Apologises  

(Search results - 31)
 • google apologises for kannada being search result for ugliest language in india - bsb

  NATIONALJun 4, 2021, 11:51 AM IST

  చెడ్డభాష అంటూ కించపరిచి.. కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పిన గూగుల్ !

  భారత్ లో అత్యంత చెడ్డ భాష ఏంటి అని గూగుల్ లో టైప్ చేస్తే సెర్చ్ ఇంజన్ కన్నడ అని చూపిస్తోంది. దీంతో కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ భాష పురాతనమైన భాష అని, ప్రాచీన భాష హోదా గుర్తింపు ఉందని, అలాంటి ప్రాచీన భాషను చెడ్డ భాషగా చూపించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 • Tanikella bharani apologises to people
  Video Icon

  Entertainment NewsApr 16, 2021, 6:11 PM IST

  చేతులు జోడించి మరీ తనికెళ్ళ భరణి క్షమాపణలు...ఎందుకు..?

  ప్రముఖ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి కొద్దిరోజుల కిందట ఫేస్‌బుక్‌లో పెట్టిన ఒక పోస్టుపై భిన్నమైన వాదనలు మొదలైయ్యిన సంగతి తెలిసిందే. 

 • IPL 2021: shah rukh khan apologises to fans for KKR choke against Mumbai Indians ram

  CricketApr 14, 2021, 9:56 AM IST

  ముంబయి చేతిలో ఓటమి... నిరుత్సాహంలో షారూక్..

  కాగా.. కేకేఆర్ ఓటమి అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది. ఈ క్రమంలో...  ఆ జట్టు యజమాని షారూక్ ఖాన్ ఈ ఓటమిపై స్పందించాడు. అభిమానులకు క్షమాపణలు కూడా తెలియజేశాడు. 

 • DMKs A Raja apologises for illegitimate child remark against CM Palaniswami after he cries at poll rally - bsb

  NATIONALMar 29, 2021, 1:10 PM IST

  ఆయన కన్నీళ్లు చూసి బాధపడ్డాను.. సీఎం పళనీస్వామికి రాజా క్షమాపణలు.. !

  తమిళనాడు ముఖ్యమంత్రి పళనీస్వామికి డీఎంకే నాయకుడు ఎ రాజా ఎట్టకేలకూ క్షమాపణలు తెలిపారు. ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో తమిళనాడు సీఎం పళనీస్వామిపై తాను చేసిన వ్యాఖ్యల మీద సోమవారం ఎ రాజా క్షమాపణలు తెలిపారు. 

 • Uttarakhand Chief Minister Apologises But Repeats Objection To Torn Jeans

  NATIONALMar 20, 2021, 11:39 AM IST

  చిరిగిన జీన్స్.. సారీ చెప్పిన సీఎం.. కానీ...

  జీన్స్ ధరించడం పట్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ చిరిగిన జీన్స్ ధరించడం మాత్రం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. 

 • Amazon Prime Video apologises unconditionally for Tandav jsp

  EntertainmentMar 3, 2021, 6:53 PM IST

  దిగివచ్చిన 'అమెజాన్‌ ప్రైమ్‌' ,క్షమాపణలతో వీడియో


  అమెజాన్ ప్రైమ్ తొలిసారి దిగివచ్చి క్షమాపణ చెప్పింది.  ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది. ఎంతో పెద్ద సంస్ద, నెంబర్ వన్ ఓటీటి, ప్రపంచ వ్యాప్త సబ్ స్కైబర్స్ అన్ని ప్రక్కన పెట్టి...క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. తాము ఏం చూపెట్టినా చెల్లుతుందనే సొంత వాదనకు చెక్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఓ వర్గ ప్రజాగ్రహానికి తల వొంచక తప్పలేదు. ఇండియానే కదా అని చిన్న చూపు చూడటానికి వీల్లేదని అర్దం చేసుకుంది. తాము స్ట్రీమింగ్ చేసిన వెబ్ సీరిస్ కు సంభందించి ఇదంతా చెయ్యాల్సి వచ్చింది. ఆ సీరిస్ లోని అభ్యంతరకరమైన సీన్లను ఎడిట్ చేసింది.

 • Mushfiqur Rahim Apologises After Angry Confrontation With Teammate

  CricketDec 16, 2020, 10:54 AM IST

  మైదానంలో తోటి క్రికెటర్ ని కొట్టబోయిన ముష్పికర్.. క్షమాపణలు

  బంతి గాల్లోకి ఎక్కువ ఎత్తులో లేవడంతో వికెట్ కీపర్‌ ముష్ఫికర్ రహీమ్ ఆ బంతిని క్యాచ్‌గా అందుకునేందుకు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. అయితే.. అదే సమయంలో ఫీల్డర్ అహ్మద్ కూడా ఆ క్యాచ్ కోసం వచ్చాడు. 

