Asianet News TeluguAsianet News Telugu
50 results for "

Ap Rains

"
AP CM YS Jagan Visits Flood Affected Areas In Chittoor DistrictAP CM YS Jagan Visits Flood Affected Areas In Chittoor District

కాలినొప్పి తగ్గిందా మామయ్య..? పరామర్శకు వెళ్లిన సీఎం జగన్ నే పరామర్శించిన చిన్నారులు

ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలం అయిన చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ ఇవాళ పర్యటించారు. ఈ సందర్బంగా వరద బాధితులను ఆత్మీయంగా పలకరిస్తూ సమస్యల గురించి తెలుసుకున్నారు. 

Andhra Pradesh Dec 3, 2021, 2:48 PM IST

Deep depression intensifies into Cyclone JawedDeep depression intensifies into Cyclone Jawed

Cyclone Jawad: తుఫానుగా మారిన వాయుగుండం... విశాఖకు 516కి.మీ దూరంలో కేంద్రీకృతం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే వాయుగుండంగా మారగా తాజాగా ఇదికాస్త మరింత బలపడి తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ తుఫాను శనివారం విశాఖ-ఒడిషా సమీపంలో తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 

Andhra Pradesh Dec 3, 2021, 2:08 PM IST

AP CM YS Jaganmohan Reddy Visits Flood Affected Areas in Chittoor DistrictAP CM YS Jaganmohan Reddy Visits Flood Affected Areas in Chittoor District

వరద బాధితులను ఆత్మీయంగా పలకరిస్తూ... చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన (ఫోటోలు)

తిరుపతి: వరద ప్రాంతాల పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాకు చేరుకున్నారు. మొదట ఏర్పేడు మండలం పాపానాయుడు పేట వద్ద స్వర్ణముఖి నది వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన బ్రిడ్జిని పరిశీలించారు. అనంతరం జిల్లావ్యాప్తంగా ఆర్ అండ్ బీ, జలవనరులు, వ్యవసాయంతో సహా వివిధ శాఖలకు సంబంధించి వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ సీఎం పరిశీలించారు.

రేణిగుంట మండల పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలు వేదాళ్ల చెరువు, ఎస్టీ కాలనీలలో సీఎం జగన్ పర్యటించారు. వరద బాధితులను పరామర్శిస్తూ సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులను ఆత్మీయంగా పలకరిస్తూ సీఎం జగన్ ముందుకు కదిలారు. 
 

Andhra Pradesh Dec 3, 2021, 10:39 AM IST

Cyclone Jawad Effect... Today and Tomorrow Heavy to extremely heavy rains in Andhra PradeshCyclone Jawad Effect... Today and Tomorrow Heavy to extremely heavy rains in Andhra Pradesh

Cyclone Jawad: ఉత్తరాంధ్రకు పొంచివున్న తుఫాను ముప్పు... 100కి.మీ వేగంతో గాలులు, ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు

జవాద్ తుఫాను శనివారం తీరం దాటనుండగా ఇవాళ్టి నుండే ఈదురుగాలులతో కూడిన భాారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

Andhra Pradesh Dec 3, 2021, 9:57 AM IST

ap cm ys jagan visits flood affected areas in kadapa districtap cm ys jagan visits flood affected areas in kadapa district

కడప జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన (ఫోటోలు)

వరద ప్రభావిత ప్రాంతాల ( flood affected areas) పర్యటనలో భాగంగా వైయస్సార్‌ కడప జిల్లా (ysr kadapa district) రాజంపేట (rajampet) మండలం పులపత్తూరులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan mohan reddy) పర్యటించారు. గ్రామంలో కాలినడకన తిరిగి బాధితులను స్వయంగా కలుసుకున్న సీఎం వారికి భరోసా ఇచ్చారు.

Andhra Pradesh Dec 2, 2021, 10:03 PM IST

ap cm ys jagan chittoor district visit on 2nd decemberap cm ys jagan chittoor district visit on 2nd december

AP Floods : రేపు చిత్తూరు జిల్లాకు వైఎస్ జగన్.. స్వయంగా వరద బాధితులతో మాట్లాడనున్న సీఎం, షెడ్యూల్ ఇదే

వరదలు , భారీ వర్షాలతో (ap floods) అతలాకుతలమైన చిత్తూరు జిల్లాలో (chittoor district) రేపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు జిల్లాల్లోనే వుండనున్న సీఎం.. వరద నష్టాలు పరిశీలించి, బాధితుల సమస్యలు స్వయంగా తెలుసుకోనున్నారు . ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌కు పర్యటన షెడ్యూల్‌ విడుదలైంది.  

