Asianet News TeluguAsianet News Telugu
70 results for "

Approval

"
PM Narendra Modi gets highest approval rating among global leaders, finds US surveyPM Narendra Modi gets highest approval rating among global leaders, finds US survey

గ్లోబల్ లీడర్స్ లో టాప్ ప్లేస్ లో ప్రధాని నరేంద్ర మోదీ..!

మోదీ కి అనుకూలంగా 71శాతం ఓట్లు పడగా.. వ్యతిరేకంగా అత్యల్పంగా 21 శాతం ఓట్లు పడటం గమనార్హం.

NATIONAL Jan 21, 2022, 10:07 AM IST

telangana cabinet approval for pending 3 da for employeestelangana cabinet approval for pending 3 da for employees

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వాటిని చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం..

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏల చెల్లింపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Telangana Jan 18, 2022, 2:47 PM IST

Centre secures approval for export of Indian mangoes to USA this seasonCentre secures approval for export of Indian mangoes to USA this season

Indian mangoes: అమెరికాకు మన మామిడి పండ్లు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ! ఏపీ, తెలంగాణలకు ప్ర‌యోజ‌నం !

Indian mangoes: ఈ సీజన్‌లో అమెరికాకు మ‌న‌ మామిడి పండ్ల‌ను ఎగుమతి చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇటీవ‌ల ఇరు దేశాల మ‌ధ్య జ‌రిగిన ట్రేడ్ ఒప్పందాల్లో భాగంగా భారత్ లో పండిన మామిడి పండ్లపై  విధించిన నిషేధాన్ని అమెరికా ఎత్తివేసింది. దీంతో భారత్ లో పండే మామిడి, దానిమ్మ పండ్లను అమెరికాకు ఎగుమతి చేసేందుకు మార్గం సుగమం అయింది. ఈ సీజ‌న్ నుంచే ఎగుమ‌తికి ఒకే చెప్పింది కేంద్ర ప్ర‌భుత్వం. దీంతో మామిడి రైతులు ప్రయోజనం కలగనుంది. 
 

NATIONAL Jan 11, 2022, 5:30 PM IST

Girls marriageable age push from 18 to 21, cabinet gives approvalGirls marriageable age push from 18 to 21, cabinet gives approval
Video Icon

అమ్మాయిల వివాహ వయసు పెంపు ... కోర్టు కీలక ఆదేశాలు

అమ్మాయిల వివాహ వయసు పెంపు ... కోర్టు కీలక ఆదేశాలు
 

NATIONAL Dec 16, 2021, 5:00 PM IST

will bring covid vaccine for children within six months says serum CEO adar poonawallawill bring covid vaccine for children within six months says serum CEO adar poonawalla

ఆరు నెలల్లో పిల్లలకు టీకా తెస్తాం.. సీరం సీఈవో అదర్ పూనావాలా

ఒమిక్రాన్ వేరియంట్ భయాల నేపథ్యంలో టీకా తయారీదారు సీరం సంస్థ సీఈవో అదర్ పూనావాలా కీలక ప్రకటన చేశారు. మరో ఆరు నెలల్లో చిన్న పిల్లలకు నోవోవాక్స్ టీకాను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఈ టీకా అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వాలని డీజీసీఐకి దరఖాస్తు పెట్టారు. నిపుణుల కమిటీ ఈ టీకాకు సంబంధించి అదనపు సమాచారాన్ని కోరింది

NATIONAL Dec 14, 2021, 2:51 PM IST

What Finance Minister nirmala sitaraman Said Today On Crypto Concerns: 5 PointsWhat Finance Minister nirmala sitaraman Said Today On Crypto Concerns: 5 Points

రాజ్యసభలో క్రిప్టోకరెన్సీ పై రభస.. ఆర్థిక మంత్రి చెప్పిన సమాధానాలు ఏంటంటే ?

