Ar Murugados  

(Search results - 34)
 • undefined

  Entertainment13, Jun 2020, 11:53 AM

  ఆ స్టార్‌ డైరెక్టర్ నన్ను మోసం‌ చేశాడు.. నయనతార ఆవేదన

  సౌత్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి నయనతార. బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలతో స్టార్ హీరోలకు పోటి ఇస్తున్న ఈ బ్యూటీ తన కెరీర్‌లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్‌ గురించి స్పందించింది.
   

 • <p>rajanikath</p>

  Entertainment17, Apr 2020, 8:26 AM

  రజనీ కన్నా సుడిగాలి సుధీర్ కే ఎక్కువ క్రేజ్,ప్రూవైంది

  ఇప్పుడు అన్ని భాషల టీవీ ఛానెల్స్ లోనూ దర్బార్ సినిమా ప్రీమియర్ షోలు వేసారు. అయితే ఎక్కడా ఊపు లేదు.  తెలుగు వెర్షన్ అయితే మరీ తీసికట్టు. తెలుగులో దర్బార్ కు 6.97 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ప్రీమియర్ షోకు ఈ రేటింగ్ అంటే దారుణం అని చెప్పాలి. 

 • A R Murugadoss and Vijay

  News20, Mar 2020, 11:10 AM

  తుపాకీ సీక్వెల్.. విజయ్ టార్గెట్ రూ.500కోట్లు?

  రజినీకాంత్ తరువాత అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో విజయ్ ఒకరు. ఇది నిన్నటి వరకు. ఇప్పుడు కలెక్షన్స్ పరంగా తలైవా స్థానానికే విజయ్ ఎసరుపెట్టాడు. బిగిల్ సినిమా ఎవరు ఊహించని విధంగా 300కోట్లకు పైగా వసూళ్లతో తమిళ్ సినిమా స్థాయిని పెంచేసింది.

 • A R Murugadoss and Rajinikanth

  News6, Feb 2020, 12:37 PM

  'దర్బార్' దెబ్బ.. కోర్టుకెళ్లిన మురుగదాస్!

  రజినీకాంత్ హీరోగా దర్శకుడు మురుగదాస్ రూపొందించిన 'దర్బార్' సినిమాని కొని డిస్ట్రిబ్యూటర్లుగా తాము నష్టపోయామని, నష్టాలకు తనను బాధ్యుడిని చేస్తూ  వ్యాజ్యాన్ని దాఖలు చేస్తామని డిస్ట్రిబ్యూటర్లు బెదిరిస్తున్నారని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో మురుగదాస్ పేర్కొన్నాడు. 

 • Pawan Kalyan

  News26, Jan 2020, 12:31 PM

  ఎక్కడి నుంచో వచ్చారు.. పవన్, బాలయ్య, మహేష్ కొంప ముంచిపోయారు!

  ఇతర భాష దర్శకులు తెలుగులో సినిమాలు తీయడం చాలా కాలంగా జరుగుతోంది. కొన్ని సంధర్భాల్లో తమిళ, హిందీ, ఇతర భాషల నుంచి వచ్చి తెలుగులో సినిమాలు చేసిన దర్శకులు సక్సెస్ అయ్యారు. అదే సమయంలో టాలీవుడ్ స్టార్ హీరోలకు ఇతర భాషా దర్శకుల నుంచి డిజాస్టర్ చిత్రాలు ఎదురయ్యాయి. 

 • కథేంటి : ముంబై అసిస్టెంట్ పోలీస్ క‌మీష‌న‌ర్‌ ఆదిత్య అరుణాచ‌లం (ర‌జ‌నీకాంత్‌) అంటే అండర్ వరల్డ్ కు దడ. ఎందుకంటే రూల్స్ పాటించని ఓ మెంటల్ మనిషి. తన మ‌న‌స్సాక్షి ఏది చెబితే అది బ్లైండ్ గా ముందుకు వెళ్తూంటాడు. చట్టం,న్యాయం వంటివి పెద్దగా పట్టించుకోడు. ముంబైలో అతను చేసే ఎనకౌంటర్స్ కు హద్దూ అదుపూ ఉండదు. ఎక్కడెక్కడ గ్యాంగస్టర్స్ ని నిర్దాక్ష్యణ్యంగా కాల్చిపారేస్తూంటే వాళ్లు ఒణికిపోతూంటారు.

  News13, Jan 2020, 10:04 AM

  ఇద్దరు హీరోలూ 'దర్బార్'కి తెలుగులో దెబ్బేశారు!

  తెలుగు సూపర్ స్టార్స్ నటించిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో... చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇవి రెండు స్ట్రెయిట్ సినిమాలు కావటంతో వీటికి బ్రహ్మరథం పడుతున్నారు తెలుగు జనం. 

 • ఈ క్రమంలో ఓ బ్యాడ్ పోలీస్ గా ఆదిత్యను మీడియా ముద్ర వేస్తుంది. మానవ హక్కుల సంఘం సమన్లు పంపించినా.. సమస్యే లేదు లొంగనని వాళ్లనే బెదిరించి, తనపై పాజిటివ్ రిపోర్ట్ లు సుపీరియర్స్ కు పంపించమంటాడు. ఆదిత్య ఇంతలా ముంబై ని క్లీన్ చేసే పోగ్రాం పెట్టుకోవటానికి కారణం ఏమిటి..

  News10, Jan 2020, 2:29 PM

  'దర్బార్: రజనీకి షాకిచ్చే రెమ్యునరేషన్!