Andhra Pradesh Dec 1, 2021, 9:54 AM IST

tdp leader nara lokesh letter to ap cm ys jagan over panchayat fundstdp leader nara lokesh letter to ap cm ys jagan over panchayat funds

మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో.. గ్రామానికి సర్పంచ్ అంతే, రూ. 1,309 కోట్లు ఇచ్చేయండి : జగన్‌కు లోకేశ్ లేఖ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ బహిరంగ లేఖ రాశారు. పంచాయ‌తీ వ్యవ‌స్థని నిర్వీర్యం చేసే రాజ్యాంగేత‌ర చ‌ర్యలు మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మళ్లించిన నిధులు రూ. 1,309 కోట్లను తక్షణమే పంచాయతీల ఖాతాలలో జమచేయాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు

Andhra Pradesh Nov 30, 2021, 5:15 PM IST

heavy rains in andhra pradesh next two days...heavy rains in andhra pradesh next two days...

ఏపీలో సోమ, మంగళవారాల్లో అతి భారీ వర్షాలు... ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక, స్కూళ్లకు సెలవు

ఆంధ్ర ప్రదేశ్ కు భారీ వర్షాలు ముప్పు పొంచివుంది. పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించిన వాతావరణ  శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. 

Andhra Pradesh Nov 29, 2021, 10:50 AM IST

janasena party leader nadendla manohar slams cm ys jaganjanasena party leader nadendla manohar slams cm ys jagan

అందుకే ఇల్లు కదలడం లేదేమో : సీఎం జగన్‌పై నాదెండ్ల మనోహర్ విమర్శలు

వైసీపీ (ysrcp govt) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు జనసేన (janasena party) పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (nadendla manohar) .  ప్రజల దగ్గరకు వెళితే ఏం అడుగుతారో భయం వచ్చేసిందని.. వేలాది మంది పోలీసుల సాయం లేనిదే బయటకు పోవడం లేదని ఆయన ఆరోపించారు.

Andhra Pradesh Nov 28, 2021, 10:46 PM IST

two suffocate to death while cleaning septic tanktwo suffocate to death while cleaning septic tank
Video Icon

సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ 2 కార్మికుల మృతి .... న్యాయవిచారణకు చంద్రబాబు డిమాండ్

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Nov 28, 2021, 5:03 PM IST

Heavy rains in Chittoor and nellore District Latest UpdateHeavy rains in Chittoor and nellore District Latest Update

Heavy Rains: నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో రాత్రి నుంచి భారీ వర్షాలు.. ఆందోళన చెందుతున్న ప్రజలు..

నెల్లూరు (Nellore), చిత్తూరు (Chittoor) జిల్లాలో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. మొన్నటివరకు కురిసిన వర్షాల నుంచి తేరుకోక ముందే.. మరోసారి వానలు దండికొడుతున్నాయి.
 

Andhra Pradesh Nov 28, 2021, 9:49 AM IST

tdp leader nara lokesh open letter to ap cm ys jagan over floodstdp leader nara lokesh open letter to ap cm ys jagan over floods

పంట నష్టం అంచనాలో ఈ నిబంధనలేంటీ : జగన్‌కు నారా లోకేశ్ బహిరంగ లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (ap cm) వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (ys jagan) టీడీపీ (tdp) నేత నారా లోకేశ్ (nara lokesh) బహిరంగ లేఖ (open letter) రాశారు. పంట‌న‌ష్టం న‌మోదులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రైతులను మరింత కుంగదీస్తున్నాయన్నారు.

Andhra Pradesh Nov 27, 2021, 6:40 PM IST

again rain start in tirupatiagain rain start in tirupati
Video Icon

తిరుపతిలో మళ్ళీ మొదలైన వర్షం... భయాందోళనలో నగరవాసుల

తిరుపతి: గతకొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. 

Andhra Pradesh Nov 24, 2021, 1:52 PM IST

Chandragiri YCP MLA Chevireddy Bhaskar Reddy Helping Rayala Cheruvu Flood Ravaged VillagesChandragiri YCP MLA Chevireddy Bhaskar Reddy Helping Rayala Cheruvu Flood Ravaged Villages

తిరుపతి: వరద బాధితుల ఆకలిబాధను తీర్చెందుకు... హమాలీగా మారిన వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి

భారీ వర్షాలతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఆకలిబాధతో అలమటించకుండా హమాలీగా మారి నిత్యావసర సరుకుల బస్తాలను మోసారు చంద్రగిరి వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. 

Andhra Pradesh Nov 24, 2021, 10:09 AM IST

huge increase in tomato priceshuge increase in tomato prices

చుక్కలను తాకిన టమోటా ధరలు.. పెట్రోల్ రేటును దాటేసిందిగా, కేజీ ఎంతో తెలుసా..!!!

సామాన్యుడిని టమాట రేట్లు (tamoto price) హడలగొడుతున్నాయి. వాటిని కొనాలంటేనే సామాన్యులు జంకుతున్నారు. దీంతో చాలా మంది వంటల్లో టమాట కోటాను తగ్గించేశారు. హోటళ్లలోనూ కోతలు పెట్టేస్తున్నారు. అవసరమై కొనాలి అనుకుంటే ఎక్స్ ట్రా బిల్లులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కిలో టమాట గరిష్ఠంగా రూ.130 పలుకుతోంది

Andhra Pradesh Nov 23, 2021, 2:38 PM IST