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు నుండే క్రిప్టోకరెన్సీలపై ప్రశ్నలు సమాధానాలు ప్రారంభమయ్యాయి. క్రిప్టోకరెన్సీపై కొత్త బిల్లు రూపొందిస్తున్నట్లు, ఆమోదం కోసం త్వరలో కేంద్ర మంత్రివర్గం ముందు ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు రాజ్యసభకు తెలిపారు.
 

business Nov 30, 2021, 4:25 PM IST

PM Narendra Modi tops Global Leader Approval ratings with 70 per cent says Morning ConsultPM Narendra Modi tops Global Leader Approval ratings with 70 per cent says Morning Consult

PM Modi: ప్రపంచలోనే నెంబర్‌ వన్‌గా మోదీ.. అత్యంత జనామోదం పొందిన ప్రపంచ నాయకుల జాబితాలో అగ్రస్థానం..

అమెరికన్ పరిశోధనా సంస్థ.. మార్నింగ్ కన్సల్ట్ (Morning Consult) విడుదల చేసిన 'గ్లోబల్ లీడర్ అప్రూవల్ (Global Leader Approval)' రేటింగ్‌లలో అత్యధిక శాతం రేటింగ్‌లతో టాప్ పొజిషన్‌లో ఉన్నారు. 

NATIONAL Nov 7, 2021, 12:03 PM IST

Covaxin for kids : Bharat Biotech's partner requests approval for ages 2-18 in USCovaxin for kids : Bharat Biotech's partner requests approval for ages 2-18 in US

Covaxin For Kids : 2-18 యేళ్లలోపు పిల్లలకు కోవాగ్జిన్... !!

ప్రపంచ ఆరోగ్య సంస్థ.. భారత్ బయోటెక్  కోవిడ్-19 వ్యాక్సిన్.. కోవాక్సిన్ అత్యవసర వినియోగ జాబితాలో చోటు ఇవ్వడంతో బుధవారం (నవంబర్ 3) నాటికి భారతదేశానికి దీపావళి ముందుగానే వచ్చింది. 

NATIONAL Nov 6, 2021, 1:29 PM IST

Australia recognises Bharat Biotech Covaxin for travellersAustralia recognises Bharat Biotech Covaxin for travellers

Covaxin: కొవాగ్జిన్​కు ఆస్ట్రేలియా అధికారిక గుర్తింపు.. వెల్లడించిన టీజీఏ

హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్  బయోటెక్ (Bharat Biotech) సంస్థ అభివృద్ది చేసిన కొవాగ్జిన్ టీకాను (Covaxin) ఆస్ట్రేలియా (Australia)  ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. కొవాగ్జిన్ టీకా రెండు డోసులు తీసుకున్నవారు తమ దేశంలో పర్యటించవచ్చని తెలిపింది.

INTERNATIONAL Nov 1, 2021, 4:12 PM IST

WHO responds on why covaxin approval being delayedWHO responds on why covaxin approval being delayed

WHO: చైనా టీకాలకు అనుమతులిచ్చి.. కొవాగ్జిన్‌ను ఎందుకు ఆపారు?.. డబ్ల్యూహెచ్‌వో సమాధానమిదే..!

చైనా కంపెనీల టీకాలకు పూర్తిస్థాయి సమాచారం లేకున్నా అనుమతులు ఇచ్చారని, కొవాగ్జిన్ టీకాకు ఎందుకు అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారని డబ్ల్యూహెచ్‌వోపై ప్రశ్నలు కురిపించారు. దీనికి దేశాలు, తయారు చేసిన కంపెనీలకు అతీతంగా తాము టీకా డేటాను సమీక్షిస్తామని, ఒక టీకాపై వేగంగా, మరో టీకాపై మందగమనంగా ప్రక్రియలు నిర్వహించబోమని సంస్థ స్పష్టం చేసింది. వచ్చే వారంలో కొవాగ్జిన్‌కు అత్యవసర అనుమతుల ప్రతిపాదనలు అందే అవకాశముందని తెలిపింది.

NATIONAL Oct 29, 2021, 1:21 PM IST

WHO Seeks Additional Clarifications from Bharat Biotech for CovaxinWHO Seeks Additional Clarifications from Bharat Biotech for Covaxin

కొవాగ్జిన్‌‌పై అదనపు వివరణలు కోరిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఇంకా పెండింగ్‌లోనే..

హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్‌కు(Covaxin) ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులకు మరోసారి అడ్డంకి ఏర్పడింది. కొవాగ్జిన్ అత్యవసర అనుమతులను డబ్ల్యూహెచ్‌వో మరోసారి పెండింగ్‌లో పెట్టింది.

