Asianet News TeluguAsianet News Telugu
35 results for "

Apcc

"
Apcc chief sailajanath fires on ys jagan govtApcc chief sailajanath fires on ys jagan govt

ఆంధ్రప్రదేశా? అదానీ ప్రదేశా?.. రాష్ట్రాన్ని వైఎస్ జగన్ దారాదత్తం చేస్తున్నాడు.. శైలజనాథ్ మండిపాటు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ (sake sailajanath) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్ జగన్..  ఆంధ్రప్రదేశ్ ను అదానీ ప్రదేశ్‌గా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. 

Andhra Pradesh Nov 6, 2021, 4:47 PM IST

APPCB gives consent to set up Kadapa Steel PlantAPPCB gives consent to set up Kadapa Steel Plant

కడప స్టీల్ ప్లాంట్‌:పర్యావరణ అనుమతులు మంజూరు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా jammalamadugu అసెంబ్లీ నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు గ్రామాల మధ్య ఫ్యాక్టరీ నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం పూనుకొంది.  ఈ రెండు గ్రామాల మధ్య ఉన్న 3,148.68 ఎకరాల విస్తీర్ణంలో సమీకృత ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 

Andhra Pradesh Oct 28, 2021, 11:01 PM IST

APCC Executive President Tulasireddy Fires on YS Jagan Over  Capital relocation to Visakhapatnam - bsbAPCC Executive President Tulasireddy Fires on YS Jagan Over  Capital relocation to Visakhapatnam - bsb

విశాఖకు రాజధాని తరలింపు పిచ్చి తుగ్లక్ నిర్ణయం : తులసిరెడ్డి

రాజధానిని ముక్కలు చేస్తే అధికార వికేంద్రీకరణ అవుతుందన్నారు. అమరావతిలో రాజధాని బంగారు బాతు..నిధుల కొరత అనేదే లేదని చెప్పారు.  వరదలు వచ్చినప్పుడు అమరావతి ముంపు బారిన పడదని తేలిందని ఆయన అన్నారు. 
 

Andhra Pradesh Jul 23, 2021, 1:07 PM IST

APCC Chief Shailajanath Fires on PM Modi, CM Jagan akpAPCC Chief Shailajanath Fires on PM Modi, CM Jagan akp

స్టాలిన్ ను చూసి జగన్ బుద్ది తెచ్చుకోవాలి...: ఏపిపిసి చీఫ్ శైలజానాధ్

కనీసం కరోనా మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకయినా ఇప్పటి నుంచే జాగ్రత్తలు చేపట్టాలని జగన్ సర్కార్ ను ఏపిసిసి చీఫ్ శైలజానాథ్ సూచించారు. 

Andhra Pradesh May 31, 2021, 2:34 PM IST

APCC Chief Shailajanath Satires on YCP Government Over steel plant issueAPCC Chief Shailajanath Satires on YCP Government Over steel plant issue

మీ బట్టలూడదీసినట్లు... పార్లమెంట్ లోనే కేంద్రం క్లారిటీ: వైసిపిపై ఏపిసిసి చీఫ్ సెటైర్లు

అన్నారు. ప్రతిపక్షాల విజ్ఞతకు వదిలేస్తున్నామంటూ అధికార పార్టీ నాయకులు, సీఎం జగన్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని... ఇంత అసమర్ద నాయకులను, పరిపాలనను జగన్మోహనరెడ్డి నాయకత్వంలో గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. 

Andhra Pradesh Feb 23, 2021, 2:26 PM IST

apcc president shailajanath objects municipal election notificationapcc president shailajanath objects municipal election notification
Video Icon

మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై కాంగ్రెస్ అసంతృప్తి... కారణమిదే...

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్. శైలజానాధ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Andhra Pradesh Feb 15, 2021, 3:13 PM IST

APCC Member sunkara padmasri protest on fuel price hikeAPCC Member sunkara padmasri protest on fuel price hike
Video Icon

దున్నపోతుతో బండి లాగించి.. సుంకర పద్మశ్రీ వినూత్న నిరసన

రోజురోజుకూ పెరిగిపోతన్న పెట్రోల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ విజయవాడలో వినూత్న నిరసన చేపట్టారు. 

Vijayawada Jun 23, 2020, 10:47 AM IST

APCC Member sunkara Padmasri fires on YS Jagan about CRDA BillAPCC Member sunkara Padmasri fires on YS Jagan about CRDA Bill
Video Icon

దొంగకు అధికారం ఇస్తే ఎలా ఉంటుందో.. జగన్ చూపిస్తున్నాడు.. సుంకర పద్మశ్రీ

విజయవాడ ఒక దొంగకి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో ఏపీలో పాలన అలా ఉందని మండిపడ్డారు  ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. 

Andhra Pradesh Jun 17, 2020, 11:27 AM IST

congress leader tulasi reddy fires on cm ys jagancongress leader tulasi reddy fires on cm ys jagan

జగన్ నిర్ణయాలు... ఆ ప్రభుత్వ శాఖలు నిర్వీర్యమయ్యే ప్రమాదం: తులసి రెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు తులసి రెడ్డి సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలను తప్పుబట్టారు. ముఖ్యంగా విద్యావ్యవస్థ సంస్కరణ పేరుతో ఇతర శాఖలను నిర్వీర్యం చేసేలా సీఎం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

Vijayawada Jan 22, 2020, 5:37 PM IST

congress leader tulasi reddy comments on jagan's six months governancecongress leader tulasi reddy comments on jagan's six months governance

రౌడీ మంత్రులతో కలిసి జగన్ అసమర్ధ పాలన...రావణకాష్టంగా రాష్ట్రం: తులసి రెడ్డి

ఏపిలో వైసిపి ప్రభుత్వ ఆరు నెలల పాలనపై కాంగ్రెెస్ నాయకులు తులసిరెడ్డి స్పందించారు. ఈ ఆరునెలలు రాష్ట్రంలోో రావణకాష్టం రగిలిందని ద్వజమెత్తారు.  

Vijayawada Dec 2, 2019, 6:25 PM IST

ap woman congress president ramani fires on state and central governmetap woman congress president ramani fires on state and central governmet

మొన్న నిర్భయ... నిన్న ప్రియాంక రెడ్డి... నేడు రోజా...: ప్రభుత్వ నిర్లక్ష్యంపై మహిళా కాంగ్రెస్ ఆగ్రహం

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆంధ్ర ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రమణి ఆరోపించారు. మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నా వాటిని నిలువరించేందుకు ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. 

Guntur Nov 30, 2019, 5:06 PM IST

iam not interested to take apcc chief post says former cm nallari kiran kumar reddyiam not interested to take apcc chief post says former cm nallari kiran kumar reddy

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి సోనియాగాంధీ ఫోన్: పీసీసీ చీఫ్ పదవిపై ఏమన్నారంటే......

తిరుపతిలో మీడియాతో తన మనసులోని మాటలు పంచుకున్నారు. తనకు పీసీసీ చీఫ్ పదవిపై అంతగా ఆసక్తి లేదని తేల్చి చెప్పేశారు. ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే ఎందో భాదేస్తుందన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. 
 

Andhra Pradesh Nov 21, 2019, 9:21 PM IST

apcc vice president tulasi reddy fires on ap cm ys jaganapcc vice president tulasi reddy fires on ap cm ys jagan

ఇళ్లు నిర్మిస్తామని చెప్పి..ఇళ్లు కూలుస్తున్నారు: జగన్‌పై తులసిరెడ్డి ఫైర్

ఐదేళ్లలో 25 లక్షల పక్కా గృహాలు కట్టిస్తామని, ఇళ్ల స్థలాలు నిరుపేదలకు ఇస్తామని నవరత్నాల పథకాల్లో చెప్పి.. మరోవైపున కట్టుకున్న ఇళ్లను కూల్చడంలో జగన్ స్పెషలిస్ట్ అంటూ తులసిరెడ్డి సెటైర్లు వేశారు. 

Andhra Pradesh Aug 25, 2019, 12:25 PM IST

apcc vice president tulasireddy sensational comments on ys jaganapcc vice president tulasireddy sensational comments on ys jagan

కేసీఆర్ చేతిలో మోసపోవద్దు, ఏపీని ఎడారి చెయ్యకు: సీఎం జగన్ పై తులసిరెడ్డి ఫైర్

కేసీఆర్‌ చేతిలో జగన్ కీలుబొమ్మలా‌ మారి ఆంధ్రప్రదేశ్‌ను శాశ్వతంగా‌ ఎడారిగా మార్చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. గోదావరి మిగులు జలాలపై కేసిఆర్ చేసిన ప్రతిపాదనకు జగన్‌ ఎలా అంగీకరిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ పై అంత అభిమానం ఉంటే జగన్ తన సొంత ఆస్తులు పంచుకోవాలని అంతేకాని గోదావరి మిగులు జలాలు విషయంలో ఇష్టం వచ్చిన నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. గోదావరి మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్‌ సొత్తు అని తులసిరెడ్డి స్పష్టం చేశారు. 

Andhra Pradesh Aug 2, 2019, 6:09 PM IST

who is the next pcc chief in apwho is the next pcc chief in ap

చేతులెత్తేసిన రఘువీరా: ఎపీ కాంగ్రెసు చీఫ్ గా నల్లారి?

ఏపీ రాష్ట్ర పీసీసీ చీఫ్ పదవి ఎవరికి దక్కుతోందోననే చర్చ సర్వత్రా సాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు. 

Andhra Pradesh Jul 31, 2019, 1:25 PM IST