Asianet News TeluguAsianet News Telugu
109 results for "

Appointment

"
twitter CEO jock dorsey resignedtwitter CEO jock dorsey resigned

ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ రాజీనామా.. బాధ్యతల్లోకి భారత సంతతి పరాగ్ అగ్రావాల్

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సీఈవోగా జాక్ డోర్సీ రాజీనామా చేశారు. ఈ నెల 29న ఆయన రాజీనామా చేశారు. ట్విట్టర్ తదుపరి సీఈవోగా పరాగ్ అగ్రావాల్‌ను కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా ఎంచుకుంది. ట్విట్టర్ సహవ్యవస్థాపకుడు, జాక్ డోర్సీ ట్విట్టర్ సీఈవోగా 2015 నుంచి కొనసాగుతున్నాడు. ఈ రోజు ఆయన రాజీనామా చేశారు.

NATIONAL Nov 29, 2021, 10:13 PM IST

Sweden s first female PM Magdalena Andersson.. resigns hours after her appointmentSweden s first female PM Magdalena Andersson.. resigns hours after her appointment

స్వీడన్ తొలి మహిళా ప్రధానిగా మగ్దలీనా అండర్సన్.. పదవి చేపట్టిన గంటల్లోనే రాజీనామా.. !!

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలు పార్లమెంటులో తిరస్కరణకు గురి కాగా, ప్రతిపక్షం ప్రతిపాదించిన బడ్జెట్ కు అనుకూలంగా  154 ఓట్లు, ప్రతికూలంగా 143 ఓట్లు లభించాయి. దీంతో అండర్సన్ నేతృత్వంలోని సోషల్ డెమోక్రటిక్ పార్టీ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి వైదొలగడమే మంచిదని నిర్ణయించుకుంది.

INTERNATIONAL Nov 25, 2021, 2:54 PM IST

AP High court asks TTD to file counter in regard to the appointment of persons with criminal recordsAP High court asks TTD to file counter in regard to the appointment of persons with criminal records
Video Icon

ధూళిపాళ్ల నరేంద్రకు దేవాదాయ శాఖ నోటీసులు ... కోర్టు ఆగ్రహం

ధూళిపాళ్ల నరేంద్రకు దేవాదాయ శాఖ నోటీసులు ... కోర్టు ఆగ్రహం

NATIONAL Oct 27, 2021, 5:03 PM IST

Amit Khare now in new role as PM Narendra Modis advisorAmit Khare now in new role as PM Narendra Modis advisor

మోడీ సలహాదారుగా అమిత్‌ ఖారే ... బీహార్ దాణా స్కామ్‌ని బయటపెట్టింది ఈయనే..!!

1990ల కాలంలో ఉమ్మడి బిహార్‌ రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో దేశంలోనే సంచలనం సృష్టించిన దాణా కుంభకోణాన్ని (Fodder Scam) వెలుగులోకి తీసుకువచ్చి నిజాయితీగల అధికారిగా గుర్తింపు పొందారు.  

NATIONAL Oct 12, 2021, 9:14 PM IST

Congress seeks President's appointment to present detailed memorandum on Lakhimpur Kheri incidentCongress seeks President's appointment to present detailed memorandum on Lakhimpur Kheri incident

Lakhimpur Kheri violence: రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరిన కాంగ్రెస్


రాష్ట్రపతిని కలిసే బృందంలో రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ,ఏకే అంటోని, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, గులాం నబీ ఆజాద్,  అధిర్ రంజన్ చౌధురిలు ఉంటారు.

NATIONAL Oct 10, 2021, 4:15 PM IST

union minister kishan reddy name misused in TTD board appointmentunion minister kishan reddy name misused in TTD board appointment

టీటీడీ బోర్డు నియామకాల్లో కిషన్ రెడ్డి పేరు దుర్వినియోగం.. కేంద్రమంత్రి ఆగ్రహం.. ఏపీ సీఎంకు లేఖ

టీటీడీ బోర్డు నియామకాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరును దుర్వినియోగం చేసినట్టు తేలింది. కిషన్ రెడ్డి పేరును ఆయన అనుమతి లేదా ప్రమేయం లేకుండా ఉపయోగించి ఓ వ్యక్తికి బోర్డులో పదవి ఇచ్చినట్టు తెలిసింది. దీనిపై కేంద్రమంత్రి సీరియస్ అయ్యారు. వెంటనే జోక్యం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కు లేఖ రాశారు.

