Apple  

(Search results - 87)
 • i phone

  News11, Oct 2019, 4:26 PM IST

  దటీజ్ చైనా.. ఒత్తిడికి తలొగ్గిన ఆపిల్.. ఆ యాప్ తొలగింపు ఇలా

  హాంకాంగ్ ఉద్యమకారులకు మద్దతుగా నిలుస్తోందంటూ చైనా హెచ్చరికలతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది అమెరికా టెక్ దిగ్గజం యాపిల్. యాపిల్ స్టోర్ నుంచి 'హెచ్కే మ్యాప్.లైవ్' రవాణా యాప్ను తొలగించింది. ఆందోళనకారులు.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఈ యాప్ను వినియోగిస్తున్నట్లు పేర్కొంది.

 • phone

  News4, Oct 2019, 2:46 PM IST

  వచ్చే ఏడాది చివరికల్లా మైక్రోసాఫ్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్!

  స్మార్ట్​ఫోన్​ ప్రపంచంలోకి వచ్చే ఏడాది సర్ఫేస్ సిరీస్​తో డబుల్ స్క్రీన్ ఫోల్డబుల్ ఫోన్లు తీసుకురానున్నట్లు ప్రకటించింది.

 • apple

  News30, Sep 2019, 10:39 AM IST

  ఆపిల్ ఐఓఎస్‌పై పెరిగిన దాడులు.. కాస్పర్ స్కై నివేదిక

  టెక్ దిగ్గజం ఆపిల్ ‘ఐఓఎస్’ అప్లికేషన్లపై దాడులు పెరిగిపోయాయని యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ సంస్థ ‘కాస్పర్ స్కై’ ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి మూడు నెలల్లో తొమ్మిది శాతం పెరిగాయని పేర్కొంది. బాధిత దేశాల్లో బ్రెజిల్, భారత్, ఫ్రాన్స్ ఉన్నాయి.

 • whatsapp

  News29, Sep 2019, 12:24 PM IST

  ఐఓఎస్ 8 కంటే పాత వర్షన్‌పై ఫిబ్రవరి నుంచి వాట్సాప్‌ నో వర్కింగ్!

  పాతకాలం నాటి ఆండ్రాయిడ్ ఐఓఎస్ 8 వర్షన్లపై ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వాట్సాప్ పని చేయదు. ఒకవేళ వాట్సాప్ సేవలను అందుకోవాలంటే ఐఓఎస్ వర్షన్లను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

 • NATIONAL28, Sep 2019, 4:16 PM IST

  యాపిల్ లారీలో పట్టుబడ్డ టెర్రరిస్ట్

  నిఘా వర్గాల పక్కా సమాచారంతో ఈ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రం నుంచి రాజధాని ఢిల్లీ కి ఆపిల్ పండ్ల లోడుతో వస్తున్న ట్రక్ లో ఉగ్రవాది వస్తున్నట్టు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. 

 • tim cook

  GADGET22, Sep 2019, 12:36 PM IST

  చైనాలో తగ్గిన ఐ ఫోన్‌ 11 సేల్స్.. షాంఘై, బీజింగ్ స్టోర్స్ వెలవెల

  చైనాలో ఆపిల్ ఫోన్ల విక్రయానికి ‘హువావే’ ఎఫెక్ట్ బాగానే పడినట్లు కనిపిస్తోంది. హువావే ఫోన్ మాత్రమే కొనుగోలు చేయాలని చైనా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో షాంఘై, బీజింగ్‌ల్లోని ఆపిల్ షోరూమ్‌ల్లో వినియోగదారుల్లేక వెలవెలపోతున్నాయి. 

 • i phone

  News11, Sep 2019, 10:52 AM IST

  ఆపిల్‌ ఐఫోన్‌11 ఆగయా:జస్ట్ 699 డాలర్లే.. 13 నుంచి బుకింగ్స్

  ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఆపిల్‌ విపణిలోకి ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించింది. మరోవైపు ఏడోతరం ఐ ప్యాడ్లనూ ఆవిష్కరించిన ఆపిల్ యాజమాన్యం.. ఆపిల్ టీవీ పేరుతో వీడియో స్ట్రీమింగ్‌ సర్వీస్‌ ప్రారంభించింది. ఆర్కేడ్‌ పేరుతో వీడియో గేమింగ్‌ సర్వీస్‌ కూడా అందుబాటులోకి తెచ్చింది.

 • Lifestyle6, Sep 2019, 3:19 PM IST

  రోజూ ఓ యాపిల్... ఆ సమస్య రాదట

   తాజాగా ఓ పరిశోధనలో యాపిల్ వల్ల కలిగే ఓ ప్రయోజనాన్ని కనుగొన్నారు. మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల తాజా కూరగాయలు, పండ్లన్నింటిలోనూ యాపిల్స్‌లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే.

