Ap New Districts  

(Search results - 7)
 • <p>ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్తరాంధ్ర రాజకీయాలు చాలా డిఫరెంట్ గా సాగుతున్నాయి. ఆ ప్రాంతంలో వరుసగా జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.&nbsp;</p>

  Andhra Pradesh13, Nov 2020, 8:09 PM

  కొత్త జిల్లాల ఏర్పాటులో దూకుడు: తెలంగాణనే ఫాలో అవుతున్న ఏపీ

  కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ సర్కార్ వేగం పెంచింది. దీనిలో భాగంగా కొత్త జిల్లాల ప్రక్రియపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. జిల్లాల్లోని కలెక్టర్ల నేతృత్వంలోనూ సమావేశాలు జరుగుతుండగా.. ఇప్పటికే డీజీజీ సైతం సమావేశం నిర్వహించారు.

 • <p>ys jagan</p>

  Opinion10, Aug 2020, 4:08 PM

  ఎపీలో కొత్త జిల్లాల రగడ: వైఎస్ జగన్ సీరియస్ వార్నింగ్

  తాజాగా 26 జిల్లాలు అని ప్రతిపాదన వచ్చింది. కొత్త జిల్లాలపై కమిటీలు కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గతంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయం చర్చకు రాగానే వైసీపీ నుంచే చాలా గొంతుకలు వినిపించాయి. 

 • undefined

  Andhra Pradesh17, Jul 2020, 6:30 PM

  ఏపీ జిల్లాల విభజన: రానున్న రోజుల్లో విశాఖ ఎన్ని ముక్కలంటే....

  అన్ని జిల్లాల్లో కెల్లా విశాఖ జిల్లా పరిస్థితి అన్నిటికంటే భిన్నంగా కనబడుతుంది. విశాఖ జిల్లా పరిధిలో మూడు పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. అరకు, అనకాపల్లి, విశాఖ. ఇందిలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వేరే జిల్లాకు చెందిన ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. దీనితో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

 • Deputy CM Pushpa srivani and jagan

  Opinion17, Jul 2020, 6:54 AM

  జిల్లాల విభజన: జగన్ సై, పుష్పశ్రీవాణి వాదనలోని కిిటుకు ఇదీ...

  అరకు పార్లమెంటు నియోజకవర్గం విస్తీరణంలో చాలా పెద్దది కాబట్టి దాన్ని రెండు జిల్లాలుగా విభజిస్తే బాగుంటుందని డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి అన్నారు. జగన్ అందుకు సానుకూలంగా స్పందించారు. దానిపై కేబినెట్ లో చర్చ కూడా జరిగింది. 

 • <p style="text-align: justify;">ముఖ్యంగా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ సీఎం జగన్‌ గురించి మాట్లాడు బాలకృష్ణ. జగన్‌ మోహన్‌ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందుకు తనకు వీరాభిమాని అన్న విషయం తనకు తెలుసనని అయితే ఎప్పుడు జగన్‌, ఓ అభిమానిగా తనను కలవలేదని చెప్పారు. అయితే అప్పట్లో జగన్‌ పేపర్లలో బాలయ్య సినిమా రిలీజ్‌ సందర్భంగా యాడ్‌ ఇచ్చిన విషయం కూడా తనకు తెలుసునని చెప్పాడు.</p>

  Andhra Pradesh14, Jul 2020, 9:26 AM

  సీఎం జగన్ కి బాలయ్య లేఖ, థాంక్స్ చెబుతూనే....

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత, నటుడు బాలకృష్ణ లేఖ రాసారు.

 • Babu jagan pawan

  Opinion8, Jul 2020, 8:50 AM

  చంద్రబాబు, పవన్ కల్యాణ్ విలవిల: మరో అస్త్రం అందిస్తున్న వైఎస్ జగన్

  ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత టీడీపీ నుంచి  నాయకులూ వైసీపీ లోకి వెళ్లడం మొదలయింది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు సైతం క్యూలు కట్టారు పార్టీ పూర్తిగా నైరాశ్యంలో మిగిలిపోయింది. జనసేన నుంచి కూడా వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఒకరకంగా ప్రతిపక్షం క్యాంపు కుదేలయ్యిందని చెప్పవచ్చు. 

 • ఆ విషయాన్ని అలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బిజెపి పక్కా ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ నేరుగా బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. మైనారిటీ ఓట్లు దూరమవుతాయనే ఉద్దేశంతో జగన్ బిజెపితో పొత్తుకు సిద్ధపడకపోవచ్చు. పైగా, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని ఆయన పార్టీ సాధించింది. ఇది కూడా బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి అడ్డంకిగా మారవచ్చు.

  Andhra Pradesh13, Sep 2019, 8:43 PM

  12 కొత్త జిల్లాలకే జగన్ పరిమితం: ఆ జిల్లాలు ఇవే....

  ఎపిలో కొత్తగా 12 జిల్లాలనే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిమితవుతున్నారు. ఆ కొత్త జిల్లాలు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రతి లోకసభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మారుస్తున్నానని ఇచ్చిన ఎన్నికల హామీని జగన్మోహన్ రెడ్డి అమలు చేయబోతున్నారు.