  అందుతున్న సమాచారం మేరకు దర్బార్ సినిమాకు గాను ఆయనకు 108కోట్లు రెమ్యునేషన్ ఇచ్చినట్లు చెప్తున్నారు. ఇంతకు ముందు ఆయన చేసిన పేట సినిమాకు వంద కోట్లు దాకా ఇచ్చారని చెప్తున్నారు. 

 • ఎలా ఉందంటే..? ఈ మధ్యకాలంలో రజనీతో చేసే ప్రతీ డైరక్టరూ..కొత్తదనం కంటే..పాత రజనీని చూపించటానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. రజనీ ఫ్యాన్స్ కు ఆ పాత మేనరిజమ్స్..స్టైల్స్ నచ్చుతాయని వారి నమ్మకం. ఆ క్రమంలో కొత్తగా ట్రై చేయటానికి వెనకడుగు వేస్తున్నారు. 'పేట' సినిమాలో మొదలెడితే.. 'దర్బార్' లో పూర్తిగా అమలు చేసారు. అయితే పేటలో పాత రజనీతో పాటు ఆయన పాత కథనే ఒకటి తీసుకొచ్చి మన ముందు పెట్టి ఎంజాయ్ చేయమన్నారు. ఈ మాత్రం దానికి డబ్బులు ఖర్చు పెట్టి ఈ సినిమా చూడటం ఎందుకు..పాత రజనీ సినిమానే టీవిలో మరోసారి చూస్తాం అని ఫిక్సైన జనం బై చెప్పేసారు. ఈ విషయం అబ్జర్వ్ చేసి జనాలు 'గజని'లు కాదని గమనించిన మురగదాస్...రజనీని పాత రజనీలాగే ఉంచేసి...తనదైన స్క్రీన్ ప్లే మ్యాజిక్ ని అప్లై చేసి వదిలాడు.

  News10, Jan 2020, 12:45 PM

  'దర్బార్' తమిళ టాక్.. వర్కవుట్ అయ్యినట్లేనా?

  పోటీ సినిమాలు కూడా ఏమీ లేకపోవటంతో ఈ పొంగల్ కు రజనీ సినిమానే తమిళం వాళ్లకు పండగ సినిమా కానుంది. అలాగే ఈ చిత్రం తమిళ వెర్షన్ ...అమెరికాలో కూడా బాగా వర్కవుట్ అయ్యింది.

 • DHARBAR
  Video Icon

  Entertainment9, Jan 2020, 3:26 PM

  Darbar Movie Public talk : దేవుడికి దండం పెట్టుకున్న...సిన్మ హిట్టు పడ్డది...

  సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ ఏఆర్‌ మురుగదాస్‌ల కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `దర్బార్`. 

 • undefined

  Reviews9, Jan 2020, 1:00 PM

  'దర్బార్' రివ్యూ!

  రజనీకాంత్ తో ఇంక కొత్తగా చేసేదేముంటుంది...దాదాపు అన్ని రకాల కథలూ,గెటప్ లు ఆయన చేసేసాడు. ఏది చేసినా పాత అనిపిస్తుంది. మరీ కొత్తగా వెళ్తే రజనీ సినిమాలాగ లేదంటారు. 

 • soundarya

  News9, Jan 2020, 12:42 PM

  'దర్బార్' ఫస్ట్ డే, ఫస్ట్ షో.. రజినీ కూతుళ్ల హంగామా!

   గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడడానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఫ్యాన్స్ తో పాటు రజినీకాంత్ కూతుర్లు కూడా హడావిడి చేస్తున్నారు. 'దర్బార్' టీషర్ట్స్ వేసుకొని థియేటర్ కి వెళ్లి రచ్చ చేస్తున్నారు. 

 • darbar

  News8, Jan 2020, 3:47 PM

  రజనీకాంత్ 'దర్బార్' కథ ఇదే?

  ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న చిత్రం ఇదే అనే భావన దర్బార్ ట్రైలర్ తోనే కలిగించటం ప్లస్ అయ్యింది. ముంబై కమిషనర్ ఆదిత్య అరుణాచలం పాత్రలో రజినీ చెలరేగిపోయాడని ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చింది.

 • tahil
  Video Icon

  Entertainment5, Jan 2020, 2:33 PM

  Darbar Pre Release : 40 యేళ్లలో ఏ ఉడ్ లోనూ అలాంటి స్టైల్ చూడలేదు

  సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ ఏఆర్‌ మురుగదాస్‌ల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం `దర్బార్`. 

 • kk1
  Video Icon

  Entertainment4, Jan 2020, 10:18 PM

  Darbar Pre Release : రజనీకాంత్ కి ఐలవ్యూ చెప్పిన కృష్ణకాంత్

  దర్బార్ సినిమాలో డుమ్ డుమ్ డుమ్ అనే పాట రాసిన కృష్ణకాంత్ మాట్లాడుతూ రజనీసార్ సినిమాలో అవకాశం రావడం తన అదృష్టం అన్నారు. 

 • harish shankar
  Video Icon

  Entertainment4, Jan 2020, 5:24 PM

  రజనీకాంత్ ను చూసి ఎగ్జైట్ అయిన హరీష్ శంకర్ : దర్శకుడిగా కాదు ఫ్యాన్ గా వచ్చా...

  దర్బార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ రజనీకాంత్ ను చూడడానికే తానీ ఈవెంట్ కు వచ్చానని చెప్పుకొచ్చాడు.