Asianet News TeluguAsianet News Telugu
16 results for "

Ap Localbody Elections

"
Tdp Ap chief  Atchannaidu challenges to ycpTdp Ap chief  Atchannaidu challenges to ycp

అసెంబ్లీని రద్దు చేసి విజయం సాధిస్తే టీడీపీని రద్దు చేస్తాం: వైసీపీకి అచ్చెన్నాయుడు సవాల్

దాచేపల్లిలో తమ పార్టీ అభ్యర్ధులను చాలా ఇబ్బందులు పెట్టారన్నారు. దాచేపల్లిలో రెండు మూడు స్థానాల ఫలితాలను అధికారులను అడ్డుపెట్టుకొని వైసీపీ తారుమారు చేసిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Andhra Pradesh Nov 17, 2021, 4:45 PM IST

AP minister Peddireddy Ramachandra Reddy shocks to Chandrababu in KuppamAP minister Peddireddy Ramachandra Reddy shocks to Chandrababu in Kuppam

చంద్రబాబు 'కుప్పం' కోట బద్దలు: చక్రం తిప్పిన మంత్రి పెద్దిరెడ్డి

కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వైసీపీ విజయం సాధించింది.ఈ నియోజకవర్గంలో 69 ఎంపీటీసీల్లో టీడీపీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. 

Andhra Pradesh Nov 17, 2021, 4:19 PM IST

visakhapatnam bypoll... janasena women leaders protest at maharanipet police stationvisakhapatnam bypoll... janasena women leaders protest at maharanipet police station

విశాఖ: వైసిపి రౌడీలు దాడిచేసారంటూ... అర్థరాత్రివరకు జనసేన వీర మహిళల ఆందోళన (వీడియో)

విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఖాళీగావున్న రెండు డివిజన్లలో సోమవారం ఉపఎన్నిక జరిగి విషయం తెలిసిందే. పోలింగ్ సమయంలో వైసిపి రౌడీలు జనసేన వీరమహిళలపై దాడికి తెగబడ్డారని జనసేన నాయకులు ఆందోళనకు దిగారు.

Andhra Pradesh Nov 16, 2021, 11:03 AM IST

AP Elections... Polling Situation at kuppam,vizag and kondapalliAP Elections... Polling Situation at kuppam,vizag and kondapalli
Video Icon

AP Elections:కుప్పంలో జోరుగా... విశాఖ, కొండపల్లిలో మాత్రం మందకోడిగా పోలింగ్

అమరావతి:  గతంలో వివిధ కారణాలతో వాయిదాపడ్డ స్థానిక సంస్థలకు తాజాగా ఎన్నికలు జరుగుతున్నాయి.

Andhra Pradesh Nov 15, 2021, 12:39 PM IST

ap minicipal election... janasena supporters protest at dachepalliap minicipal election... janasena supporters protest at dachepalli
Video Icon

దాచేపల్లి: నామినేషన్ల పరిశీలనలో గందరగోళం... ఆందోళనకు దిగిన జనసేన నాయకులు

దాచేపల్లి: నామినేషన్ల పరిశీలనలో గందరగోళం... ఆందోళనకు దిగిన జనసేన నాయకులు 
 

Andhra Pradesh Nov 7, 2021, 2:53 PM IST

TDP YCP Candidates of Dachepally Municipality Filed NominationsTDP YCP Candidates of Dachepally Municipality Filed Nominations
Video Icon

దాచేపల్లిలో ఎన్నికల హడావుడి... పోటీపోటీగా వైసిపి, టిడిపి నామినేషన్లు

గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఎన్నికల హడావుడి మొదలయ్యింది. 

Andhra Pradesh Nov 5, 2021, 4:03 PM IST

sajjala ramkrishna reddy reacts on high court decision on localbody election resultssajjala ramkrishna reddy reacts on high court decision on localbody election results

హైకోర్టులో ఎదురుదెబ్బ... ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారంటే..: సజ్జల కీలక వ్యాఖ్యలు (వీడియో)

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అడ్డంకిని తొలగిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. 

Andhra Pradesh Sep 16, 2021, 2:42 PM IST

AP State Election commission plans to conduct 11 local body elections lnsAP State Election commission plans to conduct 11 local body elections lns

మరో 11 స్థానిక సంస్థలకు ఎన్నికలు: ఏపీ ఎన్నికల సంఘం సన్నాహాలు

గతంలోని 11 మున్సిపాలిటీలు, నగర పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కొందరు అభ్యర్ధులు మరణించారు. 8 పురపాలక, నగర పంచాయితీల్లోని పలు వార్డుల్లో కూడ గెలుపొందినవారు మరణించడంతో ఎన్నికలు నిర్వహించడం అనివార్యంగా మారింది.

