Asianet News TeluguAsianet News Telugu
15 results for "

Apsec

"
AP Municipal election schedule released by AP SECAP Municipal election schedule released by AP SEC

ఏపీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జారీ: ఆపిన దగ్గరి నుంచే....

ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ను ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేశారు గతంలో ఆగిన దగ్గరి నుంచే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది.

Andhra Pradesh Feb 15, 2021, 10:52 AM IST

AP High court adjourned APSEC house motion petition over local body elections lnsAP High court adjourned APSEC house motion petition over local body elections lns

ఏపీ ఎస్ఈసీ పిటిషన్: విచారణ వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ధర్మాసనం


ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన  స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను ఏపీ హైకోర్టు మంగళవారం నాడు సస్పెండ్ చేసింది.  దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

Andhra Pradesh Jan 12, 2021, 12:40 PM IST

AP SEC Nimmagadda Ramesh kumar meets Ap governor Biswabhusan harichandan lnsAP SEC Nimmagadda Ramesh kumar meets Ap governor Biswabhusan harichandan lns

స్థానిక ఎన్నికల 'పంచాయితీ': గవర్నర్‌తో నిమ్మగడ్డ రమేష్ భేటీ

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంగళవారం నాడు ఉదయం రాజ్‌భవన్ లో భేటీ అయ్యారు.

Andhra Pradesh Jan 12, 2021, 11:27 AM IST

AP SEC complaints to governor against ministers lnsAP SEC complaints to governor against ministers lns

మంత్రులపై ఏపీ ఎస్ఈసీ ఫిర్యాదు: వీడియో కాన్ఫరెన్స్ రద్దు

ఎస్ఈసీపై విమర్శలు చేస్తున్న మంత్రులను కట్టడి చేయాలని గవర్నర్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు.

Andhra Pradesh Nov 19, 2020, 1:47 PM IST

ap sec cancels video conference with district collectors lnsap sec cancels video conference with district collectors lns

ఏపీ సీఎస్ లేఖ ఎఫెక్ట్: జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ రద్దు చేసుకొన్న ఎస్ఈసీ

ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల వరకు స్పందన కార్యక్రమంలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్  జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Andhra Pradesh Nov 18, 2020, 3:47 PM IST

APSEC plans to file petition in high court for conduct local body elections lnsAPSEC plans to file petition in high court for conduct local body elections lns

స్థానిక సంస్థల ఎన్నికలు: హైకోర్టును ఆశ్రయించనున్న ఏపీ ఎస్ఈసీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ఎస్ఈసీ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.

Andhra Pradesh Nov 18, 2020, 2:14 PM IST

AP SEC complaints against ap government over ap local body elections lnsAP SEC complaints against ap government over ap local body elections lns

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు: ప్రభుత్వంపై ఎస్ఈసీ గవర్నర్‌కి ఫిర్యాదు

ఈ సమావేశంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల నిర్వహణ విషయమై చర్చించారు. ఎన్నికల నిర్వహణ విషయంలో పలు రాజకీయ పార్టీలతో చర్చించిన సమావేశ వివరాలను ఎస్ఈసీ రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది.

Andhra Pradesh Nov 18, 2020, 12:34 PM IST

minister bosta satyanarayana serious comments on nimmagadda ramesh kumar issueminister bosta satyanarayana serious comments on nimmagadda ramesh kumar issue

విధానపరమైన నిర్ణయం వల్లే నిమ్మగడ్డ రమేష్‌ పదవిని కోల్పోయాడు: మంత్రి బొత్స

ఆదివారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్ఈసీగా తొలగించడంతో కోర్టుకు వెళ్లేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హక్కుంది. కానీ, ఆయన కంటే ముందే టీడీపీ నేతలు కోర్టును ఎందుకు ఆశ్రయించారో చెప్పాలన్నారు.

Andhra Pradesh May 31, 2020, 12:32 PM IST

ap government plans to appeal in supreme court over  high court order on nimmagadda petitionap government plans to appeal in supreme court over  high court order on nimmagadda petition

ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్: సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో జగన్ సర్కార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి విధుల్లో నియమించాలని ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశించింది.

Andhra Pradesh May 29, 2020, 12:48 PM IST

Nimmagadda Ramesh kumar will take charge as AP SECNimmagadda Ramesh kumar will take charge as AP SEC

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు: ఏపీ ఎస్ఈసీగా కనగరాజ్ ఔట్, నిమ్మగడ్డ ఇన్

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను  ప్రభుత్వం తిరిగి నియమించాలని కూడ హైకోర్టు ఆదేశించింది.హైకోర్టు ఆదేశాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వాగతించారు. హైకోర్టు ఆదేశాల మేరకు తాను విధుల్లో చేరుతానని ఆయన శుక్రవారం నాడు ప్రకటించారు.

Andhra Pradesh May 29, 2020, 12:24 PM IST

Former APSEC Nimmagadda Ramesh kumar files reply petition in High courtFormer APSEC Nimmagadda Ramesh kumar files reply petition in High court

ఆ అధికారంతోనే స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా: రిప్లై పిటిషన్ లో నిమ్మగడ్డ

రాష్ట్ర ప్రభుత్వం 17 పేజీల కౌంటర్ పిటిషన్ ను ఈ నెల 24న హైకోర్టుకు సమర్పించిన విషయం తెలిసిందే. మరునాడే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడ కౌంటర్ వేసింది. ఈ రెండింటికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం నాడు రిప్లై పిటిషన్ లో వివరణ ఇచ్చారు.

Andhra Pradesh Apr 27, 2020, 12:53 PM IST

Nimmagadda case:Ap high court orders government to file affidavit before april 16Nimmagadda case:Ap high court orders government to file affidavit before april 16

నిమ్మగడ్డ రమేష్ తొలగింపు: ఈ నెల 16 లోపుగా అఫిడవిట్‌ దాఖలుకు హైకోర్టు ఆదేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి నుండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో పాటు మరో ఇద్దరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను ఏపీ హైకోర్టు సోమవారం నాడు విచారణకు స్వీకరించింది.

Andhra Pradesh Apr 13, 2020, 12:10 PM IST

Former minister somireddy chandramohan reddy slams on Ap cm Ys JaganFormer minister somireddy chandramohan reddy slams on Ap cm Ys Jagan

80 ఏళ్ల వ్యక్తిని ఎస్ఈసీగా ఎలా నియమిస్తారు: జగన్ కు సోమిరెడ్డి ప్రశ్న

ఎసీఈసీ పోస్టుకు 65 ఏళ్ల వయస్సు నిబంధన ఉన్న విషయాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుర్తు చేశారు. అయితే 80 ఏళ్ల కనగరాజ్ కు ఎస్ఈసీ పదవిని ఎలా కట్టబెట్టారని ఆయన ప్రశ్నించారు.

Andhra Pradesh Apr 12, 2020, 12:42 PM IST