Apology  

(Search results - 31)
 • Kidambi Bangalore Raptors PBL

  SPORTS20, Jun 2020, 6:58 AM

  ఖేల్ రత్నకు కిదాంబి శ్రీకాంత్ పేరు, క్షమాపణల అనంతరం....

  తెలుగు తేజం, మాజీ వరల్డ్‌ నం.1 కిదాంబి శ్రీకాంత్‌ పేరును ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న పురస్కారానికి సిఫారసు చేసింది బ్యాడ్మింటన్ అసోసియేషన్. ఒకే ఏడాదిలో నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లతో చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్‌ను భారత బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ క్రమశిక్షణ నియామవళి ప్రకారం గతంలో ఖేల్‌రత్న అవార్డుకు సిఫారసు చేయలేదు. 

 • Andhra Pradesh18, Jun 2020, 8:17 AM

  ఎంపీ రఘురామపై కులసంఘాల ఫైర్: ఫ్లెక్సీకి గాజులు, దిష్టిబొమ్మ దహనం

  తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలోని వివిధ కుల సంఘాలు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమ కులాలను అవమానించారంటూ ఎంపీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆయన దిష్టి బొమ్మను దహనం చేయడమే కాకుండా.... మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు క్షమాపణ చెప్పాలని, చెప్పకపోతే నియోజకవర్గంలో తిరగనివ్వబోమని వారు హెచ్చరించారు.

 • Entertainment15, Jun 2020, 4:01 PM

  ఎన్టీఆర్‌ వివాదం ముగియక ముందే మరో రచ్చ.. సుశాంత్ సింగ్‌ ఎవరన్న మీరా

  ఇటీవల హీరోయిన్‌ మీరా చోప్రా, ఎన్టీఆర్‌ అభిమానుల మధ్య భారీ స్థాయిలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదం గురించి మర్చిపోకముందే మరోసారి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఫ్యాన్స్‌తో పెట్టుకుంది మీరా చోప్రా.

 • వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో ఉన్న మంచి లక్షణాలు జగన్ లో కనీసం 10 శాతం కూడ లేవని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మరో రాజారెడ్డి వైఎస్ జగన్ అంటూ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

  Andhra Pradesh13, Jun 2020, 6:57 PM

  తమ్ముడు దురుసుగా మాట్లాడాడు తప్పే.. జగన్‌కు జేసీ దివాకర్ రెడ్డి క్షమాపణలు

  వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఫైరయ్యారు. ఇదే సమయంలో కొన్నేళ్ల కిందట జేసీ ప్రభాకర్ రెడ్డి దురుసుగా మాట్లాడటం తప్పేనని అంగీకరించిన ఆయన... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు

 • <p>'কালু' শব্দের মানে জেনে ক্ষোভে ফুঁসছেন ড্যারেন সামি<br />
 </p>

  Cricket10, Jun 2020, 8:10 AM

  సారీ చెప్తారా పేర్లు చెప్పమంటారా: డారెన్ సామి హెచ్చరిక

  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో వర్ణ వివక్ష కలకలం చల్లారలేదు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ మాజీ సహచరులు 'కాలూ' అని పిలువటం పట్ల కరీబియన్‌ క్రికెట్‌ మాజీ కెప్టెన్‌, గ్లోబల్‌ టీ20 ప్లేయర్‌ డారెన్‌ సామీ ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. శరీర రంగు అర్థం స్ఫురించే పేరుతో, కించపరిచే పేరుతో పిలిస్తున్నప్పుడు డ్రెస్సింగ్‌రూమ్‌ అంతా పగలబడి నవ్వటం గుర్తొచ్చి ఎంతో వేదన చెందుతున్నానని సామీ ఆవేదన వ్యక్తపరిచాడు.

 • <p>This person felt Yuvraj should not make such comments in public.</p>

  Cricket6, Jun 2020, 6:49 AM

  నన్ను క్షమించండి: యువరాజ్ సింగ్

  కులతత్వ వ్యాఖ్యల పట్ల భారత మాజీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ క్షమాపణలు కోరాడు. ఉద్దేశపూర్వకంగా ఎవరి మనసులు నొప్పించలేదని, నా వ్యాఖ్యల పట్ల ఎవరైనా నొచ్చుకుంటే మన్నించాలని సోషల్‌ మీడియా వేదికగా కోరారు. 

 • akbar ali

  Cricket10, Feb 2020, 6:55 PM

  మా వాళ్లు అతి చేశారు.. క్షమించండి: బంగ్లా కెప్టెన్ అక్బర్ అలీ

  అండర్-19 ప్రపంచకప్ గెలిచిన అనంతరం బంగ్లాదేశ్ క్రికెటర్లు చేసిన ఓవరాక్షన్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఆ దేశ కెప్టెన్ అక్బర్ అలీ.. విజయానంతరం మా వాళ్లు అలా చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు.

 • Salman Khan

  News29, Jan 2020, 10:01 AM

  సల్మాన్ క్షమాపణ చెప్పాల్సిందే.. లేదంటే..!