INTERNATIONAL Oct 27, 2021, 11:38 AM IST

covaxin may get approval within 24 hours says WHOcovaxin may get approval within 24 hours says WHO

24 గంటల్లో కొవాగ్జిన్‌కు అనుమతి!.. డబ్ల్యూహెచ్‌వో ఏం చెప్పిందంటే..

భారత్ బయోటెక్‌కు డబ్ల్యూహెచ్‌వో శుభవార్త చెప్పింది. అన్ని అనుకున్నట్టు జరిగితే, టీకా డేటాపై సాంకేతిక కమిటీ సంతృప్తి చెందితే 24 గంటల్లో అత్యవసర వినియోగ అనుమతులకు సిఫారసు చేయవచ్చునని ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. భారత్ బయోటెక్ సమర్పించిన డేటాను సాంకేతిక కమిటీ సమీక్షిస్తున్నదని వివరించారు.

NATIONAL Oct 26, 2021, 8:04 PM IST

A Coffee Shop Stop Led To Twitter Chat Between Anand Mahindra And Ola CEOA Coffee Shop Stop Led To Twitter Chat Between Anand Mahindra And Ola CEO

ఒక కాఫీ షాప్ ఇద్దరు దిగ్గజ కంపెనీల సి‌ఈ‌ఓలను మాట్లాడుకునేలా చేసింది.. ఎవరో తెలుసా ?

క్యాబ్ అగ్రిగేటర్ ఓలా (ola)సీఈవో భవిష్య అగర్వాల్ గురువారం బెంగళూరులోని అరకు కేఫ్‌లో కాఫీ కోసం వెళ్లారు. అయితే అతని కాఫీ షాప్ ఛాయిస్ ని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆమోదించారు.మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ (electric scooter)ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 లాంచ్ చేసిన ఓలా సి‌ఈ‌ఓ  భవిష్య అగర్వాల్ బెంగళూరులోని ఇందిరానగర్ ప్రాంతంలోని అరకు కేఫ్‌లో ఓలా ఎలక్ట్రిక్ ఎస్1తో ఉన్న ఫోటోని తాజాగా షేర్ చేశారు. 

Automobile Oct 22, 2021, 2:11 PM IST

The Ashes Series 2021-22: England Cricket gives Conditional approval for the ashes seriesThe Ashes Series 2021-22: England Cricket gives Conditional approval for the ashes series

షెడ్యూల్ ప్రకారం యాషెస్ సిరీస్... షరతులకు అంగీకరిస్తే ఆస్ట్రేలియాకి వస్తామంటున్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు...

టెస్టు క్రికెట్‌లో అత్యంత క్రేజ్ ఉన్న సిరీస్‌లలో యాషెస్ సిరీస్ ఒకటి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ సిరీస్ చూడడానికి స్టేడియానికి ప్రేక్షకులు వేల సంఖ్యలో క్యూ కడుతూ ఉంటారు... అయితే కరోనా నిబంధనల కారణంగా ఈ సారి యాషెస్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించడానికి ఇంగ్లాండ్ క్రికెటర్లు ఒప్పుకోలేదు. కరోనా ప్రోటోకాల్, క్వారంటైన్ నిబంధనలు మార్చకపోతే యాషెస్ సిరీస్ నుంచి తప్పుకుంటామని హెచ్చరించారు... 

Cricket Oct 9, 2021, 12:40 PM IST

first anti malaria vaccine approved by WHOfirst anti malaria vaccine approved by WHO

మలేరియాకు తొలి టీకా వచ్చేసింది.. ఆమోదించిన డబ్ల్యూహెచ్‌వో

మలేరియాకు తొలి టీకా వచ్చేసింది. మాస్క్విరిక్స్ టీకాను మలేరియా నివారణకు విస్తృతంగా వినియోగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసింది. 2019 నుంచి మూడు ఆఫ్రికా దేశాల్లో చేపడుతున్న పైలట్ ప్రాజెక్టు ఫలితాలను పరిశీలించిన తర్వాత డబ్ల్యూహెచ్‌వో ఆమోదముద్ర వేసింది.

NATIONAL Oct 7, 2021, 1:31 PM IST