Ap Loksabha Elections 2019  

(Search results - 15)
 • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి కేంద్రంలో తాను మద్దతు ఇస్తానని జగన్ బహిరంగంగానే చెప్పారు. నోటి మాటగా కాకుండా రాతపూర్వకరమైన హామీని ఆయన కోరుతున్నారు. అయితే, జగన్ పై తప్పుడు కేసులు బనాయింపజేసి, ఆయన ప్రతిష్టను దెబ్బ తీయడానికి కాంగ్రెసు ప్రయత్నించిందని, అందువల్ల జగన్ కాంగ్రెసుకు మద్దతు ఇచ్చే అవకాశం ఉండదని వైసిపి నాయకులు కొందరు అంటున్నారు

  Andhra Pradesh assembly Elections 2019May 19, 2019, 7:22 PM IST

  ఎన్డీటీవీ సర్వే- ఏపీ లోక్‌సభ: వైసీపీకి అత్యధిక స్థానాలు

  లోక్‌సభ ఎన్నికలపై ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యతను కట్టబెట్టింది. జగన్ పార్టీ 17 స్థానాలను గెలుచుకుని జాతీయ స్థాయిలో కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉంటాయని తెలిపింది. 

 • అధికారులను తనవైపుకు తిప్పుకుని పనులు చక్కబెట్టేస్తున్నారు. ఇంకా తీవ్ర సమస్యలు ఉన్న ప్రాంతాల్లో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎంపీ ల్యాండ్స్ నిధుల నుంచి వాటిని పరిష్కరించడంలో సక్సెస్ అయ్యారు. అంతేకాదు సేవా కార్యక్రమాల్లోనూ అన్ని పార్టీల కంటే ముందే ఉన్నారు. రూ.4కే భోజనం అందజేస్తున్నారు. అలాగే ఉచితంగా సురక్షిత నీరు అందిస్తున్నారు.

  Andhra Pradesh assembly Elections 2019Mar 13, 2019, 5:58 PM IST

  175 స్థానాల్లో గెలుస్తామన్న లోకేశ్ మంగళగిరి నుండే ఎందుకంటే...: విజయసాయి రెడ్డి

  ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేశ్ మంగళగిరి నుండి పోటీ చేయనున్నట్లు టిడిపి తాజాగా ప్రకటించింది. ఈ ప్రకటనపై వైఎస్సార్‌సిపి నాయకులు విజయసాయి రెడ్డి స్పందించారు. లోకేశ్ రాజధాని ప్రాంతంలోని మంగళగిరి నుండి పోటీకి దిగడంపై ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 

 • పనబాక లక్ష్మీ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక నేతగా కొనసాగుతున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో జన్మించిన ఆమె మూడు పర్యాయాలు నెల్లూరు ఎంపీగా గెలుపొందారు. ఒకసారి ప్రకాశం జిల్లా బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 11, 12,14 లోక్ సభలకు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రాతినిథ్యం వహించారు.

  Andhra PradeshMar 7, 2019, 8:59 AM IST

  బాపట్ల పార్లమెంట్ నుంచే పోటీ చేస్తా, వెనక్కి తగ్గను

   పనబాక లక్ష్మీ గత కొద్ది రోజులుగా వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీలో కూడా చేరతారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని బాపట్ల పార్లమెంట్ నుంచే పోటీ చేస్తానని పనబాక లక్ష్మీ క్లారిటీ ఇచ్చారు. 

 • avanthi srinivas

  Andhra PradeshMar 5, 2019, 3:29 PM IST

  అనకాపల్లి: వైసిపిలోకి అవంతి, గంటాను దింపే యోచనలో బాబు

  ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ప్రజల్లో ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకుని మళ్లీ విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. దీంతో మంత్రి గంటా శ్రీనివాసరావును రంగంలోకి దించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. 
   

 • yv subbareddy vs ys jagan

  Andhra Pradesh ఆంధ్రప్రదేశ్Mar 4, 2019, 6:32 PM IST

  బాబాయ్ కి నో టికెట్: ఒంగోలు సీటుపై జగన్ వ్యూహం ఇదీ...

  నెల్లూరు జిల్లాకు చెందిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఇప్పటికే ఒంగోలు పార్లమెంట్ నుంచి మూడుసార్లు గెలుపొందారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒకసారి గెలుపొందారు. ఇద్దరిలో ఎవరో ఒకరిని బరిలో దించాలని జగన్ ప్లాన్. అంతేకానీ వైవీ సుబ్బారెడ్డిని మాత్రం బరిలో దించే యోచనలో లేనట్లు తెలుస్తోంది. 

 • raghu rama krishnam raju

  Andhra PradeshMar 4, 2019, 2:59 PM IST

  నన్ను బెదిరించే ధైర్యం ఎవరికీ లేదు: వైసీపీ నేత రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు


  వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ తో కలిసి నడిచేందుకే తిరిగి వైసీపీలో చేరినట్లు స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరిస్తేనే టీడీపీ నేతలు వైసీపీలోకి వస్తున్నారంటూ చేసిన చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
   

 • undefined

  Andhra PradeshMar 2, 2019, 8:32 PM IST

  చంద్రబాబుకు షాక్: వైసీపీలోకి రఘురామకృష్ణం రాజు

  ఈనేపథ్యంలో ఆదివారం ఉదయం 10గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్రం కార్యాలయం అయిన లోటస్ పాండ్ లో వైఎస్  జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. తిరిగి సొంతగూటికి చేరుకోనున్నారు.