  ఒకవేళ ఆయన చెప్పకపోతే.. గోవా రాకుండా ఆయనపై నిషేధం విధించాలని సీఎం ప్రమోద్ సావంత్ ని కోరింది. గోవా బీజేపీ ప్రధాన కార్యదర్శి నరేంద్ర సావైకర్ కూడా సల్మాన్ తీరును తప్పుబట్టారు. ఈ ఘటనపై ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 • आस्ट्रेलिया के मिशेल मार्श और मैथ्यू वेड भी रैंकिंग में सुधार करने वाले खिलाड़ियों में शामिल रहे। वेड ने रविवार को अपना चौथा टेस्ट शतक लगाया जिससे वह 32 स्थान के सुधार के साथ 78वें पायदान पर पहुंच गये। पहली बार पांच विकेट लेने वाले मिशेल मार्श भी 20 स्थानों के सुधार के साथ 54वें स्थान पर पहुंच गये। मार्च 2017 के बाद यह उनकी सर्वश्रेष्ठ रैंकिंग है।

  Cricket26, Nov 2019, 1:40 PM

  జోఫ్రా ఆర్చర్ జాతి వివక్ష కామెంట్స్.. కేన్ విలియమ్సన్ క్షమాపణలు

  న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కమిటీ కూడా  జోఫ్రా ఆర్చర్ కి క్షమాపణలు తెలుపుతున్నట్లు అధికారికంగా ఒక నివేదికను కూడా విడుదల చేసింది.

 • Andhra Pradesh16, Nov 2019, 7:12 PM

  వైఎస్ జగన్ కొడాలి నానితో తిట్టించారు: బుద్ధా వెంకన్న

  వైఎస్ జగన్ కొడాలి నానితో యనమల రామకృష్ణుడిని తిట్టించారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. అలా తిట్టించలేదని నిరూపించుకోవాలంటే కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 • Anushka Sharma

  Cricket1, Nov 2019, 11:29 AM

  అనుష్క స్ట్రాంగ్ కౌంటర్... క్షమాపణలు చెప్పిన ఫరూక్‌

  భారత జట్టు సెలక్షన్ కమిటీని మిక్కీమౌస్ టీమ్ గా అభివర్ణించారు. ఇప్పుడు సెలక్షన్ కమిటీలో ఉన్నవారిలో ఒక్కరైనా కనీసం 10 నుంచి 12 టెస్టులు ఆడిన వారెవరైనా ఉన్నారా అని అన్నారు. ఇప్పుడున్న సెలక్షన్ కమిటీలో కొందరు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకు టీలు తీసుకెళ్లడం తాను చూశానని ఇంజినీర్ అన్నాడు

 • dinesh karthik

  CRICKET16, Sep 2019, 6:14 PM

  దినేశ్ కార్తిక్ కు ఊరట... కాంట్రాక్ట్ రద్దుపై వెనక్కితగ్గిన బిసిసిఐ

  టీంమిండియా క్రికెటర్ దినేశ్ కార్తిక్ కు ఊరట లభించింది. అతడికి జారీ చేసిన షోకాజ్ నోటీసులపై బిసిసిఐ వెనక్కి తగ్గింది.   

 • mangayamma

  Andhra Pradesh12, Sep 2019, 11:38 AM

  74ఏళ్ల మంగాయమ్మకు కవలలు... ఐఎఫ్ఎస్ క్షమాపణలు

  తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు ఐవీఎప్ విధానంలో సంతాన భాగ్యం కలిగింది. వీరికి 1962లో వివాహం కాగా, ఏళ్ల తరబడి హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా పిల్లలు కలగలేదు. వయసు మీదపడినా మంగాయమ్మకు మాత్రం తల్లి కావాలని కోరిక బలంగా ఉండేది. 

 • ఇకపోతే ప్రజావేదిక కూల్చివేత, పార్టీ భవిష్యత్ కార్యచరణపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన సమావేశానికి బొండా ఉమామహేశ్వరరావు గైర్హాజరయ్యారు. విజయవాడలోనే ఉంటూ సమావేశానికి రాకపోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరిగింది.

  Andhra Pradesh10, Sep 2019, 9:29 PM

  మమ్మల్ని చంపేస్తారా, రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తారా: నీ అధికారం అంతు చూస్తానంటూ చంద్రబాబు ఆగ్రహం

  సీఎం జగన్ చెబితే మమ్మల్ని చంపేస్తారా అంటూ పోలీసులను నిలదీశారు చంద్రబాబు. అందర్నీ చంపి రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తారా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ చట్ట వ్యతిరేక పార్టీ కాదని పోలీసులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. 
   

 • Dinesh Karthik

  CRICKET8, Sep 2019, 2:45 PM

  షారుఖ్ జట్టును ప్రమోట్ చేయడం తప్పే...బిసిసిఐకి కార్తిక్ క్షమాపణలు

  బిసిసిఐ నిబంధనలను అతిక్రమించేలా వ్యవహరించిన దినేష్ కార్తిక్ బోర్డు ఆగ్రహాానికి గురయ్యాడు. దీంతో అతడు వెంటనే తన తప్పును తెలుసుకుని బిసిసిఐ కి బేషరుతుగా క్షమాపణలు చెప్పాడు.