Andhra Pradesh Aug 10, 2021, 9:42 AM IST

TDP leader JC prabhakar Reddy along with tdp ward members went to tour lnsTDP leader JC prabhakar Reddy along with tdp ward members went to tour lns

తాడిపత్రిలో హీటెక్కిన మున్సిపల్ వేడి:టీడీపీ అభ్యర్ధులతో జేసీ ప్రభాకర్ రెడ్డి క్యాంప్

సేవ్ తాడిపత్రి అనే నినాదానికి మెచ్చి ప్రజలు తాడిపత్రిలో టీడీపీ అభ్యర్ధులను గెలిపించారని  జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఇండిపెండెంట్ అభ్యర్ధి కూడ తమ పార్టీ వాడేనని టీడీపీ నేతలు చెబుతున్నారు.మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, సీపీఐ కూటమిగా పోటీ చేశాయి. 

Andhra Pradesh Mar 14, 2021, 5:16 PM IST

TDP  MLA Anagani Satyaprasad Reacts on BC Reservations  in AP localbody ElectionsTDP  MLA Anagani Satyaprasad Reacts on BC Reservations  in AP localbody Elections

బిసి రిజర్వేషన్లపై జగన్ కోర్టుకెందుకు వెళ్లలేదంటే: ఎమ్మెల్యే సత్యప్రసాద్

పీపీఏల రద్దు మొదలు మొన్నటికి మొన్న రాజధాని భూముల్లో ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం వరకు వైసిపి ప్రభత్వం వరుసగా న్యాయస్థానాలతో మొట్టికాయలు వేయించుకుంటూనే ఉందని టిడిపి  ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. 

Guntur Mar 20, 2020, 11:38 PM IST

AP Election Commissioner Ramesh Kumar Comments On Localbody ElectionsAP Election Commissioner Ramesh Kumar Comments On Localbody Elections

తెలంగాణ పోలీసులతో... టిడిపి ఫిర్యాదుపై స్పందించిన ఏపి ఎన్నికల కమీషనర్

ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్దం చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ తెలిపారు. అధికార పార్టీపై ప్రతిపక్ష టిడిపి నాయకులు చేసిన ఫిర్యాదుపై కూడా ఆయన స్పందించారు. 

Andhra Pradesh Mar 5, 2020, 8:43 PM IST

Anil Kumar Yadav Slams Chandrababu over BC Reservation IssueAnil Kumar Yadav Slams Chandrababu over BC Reservation Issue

నాలుగువేల కోట్ల కోసమే... స్థానికసంస్థల ఎన్నికలతో చంద్రబాబు కుట్రలు: మంత్రి అనిల్ యాదవ్

స్థానికసంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ తగ్గడానికి సీఎం జగనే  కారణమంటూ మాజీ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు.  

Nellore Mar 4, 2020, 10:25 PM IST

TDP Leaders Meet AP Governer Over BC ReservationsTDP Leaders Meet AP Governer Over BC Reservations

అందుకోసం ఆర్డినెన్స్... తిరస్కరించాలని గవర్నర్‌ను కోరాం: అచ్చెన్నాయుడు


ఏపిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు అన్యాయం జరిగేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ విషయంపైనే ఇతర నాయకులతో  కలిసి రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేశారు, 
 

Districts Mar 4, 2020, 5:50 PM IST

High Court Reserves Judgement On Reservations In AP Local Body ElectionsHigh Court Reserves Judgement On Reservations In AP Local Body Elections

స్థానిక సంస్థల ఎన్నికలపై వీడని ఉత్కంఠ... ఎటూతేల్చని హైకోర్టు

ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్ధల ఎన్నికలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. రిజర్వేషన్ విషయంలో ఏపి హైకోర్టు ఇవాళ ఇరుపక్షాల వాదనలు విన్నప్పటికి తీర్పును మాత్రం రిజర్వ్ లో పెట్టింది. 

Guntur Feb 25, 2020, 5:03 PM IST

AP Govt Green Signal to Panchayath Secretary's transfersAP Govt Green Signal to Panchayath Secretary's transfers

జగన్ సర్కార్ కీలక నిర్ణయం...పంచాయితీ కార్యదర్శుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

గ్రామ పంచాయితీల విషయం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  పంచాయితీ సెక్రటరీల బదిలీలపై  విధించిని నిషేధాన్ని ఎత్తివేసింది. 

Guntur Feb 18, 2020, 10:04 AM IST