 • boddu bhaskara ramarao

  Andhra PradeshMar 2, 2019, 4:06 PM IST

  మురళీమోహన్ స్థానంలో రాజమండ్రి టీడీపీ అభ్యర్థి ఈయనే

  రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా తిరిగి పోటీ చెయ్యనని ప్రస్తుత ఎంపీ మాగంటి మురళీమోహన్ స్పష్టం చెయ్యడంతో ఆ సీటును టీడీపీ నేత బొడ్డు భాస్కరరామారావుకు కేటాయించారు. ఈ సీటును టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణ ఆశించారు. 
   

 • undefined

  Andhra PradeshMar 1, 2019, 8:33 PM IST

  పాపం చేసిన వాళ్లు, అవినీతిపరులే భయపడతారు: భయపడేది లేదన్న మోదీ

  వారు చేసిన అవినీతి వారిని వెంటాడుతూనే ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎంతలా అవినీతి చేశారో వారికి కూడా తెలుసునన్నారు. కుటుంబ పాలన కోసం వ్యవస్థలను నాశనం చేశారంటూ ఆరోపించారు. తమ ప్రభుత్వం నీతి నిజాయితీగా పనిచేస్తుందని అందువల్ల తాము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. 

 • pm modi

  Andhra PradeshMar 1, 2019, 8:10 PM IST

  ప్రపంచమంతా భారత్ వెంట, మీవి పాక్ కు అనుకూలమైన మాటలు: బాబుపై మోదీ ఫైర్

  ఇక్కడ నేతలు భారతదేశాన్ని బలహీన పరిచేలా చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ పార్లమెంట్ లో చర్చకు వచ్చాయంటే ఎంతటి కుట్ర దాగి ఉందో అర్థమవుతుందన్నారు. ఇక్కడ నేతలు చేసిన వ్యాఖ్యలు భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని, బలాన్ని దెబ్బతీసేలా ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. 
   

 • abhinandan modi

  Andhra PradeshMar 1, 2019, 7:54 PM IST

  యూటర్న్ సీఎం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు: మోదీ

  ఒక్క మాటపై నిలబడలేని వ్యక్తి విశాఖపట్నం జిల్లా అభివృద్ధికి పాటుపడతారా అంటూ నిలదీశారు. ఉత్తరాంధ్ర, ఏపీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. యూటర్న్ లు తీసుకున్న నాయకుడు ఏయే పార్టీలతో కూటమి కట్టారో అర్థం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీతో జతకట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టారని మోదీ ఆరోపించారు. 

 • attck on janasena party leaders

  Andhra PradeshFeb 24, 2019, 7:12 AM IST

  జనసేన ప్రచార రథాలపై రాళ్లదాడి, పలువురికి గాయాలు: వైసీపీ కార్యకర్తలేనంటూ పోలీసులకు ఫిర్యాదు

  ఈ రాళ్లదాడిలో ఇద్దరు జనసేన పార్టీ మహిళా కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో వారిని జీజీహెచ్ కు తరలించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తమ ప్రచార రథాలపై దాడికి పాల్పడ్డారంటూ జనసేన నేతలు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
   

 • yv subbareddy

  Andhra PradeshFeb 23, 2019, 8:02 PM IST

  ఓడిన వాళ్లేందుకు...ఒంగోలు నాదే: మాగుంటపై సుబ్బారెడ్డి వ్యాఖ్యలు

  త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా తానే పోటీ చేస్తానన్నారు వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యాలు ఒంగోలులో చర్చనీయాంశంగా మారాయి. 

 • sabbam

  Andhra PradeshFeb 23, 2019, 9:50 AM IST

  ఆ పార్టీలోకే వెళ్తా, లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: తేల్చేసిన మాజీ ఎంపీ సబ్బం హరి

  తనకు రెండే ఆప్షన్లు ఉన్నాయని వెళ్తే టీడీపీలోకి వెళ్లడం లేదా రాజకీయాల నుంచి తప్పుకోవడమేనన్నారు. రాష్ట్రానికి ఉపయోగపడే ప్రభుత్వానికి ఆవగింజ అంతైనా సాయం చేస్తానని, పార్టీల్లో లేకపోతే బయటి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. 

 • విశాఖ రూరల్ కు చెందిన ఓ శాసనసభ్యుడు కూడా వైసిపిలో చేరడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని వైసిపి నేత ఒకరు ఆయనకు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

  Andhra PradeshFeb 21, 2019, 9:41 AM IST

  టీడీపీ ఎంపీ అభ్యర్థుల మెుదటి జాబితా రెడీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరే.....

  శ్రీకాకుళం నుంచి ఎంపీ అభ్యర్థిగా మళ్లీ కె. రామ్మోహన్ నాయుడును బరిలోకి దించాలని చంద్రబాబు ప్లాన్ వేస్తున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా నుంచి కె.రామ్మోహన్ నాయుడును ఎంపిక చేశారు. అటు విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పోటీ చెయ్యనున్నారు.