 • Congress s Kerala Chief Slammed For Sexist Remark About Rape, Apologises - bsb

  NATIONALNov 2, 2020, 10:52 AM IST

  రేప్ జరిగితే ఆత్మహత్య చేసుకోవాలి.. కాంగ్రెస్ నాయకుడి సంచలన వ్యాఖ్య, క్షమాపణ

  కాంగ్రెస్ కేరళ యూనిట్ అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్ ఆదివారం తిరువనంతపురంలో ఓ మీటింగ్ లో మాట్లాడుతూ  రాష్ట్రంలోని అధికార వామపక్ష ప్రభుత్వంపై దారుణమైన, సెక్సిస్ట్ వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత కొద్దిసేపటికే ఆయన తన వ్యాఖ్యలకు  క్షమాపణలు చెప్పారు. ఓ నాయకుడు ఇలా మాట్లాడడం సిగ్గుచేటు అని ఆరోగ్య శాఖా మంత్రి కె.కె.శైలాజా విమర్శించారు. 

 • Man who issued rape threat to Vijay Sethupathis daughter apologises jsp

  EntertainmentOct 27, 2020, 12:24 PM IST

  ప్రస్టేషన్ లో 'రేప్' బెదిరింపు చేసా..: సేతుపతి ని క్షమాపణలు

   కరోనా లాక్‌డౌన్‌లో తన ఉద్యోగం పోయిందని, ఆ ఫ్రస్టేషన్‌లో తాను ఉన్నానని.. ఇక శ్రీలంకలో తమిళుల ద్రోహీగా భావించే ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో విజయ్ సేతుపతి నటిస్తున్నాడని తెలియడంతో ఆ కోపాన్ని భరించలేకనే ఆ ట్వీట్ చేశానని అన్నాడు. ఇక ఈ వీడియోలో అతడి తల్లి కూడా మాట్లాడింది. తన కుమారుడు చేసిన చర్య తప్పేనని.. తమిళులు తమను క్షమించాలని కోరారు.

 • IPL2020... RCB Captain Virat Kohli apologises to upire

  CricketOct 6, 2020, 10:58 AM IST

  IPL2020: ఐసిసి నిబంధనను ఉళ్లంగించి... చేతులెత్తి అంపైర్ కు కోహ్లీ క్షమాపణ

  కరోనా మహమ్మారి లాలాజలం(ఉమ్మి) కారణంగా వ్యాప్తి చెందే అవకాశం వుండటంతో మ్యాచ్ సమయంలో బంతిని ఉమ్మితో రుద్దడాన్ని ఐసీసీ నిషేధించింది. 

 • Kim Jong Un Apologises Over South Korean Citizen's Killing, Says Seoul lns

  INTERNATIONALSep 25, 2020, 4:19 PM IST

  క్షమాపణలు చెప్పిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్

  కిమ్ క్షమాపణలు చెప్పడం చాలా అరుదైన ఘటనగా చెబుతున్నారు. తమ దేశ జలాల్లోకి ప్రవేశించిన వ్యక్తి తన గుర్తింపును కూడ చెప్పేందుకు నిరాకరించినట్టుగా ఉత్తరకొరియా ప్రకటించింది.

 • Israeli PM Benjamin Netanyahu's Son Apologises After His Tweet Offends Indians

  INTERNATIONALJul 30, 2020, 8:25 AM IST

  భారతీయులకు ఇజ్రాయిల్ ప్రధాని కుమారుడి క్షమాపణలు

  తన తండ్రి అవినీతి కేసుల్లో ప్రాసిక్యూటర్‌గా ఉన్న లియత్ బెన్ ఆరి ముఖం మార్ఫ్ చేసి ఉంది. కాగా.. యైర్ పోస్ట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

 • Yuvraj Singh Apologises For Casteist Remarks

  CricketJun 6, 2020, 6:49 AM IST

  నన్ను క్షమించండి: యువరాజ్ సింగ్

  కులతత్వ వ్యాఖ్యల పట్ల భారత మాజీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ క్షమాపణలు కోరాడు. ఉద్దేశపూర్వకంగా ఎవరి మనసులు నొప్పించలేదని, నా వ్యాఖ్యల పట్ల ఎవరైనా నొచ్చుకుంటే మన్నించాలని సోషల్‌ మీడియా వేదికగా కోరారు. 

 • Kapil Sharma apologises to Kayastha community

  Entertainment NewsMay 22, 2020, 5:07 PM IST

  స్టార్ కమెడియన్ కు ఫోన్ చేసి మరీ వార్నింగ్.. దెబ్బకు దిగొచ్చాడు..

  బుల్లితెర స్టార్ కమెడియన్ కపిల్ శర్మ గురించి పరిచయం అవసరం లేదు. కపిల్ శర్మ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కపిల్ లక్షలాది మంది అభిమానులని సొంతం చేసుకున్నాడు.

 • AP deputy CM Narayana Swamy blames Tablighi Jamaat for Covid-19; apologises later

  Andhra PradeshApr 12, 2020, 9:00 AM IST

  వివాదాస్పద వ్యాఖ్యలు: ముస్లింలకు క్షమాపణలు చెప్పిన ఏపీ డీప్యూటీ సీఎం నారాయణ స్వామి

  ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శనివారం రోజున తబ్లీగి జమాత్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. వారు కరోనా వైరస్ ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపాడు.