Ar Accident  

(Search results - 2)
  • tdp-leader-bandaru-satyanarayana-son accident
    Video Icon

    Andhra Pradesh15, Dec 2019, 11:45 AM IST

    VIDEO: కారు యాక్సిడెంట్ చేసి పరారైన మాజీ మంత్రి కొడుకు!


    విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్డులో శనివారం రాత్రి టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కుమారుడు  బీభత్సం సృష్టించాడు. ఆయన కుమారుడు అప్పలనాయుడు   మద్యం మత్తులో  స్నేహితులతో కలిసి కారును ఓవర్ స్పీడ్‌లో నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి అక్కడ నుంచి పరారయ్యాడు. 

  • ACCIDENT

    NATIONAL24, Jul 2018, 5:43 PM IST

    జన్మదిన వేడుకల్లో విషాదం, ఆరుగురు మిత్రుల దుర్మరణం

    స్నేహితుడి పుట్టిన రోజు వేడుకను సంతోషంగా జరుపుకుని వారంతా ఇళ్ళకు బయలుదేరారు. అయితే ఈ సంతోషం వారిలో ఎంతోసేపు నిలవలేదు. రోడ్డు ప్రమాదం రూపంలో వారిని మృత్యువు కబలించివేసింది. ఈ విషాద సంఘటన మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుంది.