Ap Special Status  

(Search results - 28)
 • jegan

  Andhra Pradesh14, Jun 2019, 6:22 PM IST

  లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌పై పుకార్లు వద్దు: వైఎస్ జగన్

  కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా, విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించినట్లు సమాచారం.

 • piyush goyal

  Andhra Pradesh14, Jun 2019, 4:41 PM IST

  మేం ఎంతో చేశాం.. టీడీపీ రాజకీయాలు చేసింది: పీయూష్ గోయెల్

  ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు కేంద్ర రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

 • Andhra Pradesh26, May 2019, 10:45 AM IST

  ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్, కాసేపట్లో ప్రధానితో భేటీ

  వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధానికి చేరుకున్న ఆయనకు అభమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

 • అదే వ్యూహాన్ని చంద్రబాబు అనుసరిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తక్కువ విమర్శలు చేస్తూ కేసీఆర్ పైనే ఎక్కువగా చంద్రబాబు గురిపెట్టారు. తెలంగాణవాళ్ల పాలన కావాలా అని అడిగారు. ఆంధ్రకు అన్యాయం చేయాలని చూస్తున్న కేసీఆర్ ను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పోలవరం, ఇతర నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకోవడానికి టీఆర్ఎస్ కోర్టులో పిటిషన్లు వేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

  Andhra Pradesh assembly Elections 20199, Apr 2019, 1:56 PM IST

  ఏపీ ప్రత్యేకహోదాపై కేసీఆర్ ప్రకటనకు చంద్రబాబు కౌంటర్

  ఉదయం 7 గంటల కల్లా పోలింగ్ స్టేషన్లకు రావాలని లేదంటే ఓట్ల దొంగలు , మిషన్ దొంగలు కాచుకుని ఉన్నారని మీ ఓట్లు గల్లంతైపోతాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.

 • Andhra Pradesh21, Mar 2019, 5:40 PM IST

  టీడీపీది మైండ్‌గేమ్... వాళ్ల ట్రాప్‌లో పడను: పీవీపీ

  రాబోయే 20 రోజుల్లో మన ఐదేళ్ల జీవితం గురించి నిర్ణయం తీసుకోబోతున్నామన్నారు వైసీపీ విజయవాడ లోక్‌‌సభ అభ్యర్థి పీవీపీ. ప్రత్యేకహోదా విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో పీవీపీ విజయవాడలో మీడియా ముందుకు వచ్చారు.

 • kvp

  Andhra Pradesh13, Feb 2019, 1:09 PM IST

  నాకు, కాంగ్రెస్‌ పార్టీకి మధ్య చిచ్చు పెట్టోద్దు: బాబుపై కేవీపీ విమర్శలు

  తనకు కాంగ్రెస్ పార్టీకి మధ్య విభేదాలు సృష్టించవద్దన్నారు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని నిర్ణయించి రాజ్యసభలో ఆందోళన నిర్వహించానన్నారు. 

 • chandrababu naidu

  Andhra Pradesh12, Feb 2019, 12:19 PM IST

  ఏపీ మొత్తం ఢిల్లీ వీధుల్లో...: పాదయాత్రలో చంద్రబాబు

  ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం తమను మోసం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ఏపీకి దక్కాల్సిన హక్కుల కోసం అవసరమైతే కోర్టుకు కూడ వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.

   

 • babu

  Andhra Pradesh12, Feb 2019, 11:22 AM IST

  రాష్ట్రపతి భవన్‌కు పాదయాత్రగా బయలుదేరిన చంద్రబాబు

  రాష్ట్రానికి విభజన హామీలు, ప్రత్యేకహోదా వెంటనే అమలు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రపతికి వినతిపత్రం అందజేయనున్నారు. ఏపీ భవన్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు, విద్యార్థి, ప్రజాసంఘాల నేతలను వెంటబెట్టుకుని ఆయన రాష్ట్రపతిభవన్‌కు పాదయాత్రగా బయలుదేరారు. 

 • special status

  Andhra Pradesh8, Feb 2019, 1:44 PM IST

  ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ.. కోర్టులోనే లాయర్ ఆత్మహత్యాయత్నం

  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కావాలంటూ న్యాయవాది ఆత్మహత్యాయత్నం చేశాడు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన లాయర్ అనిల్ కుమార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడంపై మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం నంద్యాలలోని కోర్టు ప్రాంగణంలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. 

 • manchu manoj

  Andhra Pradesh2, Feb 2019, 9:12 AM IST

  ఏపీకి స్పెషల్ స్టేటస్.. మోదీకి మనోజ్ శాపాలు

  సినీ నటుడు మంచు మనోజ్.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సినిమా, రాజకీయాలు.. ఇలా ప్రతి దానిపై తనకు ఏది అదనిపిస్తే.. అది ట్విట్టర్ లో అభిమానులతో పంచుకుంటారు. 

 • ap bandh

  Andhra Pradesh1, Feb 2019, 8:03 AM IST

  హోదాపై పోరు: ఏపీలో కొనసాగుతున్న బంద్, జగన్-పవన్ దూరం

  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీలను కేంద్రప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హోదా సాధన సమితి శుక్రవారం ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు తెలుగుదేశం, సీపీఐ, విద్యార్ధి, కార్మిక సంఘాలు మద్ధతు ప్రకటించాయి. 

 • chandrababu naidu

  Andhra Pradesh26, Jan 2019, 4:49 PM IST

  ఏపీకి ప్రత్యేక హోదా, విభజన సమస్యలు: ఢిల్లీలో బాబు ధర్నా

  ఏపీ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఢిల్లీ కేంద్రంగా ఒక్క రోజు దీక్ష చేయాలని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. పార్లమెంట్ సమావేశాల ముగింపు రోజున చంద్రబాబు దీక్ష చేయనున్నారు.

   

 • Andhra Pradesh19, Jan 2019, 1:55 PM IST

  స్పెషల్ ట్రీట్మెంట్ జగన్ కి ఇవ్వండి.. జూపూడి

  కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ పై ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జపూడి ప్రభాకర్ రావు మండిపడ్డారు. 

 • chandrababu naidu

  Andhra Pradesh23, Dec 2018, 12:05 PM IST

  ఏపీకి ప్రత్యేక హోదాపై టీఆర్ఎస్ యూటర్న్, వైసీపీ సంబరాలు: బాబు ఫైర్

  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలో టీఆర్ఎస్‌ డిమాండ్ చేసిందని, ఎన్నికల సమయంలో  ఆ పార్టీ ఎందుకు యూ టర్న్  తీసుకొందో చెప్పాలని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా వద్దన్న టీఆర్ఎస్‌కు  వైసీపీ ఎలా మద్దతిస్తోందో చెప్పాలని బాబు డిమాండ్ చేశారు

 • Andhra Pradesh20, Dec 2018, 8:30 PM IST

  ఏపీలో మోడీ సభ: అమీతుమీకి బీజేపీ, టీడీపీ

  ఏపీలో ప్రధానమంత్రి మోడీ టూర్‌పై టీడీపీ నేతలు  తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రానికి చేసిన అన్యాయానికి  క్షమాపణ చెప్పిన తర్వాతే రాష్ట్రానికి రావాలని  టీడీపీ డిమాండ్ చేస్తోంది.