంజాయి అమ్ముతూ పోలీసులకు చిక్కిన టెక్కీస్

  ఇద్దరు టెక్కీస్.. గంజాయి అమ్ముతూ పోలీసులకు చిక్కిన సంఘటన హైదరాబాద్ నగరంలోని బోరబండలో చోటుచేసుకుంది.