Ar Muragadoss  

(Search results - 16)
 • News21, Jan 2020, 11:18 AM

  మరో రికార్డ్ బ్రేక్ చేసిన తలైవా.. దర్బార్ డబుల్ సెంచరీ!

  రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద మరో సారి తన బలమేంటో నిరూపించాడు. సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా కూడా లాభాలు తెప్పించగలడని నిరూపించుకున్నారు. ప్రస్తుతం తమిళనాడులో దర్బార్ సినిమాతో తైలవా సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాడు.

 • Thuglug Rajinikanth

  News18, Jan 2020, 9:10 PM

  రజినీకాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పోలీస్ కేసు నమోదు!

  రజినీకాంత్‌ పై తమిళనాడులో పోలీస్ కేసు నమోదైంది. సంఘ సంస్కర్త పెరియార్‌పై తప్పుడు ప్రచారం చేశారనే కారణం చేత రజినీకాంత్ చెన్నై పోలీసులు కేసు నమోదు చేయడం కోలీవుడ్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ద్రవిడర్ విడుదలై కళగమ్ అధ్యక్షుడిగా ఉంటున్న మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 • Rajinikanth

  News16, Jan 2020, 8:18 PM

  సూపర్ స్టార్ సేఫ్ జోన్ లోకి వచ్చినట్లే.. కానీ?

  రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటుతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా దర్బార్ షూటింగ్ ని స్పీడ్ గా పూర్తి చేసిన తలైవా అదే స్పీడ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా అందుకుంటున్నాడు.

 • darbar

  News11, Jan 2020, 8:13 PM

  దర్బార్ లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. తలైవా ఇంకా ఎంత రాబట్టాలంటే?

  సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి తన స్టామినా పవర్ చూపిస్తున్నాడు. సొంత గడ్డ తమిళనాడులో దర్బార్ సినిమా కలెక్షన్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. అయితే తెలుగులో మాత్రం సినిమా అనుకున్నంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోతోంది. 

 • Darbar

  News9, Jan 2020, 8:40 AM

  'దర్బార్' ప్రీమియర్ షో టాక్

  దర్బార్ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. డైరెక్టర్ మురగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు  భారీగా నెలకొన్నాయి. ఇక తమిళనాడులో దర్బార్  లావా రేంజ్ లో హీటెక్కుతోంది.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాకు సంబందించిన ప్రిమియర్ షోలు నేడు ఉదయమే భారీగా ప్రదర్శించారు. 

 • rajini darbar

  News9, Jan 2020, 6:14 AM

  రజినీకాంత్ 'దర్బార్' ట్విట్టర్ రివ్యూ

  రజినీకాంత్ - ఎఆర్.మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం దర్బార్. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక గురువారం తెల్లవారుజాము నుంచే తమిళనాడులో అభిమానుల కోసం స్పెషల్ షోలను ప్రదర్శించారు. సినిమాను చూసిన అభిమానులు సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

 • rajini darbar

  News26, Dec 2019, 7:07 PM

  రజినీకాంత్ 'దర్బార్'.. ఈ సారి హిట్టు కొట్టేలా ఉన్నారు!

  రజినీకాంత్ నుంచి నెక్స్ట్ రాబోతున్న చిత్రం దర్బార్. దేశం మెచ్చిన దర్శకుడు ఏఆర్.మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన దర్బార్ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో సిద్ధమవుతోంది. జనవరి 9న దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

 • Rajinikanth

  News9, Dec 2019, 8:05 AM

  రజినీకి మరచిపోలేని అవమానం.. అందుకే సూపర్ స్టార్ అయ్యారు!

  ఒక బస్ కండక్టర్ నుంచి ప్రపంచం మొత్తం గుర్తించే స్థాయికి ఎదిగిన రజిని జీవితంలో సంతోషాలతో పాటు కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాల్ని కూడా చూశారు. ఇటీవల ఆయన తన జీవితంలో ఎన్నటికీ మరచిపోలేని ఒక ఘటన గురించి చెప్పుకొచ్చారు.