 • apple

  TECHNOLOGY31, Aug 2019, 10:22 AM IST

  సెప్టెంబర్ 10న ‘బయోనిక్ చిప్‌’తో ఐఫోన్ 11 ఫోన్ల ఆవిష్కరణ?!

   ఆపిల్ ‘ఐఫోన్’ ప్రియులకు శుభవార్త. మరికొద్ది రోజుల్లో కొత్త మోడల్‌ ఐఫోన్లు రానున్నాయి. సెప్టెంబర్ 10వ తేదీన జరిగే  కార్యక్రమంలో సరికొత్త ఐఫోన్లను ఆవిష్కరించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అతిథులకు ఆహ్వానాలను కూడా పంపినట్లు సమాచారం. 

   

 • apple

  TECHNOLOGY30, Aug 2019, 11:55 AM IST

  ఇక ఐఫోన్ల ధరలు దిగొచ్చినట్టే! త్వరలో భారత్‌లో ‘ఆపిల్’ ఆన్‌లైన్ సేల్స్

  భారతదేశ మార్కెట్లో అడుగు పెట్టాలన్న ఆపిల్ లక్ష్యం త్వరలో నెరవేరనున్నది. ఎఫ్‌డీఐ నిబంధనలను సడలించడంతో ఆపిల్ నేరుగా భారతదేశంలో విక్రయాలు జరిపేందుకు వెసులుబాటు లభించింది. దీంతో ఐఫోన్ల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి.

 • এক মনে ল্যাপটপ নিয়ে কাজ করছেন- এই ভিডিও দেখলে চমকে উঠবেন

  business27, Aug 2019, 1:57 PM IST

  హీట్ ప్రాబ్లం: ఆపిల్ మ్యాక్ బుక్ ప్రోకు విమానయాన సంస్థలు నో

  విదేశాలకు వెళ్లే ప్రయాణికులు తమ వెంట 15 అంగుళాల ఆపిల్ మ్యాక్ ప్రో ల్యాప్ ట్యాప్ కంప్యూటర్లు తేవొద్దని కేంద్ర పౌర విమానయానశాఖ కోరింది. 

 • Trumph

  TECHNOLOGY27, Aug 2019, 1:51 PM IST

  అమెరికా-చైనా మధ్య ట్రేడ్‌వార్.. ఆపిల్‌కు ప్రాణ సంకటం

  అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం.. గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థకు కష్టాలొచ్చి పడ్డాయి. ట్రంప్ అమెరికా సంస్థలు వెనక్కు వచ్చేయాలని ఆదేశించడంతో ఆపిల్ కష్టాలు మరింత పెరిగాయి. తాజాగా ఇరు దేశాలు పరస్పరం సుంకాలు పెంచడంతో ఆపిల్ మార్కెట్ విలువ దారుణంగా పడిపోతోంది.

 • apple

  TECHNOLOGY10, Aug 2019, 2:25 PM IST

  భద్రతా లోపాలు కనిపెడితే పది లక్షల డాలర్లు గిఫ్ట్.. ఇదీ ఆపిల్ ఆఫర్

  తమ ఐఫోన్లలో భద్రతా లోపాలు కనిపెడితే పది లక్షల డాలర్ల బహుమతి (బౌంటీ) అందజేస్తామని ఆపిల్ ప్రకటించింది. 

 • Apple

  TECHNOLOGY8, Aug 2019, 12:36 PM IST

  అందుబాటులోకి రానున్న ఆపిల్‌ క్రెడిట్ కార్డు.. ఎలాగంటే..!!

  త్వరలో ఆపిల్ వినియోగదారులకు ‘క్రెడిట్’ కార్డు అందుబాటులోకి రానున్నది. గోల్డ్ మాన్ శాక్స్ సంస్థ కలిసి అందుబాటులోకి వచ్చిన ఈ కార్డును ఎంపిక చేసిన కస్టమర్లకు ఇచ్చిన తర్వాత.. వారి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా విపణిలోకి అడుగు పెట్టనున్నది.
   

 • trump

  TECHNOLOGY28, Jul 2019, 11:48 AM IST

  చైనా సాకుతో ‘ఆపిల్’పై ట్రంప్ సుంకాల మోత

  చైనాను సాకుగా చూపి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టెక్ దిగ్గజం ఆపిల్ ‘చైనా’ ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. ఇంతకుముందు ఈ సుంకం నుంచి ఆపిల్ సంస్థకు మినహాయింపు ఉంది.