Ap Pac  

(Search results - 4)
  • అయితే  చివరకు చంద్రబాబు పయ్యావుల కేశవ్ వైపు మొగ్గు చూపారు. ఇటీవల తానా సభల్లో పాల్గొనేందుకు పయ్యావుల కేశవ్ అమెరికా వెళ్లారు. అమెరికాలో పయ్యావుల కేశవ్ తో   బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్ సమావేశమయ్యారు.  బీజేపీలోకి పయ్యావుల కేశవ్ చేరుతారనే ప్రచారం సోషల్ మీడియాలో సాగింది.

    Guntur7, Nov 2019, 9:30 PM

    ప్రతి పైసాకు లెక్కలోకి...నిబద్దతతో పనిచేసే బాధ్యత మనదే...: పయ్యావుల కేశవ్

    రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో పేర్కొన్న ప్రతి పైసా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా వి నియోగమయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రజా పద్దుల కమిటీపై సభ్యలైన తమందరిపై వుందని ఛైర్మన్ పయ్యావుల కేశవ్ పేర్కోన్నారు. 

  • payyavula keshav
    Video Icon

    Andhra Pradesh7, Nov 2019, 5:29 PM

    Video: పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్‌కు తీవ్ర అస్వస్థత

    ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం అమరావతి సచివాలయంలో పీఏసీ సమావేశం జరుగుతుండగా పయ్యావులకు ఒక్కసారిగా చెమటలు పట్టి, వాంతులు చేసుకున్నారు. వెంటనే స్పందించిన సిబ్బంది సెక్రటేరియట్‌లోని డిస్పెన్సరికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కేశవ్‌ను విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అసిడిటీ కారణంగానే అస్వస్థతకు గురైనట్లు తెలిపారు.

  • పీఏసీ ఛైర్మెన్ పదవి టీడీపీలోని కొందరు సీనియర్లను అసంతృప్తికి గురి చేసిందనే ప్రచారం సాగుతోంది. పీఏసీ ఛైర్మెన్ పదవికి పయ్యావుల కేశవ్ కు ఈ పదవిని కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయం పార్టీలో కొందరు సీనియర్లకు మింగుడుపడడం లేదనే ప్రచారం సాగుతోంది.

    Andhra Pradesh7, Nov 2019, 2:41 PM

    మీటింగ్‌ మధ్యలో వాంతులు: పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్‌కు తీవ్ర అస్వస్థత

    ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం అమరావతి సచివాలయంలో పీఏసీ సమావేశం జరుగుతుండగా పయ్యావులకు ఒక్కసారిగా చెమటలు పట్టి, వాంతులు చేసుకున్నారు.

  • పీఏసీ ఛైర్మెన్ పదవి టీడీపీలోని కొందరు సీనియర్లను అసంతృప్తికి గురి చేసిందనే ప్రచారం సాగుతోంది. పీఏసీ ఛైర్మెన్ పదవికి పయ్యావుల కేశవ్ కు ఈ పదవిని కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయం పార్టీలో కొందరు సీనియర్లకు మింగుడుపడడం లేదనే ప్రచారం సాగుతోంది.

    Andhra Pradesh19, Sep 2019, 5:53 PM

    ఏపీ అసెంబ్లీలో మూడు కమిటీల ఏర్పాటు: పీఏసీ ఛైర్మన్‌గా పయ్యావుల

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పలు కమిటీలను ఏర్పాటు చేస్తూ బులెటిన్ విడుదలయ్యింది. పీఏసీ కమిటీ ఛైర్మన్‌గా టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్‌, అంచనాల కమిటీ ఛైర్మన్‌గా రాజన్న దొర, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఛైర్మన్‌గా చిర్ల జగ్గిరెడ్డిని నియమించారు.