Asianet News TeluguAsianet News Telugu
9 results for "

Apex Council Meeting

"
Ysrcp MLA Topudurthi Prakash Reddy demands to regulate telangana irrigation projects on krishna river lnsYsrcp MLA Topudurthi Prakash Reddy demands to regulate telangana irrigation projects on krishna river lns

కృష్ణా నదిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులను రెగ్యులేట్ చేయాలి: వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి డిమాండ్


బుధవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.కృష్ణా జలాలపై సుప్రీంలో కేసును వెనక్కు తీసుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకొందని ఆయన చెప్పారు.  

Andhra Pradesh Oct 7, 2020, 12:35 PM IST

Apex Council meeting: War of words between KCR and YS JaganApex Council meeting: War of words between KCR and YS Jagan

అపెక్స్ కౌన్సిల్ భేటీ: నిలదీసిన కేసీఆర్, ఎదిరించిన వైఎస్ జగన్

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాగ్యుద్ధానికి దిగారు, షెకావత్ వారికి సర్దిచెప్పారు.

NATIONAL Oct 6, 2020, 5:26 PM IST

Apex council meeting starts today  in New delhi lnsApex council meeting starts today  in New delhi lns

ఏపీ, తెలంగాణ మధ్య ప్రాజెక్టుల వివాదం: ప్రారంభమైన అపెక్స్ కౌన్సిల్ సమావేశం

ఆగష్టు 5వ తేదీన తొలుత  ఈ సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. కానీ  ఆ రోజున సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.  దీంతో ఈ సమావేశం వాయిదా పడింది. ఆగష్టు 25వ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని భావించారు

NATIONAL Oct 6, 2020, 12:49 PM IST

KCR to discuss arguments for Apex Council meeting lnsKCR to discuss arguments for Apex Council meeting lns

అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ: 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై చర్చ


గురువారం నాడు మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులతో చర్చిస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య  నీటి ప్రాజెక్టుల మధ్య వివాదాలు చోటు చేసుకొన్నాయి. పరస్పరం రెండు రాష్ట్రాలు ఫిర్యాదులు చేసుకొన్నాయి.

Telangana Oct 1, 2020, 5:32 PM IST

apex council meeting postponed due to Gajendra shekhawat tested corona positiveapex council meeting postponed due to Gajendra shekhawat tested corona positive

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కి కరోనా: అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా

ఈ నెల 5వ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకొంది. అయితే అదే రోజుల తెలంగాణ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసిన కారణంగా  ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర జల్ మంత్రిత్వశాఖకు లేఖ రాశాడు. 

Telangana Aug 23, 2020, 12:17 PM IST

telangana cm kcr comments on apex council meetingtelangana cm kcr comments on apex council meeting

25న అపెక్స్ కౌన్సిల్ భేటీ: ఏపీ ప్రాజెక్ట్‌లపై గట్టిగా నిలదీస్తామన్న కేసీఆర్

ఈ నెల 25న జరగనున్న అపెక్స్ కమిటీ సమావేశాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ స్వాగతించారు. ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలను కేంద్రం నివృత్తి చేయాలని.. అలాగే తెలంగాణ అభ్యంతరాలను కౌన్సిల్‌లో లేవనెత్తుతామని కేసీఆర్ స్పష్టం చేశారు

Telangana Aug 19, 2020, 10:14 PM IST

Apex Council meeting on Telangana, AP water disputes... cm jagan orders to irrigation officersApex Council meeting on Telangana, AP water disputes... cm jagan orders to irrigation officers

తెలంగాణతో జలవివాదం... అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

ఆగస్ట్ 20వ తేదీన ఇరు  తెలుగురాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. 

Andhra Pradesh Aug 13, 2020, 10:58 AM IST

Telangana government plans to discuss on rayalaseema lift irrigation project in apex council meetingTelangana government plans to discuss on rayalaseema lift irrigation project in apex council meeting

అందరి చూపు అపెక్స్ కౌన్సిల్‌ మీటింగ్‌పైనే: పోతిరెడ్డిపాడుపై తగ్గని జగన్, కేసీఆర్ ఏం చేస్తారు?

అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఎజెండాను ఖరారు చేసింది. ప్రాజెక్టుల డీపీఆర్ లు, గోదావరి నీటి వాటాల కేటాయింపు, కేఆర్ఎంబీ కార్యాలయం విజయవాడకు తరలింపు, అధ్యక్షుల అనుమతితో ఇతర అంశాలను చర్చించనున్నారు

Telangana Jul 29, 2020, 5:30 PM IST

Apex Council  to meet to resolve Telangana-Andhra Pradesh river water issuesApex Council  to meet to resolve Telangana-Andhra Pradesh river water issues

పోతిరెడ్డిపాడు ఎఫెక్ట్: త్వరలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం, వివాదం సమసిపోయేనా...

పోతిరెడ్డిపాడు ప్రవాహం సామర్ధ్యం పెంచేందుకు గాను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు ఈ నెల 5వ తేదీన ఏపీ ప్రభుత్వం 203 జీవోను జారీ చేసింది. ఈ జీవోపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది.

Telangana May 21, 2020, 6:15 PM IST