 • rajinikanth darbar

  News30, Nov 2019, 7:23 PM

  అప్పుడు చిరంజీవి కోసం... ఇప్పుడు రజనీకాంత్ కోసం

  సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా 'గజిని', 'స్టాలిన్', 'తుపాకీ' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'దర్బార్'. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో, ఉన్నత సాంకేతిక విలువలతో ఎ. సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 • Rajinikanth: BJP trying to paint me saffron as they did with Thiruvalluvar statue

  News26, Nov 2019, 2:54 PM

  స్పీడ్ పెంచిన సూపర్ స్టార్.. @69లో 169వ సినిమా!

  సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం నేటి తరానికి ధీటుగా వేగాన్ని పెంచుతున్నారు. ఏడు పదుల వయసు దగ్గరపడుతున్న కొద్దీ అలుపులేకుండా బ్యాక్ టూబ్యాక్ సినిమాలను ఒకే చేస్తున్నారు. ఇప్పటికే దర్బార్ సినిమాముని ఫినిష్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే పదికి పైగా కథలను విన్న తలైవా యాక్షన్ డైరెక్టర్ శివతో స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 

 • Rajinikanth

  News17, Nov 2019, 3:56 PM

  అభిమానుల కోసం సూపర్ స్టార్ సర్‌ప్రైజ్.. ప్లాన్ రెడీ

  దర్బార్ సినిమా సంక్రాంతికి విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఏఆర్.మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై సౌత్ ఇండస్ట్రీలో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ పొంగల్ కి సూపర్ స్టార్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తాడని చెప్పవచ్చు.

 • darbar

  ENTERTAINMENT4, Oct 2019, 3:01 PM

  పొంగల్ ట్రీట్.. సిద్ధం చేసిన సూపర్ స్టార్ రజినీ

  రజినీకాంత్ ఇటీవల కాలంలో యమ స్పీడ్ గా షూటింగ్స్ ను పూర్తి చేస్తున్నారు. కబాలి నుంచి వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న తలైవా రీసెంట్ గా దర్బార్ షూటింగ్ ని కూడా వేగంగా పూర్తి చేశారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. స్టార్ డైరెక్టర్ మురగదాస్ ఈ బిగ్ బడ్జెట్ మూవీని తెరకెక్కిస్తున్నారు.

 • rajini next film padayappa 2

  ENTERTAINMENT25, Sep 2019, 11:41 AM

  మరో ప్రాజెక్ట్ రెడీ చేసుకుంటున్న రజినీకాంత్.. దర్శకుడు ఫిక్స్?

  రజిని కాంత్ ప్రస్తుతం మురగదాస్ డైరెక్షన్ లో దర్బార్ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంటోంది. చాలా కాలం తరువాత సూపర్ స్టార్ ఒక పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు

 • darbar

  ENTERTAINMENT11, Sep 2019, 6:26 PM

  బాక్స్ ఆఫీస్ పై కసితో ఉన్న సూపర్ స్టార్

  కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హిట్టు చూసి చాలా కాలమవుతోంది. ప్రతిసారి బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ బాగానే అందుకుంటున్నప్పటికీ చివరికి లాభాలను అందించడంలో విఫలమవుతున్నారు. వరుసగా కబాలి - కాలా - పేట సినిమాలతో పాటు 2.0 సినిమా కూడా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది.

 • rajinikanth

  ENTERTAINMENT27, Feb 2019, 5:21 PM

  రజినీ చివరి సినిమా.. అందుకే ఒప్పుకున్నాడు?

  యువ సంగీత సంచలనం అనిరుధ్ మరోసారి తన ఫెవరెట్ స్టార్ హీరో రజినీకాంత్ కోసం మ్యూజిక్ బాదడానికి సిద్దమయ్యాడు. ఇదివరకే పేట సినిమా ద్వారా రజినీ తో వర్క్ చేసే లక్కీ ఛాన్స్ కొట్టేసిన అనిరుద్ ఇప్పుడు మరోసారి బంపర్ అఫర్ కొట్టేశాడు. ఎందుకంటే నెక్స్ట్ రజినీకాంత్ మురగదాస్ తో వర్క్ చేయడానికి సిద్దమవుతున్నాడు.