Andhra Pradesh Sep 18, 2021, 6:35 PM IST

Supreme Court Collegium decides on appointment of new cjs for ap and ts high courtsSupreme Court Collegium decides on appointment of new cjs for ap and ts high courts

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు.. రాష్ట్రపతికి సుప్రీం కొలీజియం సిఫార్సు

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు శుక్రవారం సిఫార్సులను పంపింది. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాలను నియమించాలని సూచించింది

Andhra Pradesh Sep 17, 2021, 2:54 PM IST

collegium recommends 7 names for appointment as judges in telangana high courtcollegium recommends 7 names for appointment as judges in telangana high court

తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు.. సుప్రీం కొలీజయం సిఫారసు

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురి పేర్లను సిఫారసు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. న్యాయాధికారుల కోటాలో ఈ ఏడుగురి పేర్లను సిఫారసు చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు నూతన న్యాయమూర్తులు రానున్నారు

Telangana Aug 18, 2021, 9:07 PM IST

cji justice nv ramana expresses anger on media over judges appointments newscji justice nv ramana expresses anger on media over judges appointments news

కొలిజియం సిఫారసులు.. ఆ వార్తలేంటీ, కొంచెమైనా బాధ్యత వుండాలిగా: మీడియాపై జస్టిస్ ఎన్వీ రమణ అసహనం

సుప్రీంకోర్టు జడ్జిలుగా తొమ్మిది మంది పేర్లను కొలీజియం సిఫార్సు చేసిందని, అందులో ముగ్గురు మహిళా జడ్జిలున్నారని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం  చేశారు. ఇలాంటి వార్తలను రాసేటప్పుడు మీడియా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

NATIONAL Aug 18, 2021, 2:26 PM IST

AP Government appoints YV Subba Reddy as TTD ChairmanAP Government appoints YV Subba Reddy as TTD Chairman

టీటీడీకి కొత్త ఛైర్మెన్‌: మరోసారి వైవీ సుబ్బారెడ్డికే పదవి

వైసీపీ  అధికారంలోకి వచ్చిన తొలిసారిగా టీటీడీ ఛైర్మెన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమించింది ప్రభుత్వం. ఇటీవలనే టీటీడీ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. దీంతో మరోసారి టీటీడీ ఛైర్మెన్ గా వైవీ సుబ్బారెడ్డి ప్రఃభుత్వం నియమించింది.

Andhra Pradesh Aug 8, 2021, 1:10 PM IST

speculation and row over appointment of the Punjab PCC chief kspspeculation and row over appointment of the Punjab PCC chief ksp

పంజాబ్ కాంగ్రెస్‌లో ‘‘ పీసీసీ ’’ చిచ్చు: సిద్ధూకి పదవిపై అమరీందర్ సింగ్ అలక, రంగంలోకి హరీశ్ రావత్

సిద్ధూకి పీసీసీ పదవి కన్ఫర్మ్ అంటూ వాస్తున్న వార్తలతో పంజాబ్ రాజకీయం మళ్లీ వేడెక్కింది. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ హరీశ్ రావత్ శనివారం సీఎంతో భేటీ అయ్యారు.

NATIONAL Jul 17, 2021, 3:35 PM IST

Koushik Reddy seeks appointment of Telangana PCC president Revanth ReddyKoushik Reddy seeks appointment of Telangana PCC president Revanth Reddy

షోకాజ్ నోటీసులు: రేవంత్ రెడ్డిని కలిసేందుకు కౌశిక్ రెడ్డి ప్రయత్నాలు

పార్టీ క్రమశిక్షణ సంఘం నోటీసులు అందుకున్న హుజూరాబాద్ పార్టీ నాయకుడు కౌశిక్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి.

Telangana Jul 12, 2021, 11:16 AM IST

PM Modi  priority to all communities for governors appointments lnsPM Modi  priority to all communities for governors appointments lns

గవర్నర్ల నియామకం: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మోడీ పెద్దపీట

కేరళ గవర్నర్ గా ఆరిఫ్ మహమ్మద్, మణిపూర్ గవర్నర్ గా నజ్మాహెప్తుల్లా కొనసాగుతున్నారు. వీరిద్దరూ కూడ ముస్లిం వర్గానికి చెందినవారు. 

NATIONAL Jul 6, 2021, 1:56 PM IST

Any changes want to be in Aadhaar card ? So take an appointment for free like thisAny changes want to be in Aadhaar card ? So take an appointment for free like this

ఆధార్‌ కార్డులో పేరు లేదా ఏదైనా మార్పులు చేయాలా..? అయితే ఇలా ఫ్రీగా అపాయింట్‌మెంట్ తీసుకోండి..

ప్రతి భారతీయ పౌరుడికి ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ఆధార్ కార్డు కేవలం డాక్యుమెంట్ మాత్రమే కాదు గుర్తింపు కార్డు కూడా. ఏదైనా ఆర్థిక లావాదేవీలకు, ప్రభుత్వ పథకాలను పొందటానికి ఆధార్ కార్డ్ చాలా ముఖ్యం. ఆధార్ లో మీ చిరునామా సమాచారాన్ని మాత్రమే కాకుండా,  బయోమెట్రిక్ సమాచారం కూడా ఉంటుంది.  

business Jul 3, 2021, 5:33 PM IST

congress mp komatireddy venkat reddy retweeted vijayasaireddy tweet on revanth reddy appointment kspcongress mp komatireddy venkat reddy retweeted vijayasaireddy tweet on revanth reddy appointment ksp

అది తెలంగాణ బాబు కాంగ్రెస్ కమిటీ: రేవంత్ నియామకంపై విజయసాయి ట్వీట్‌... కోమటిరెడ్డి రీట్వీట్

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎంపిక రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ అంశం చిచ్చురాజేసింది. ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న పలువురు సీనియర్లు హైకమాండ్ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు

Telangana Jun 30, 2021, 5:50 PM IST