Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Ap Legislative Council Chairman

"
YSRCP MLC Moshen Raju elected as chairman of the Andhra Pradesh Legislative CouncilYSRCP MLC Moshen Raju elected as chairman of the Andhra Pradesh Legislative Council

AP Legislative council: ఏపీ శాసన మండలి చైర్మన్‌గా మోషేన్ రాజు.. సంతోషంగా ఉందన్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (ap legislative council) చైర్మన్‌గా కొయ్యే మోషేన్‌రాజు (Koyye Moshen Raju) ఎన్నికయ్యారు.  ప్రొటైం చైర్మన్ బాలసుబ్రహ్మణం మోషేన్ రాజు మండలి చైర్మన్‌గా ఎన్నికైనట్లుగా అధికారికంగా ప్రకటించారు.

Andhra Pradesh Nov 19, 2021, 4:19 PM IST

ap legislative council chairman accepted mopidevi venkataramana, pilli subhash chandra bose resignationap legislative council chairman accepted mopidevi venkataramana, pilli subhash chandra bose resignation

పిల్లి, మోపిదేవిల రాజీనామాల ఆమోదం: 2 ఎమ్మెల్సీలు ఖాళీ అంటూ నోటిఫికేషన్

గత నెల 19వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఎంపీగా మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్సీ పదవులకు వారిద్దరూ రాజీనామా చేశారు.

Andhra Pradesh Jul 1, 2020, 4:25 PM IST

Tdp mlcs issues notice under 90 section to ap legislative council chairmanTdp mlcs issues notice under 90 section to ap legislative council chairman

సీఆర్‌డీఏ రద్దు, ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లులు చర్చించొద్దు: మండలి ఛైర్మెన్ షరీఫ్ కు టీడీపీ నోటీసు

షెడ్యూల్ సమయం కంటే 11 నిమిషాలు ఆలస్యంగా ఏపీ శాసనమండలి ప్రారంభమైంది.  శాసనమండలి సమావేశం ప్రారంభం కాగానే సీఆర్‌డీఏ రద్దు బిల్లు, ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లులు  మండలి ముందుకు వచ్చినట్టుగా మండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ ప్రకటించారు.
 

Andhra Pradesh Jun 17, 2020, 11:26 AM IST

AP legislative council chairman hearing on mlcs pothula suneetha and sivanath reddy disqualification petitionAP legislative council chairman hearing on mlcs pothula suneetha and sivanath reddy disqualification petition

అనర్హత పిటిషన్‌పై షరీఫ్ విచారణ: పోతుల సునీత గైర్హాజరు, విప్ వర్తించదన్న శివనాథ్ రెడ్డి

తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనమండలి సభ్యుల అనర్హత పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది

Andhra Pradesh Jun 3, 2020, 4:35 PM IST

ap legislative council chairman shariff meets governor biswa bhushan over select committee issueap legislative council chairman shariff meets governor biswa bhushan over select committee issue

సెలక్ట్ కమిటీ వివాదం: గవర్నర్‌తో షరీఫ్ భేటీ.. సెక్రటరీ తీరుపై ఫిర్యాదు

సెలక్ట్ కమిటీ విషయంలో జాప్యానికి కారణమైన ఇన్‌ఛార్జ్ సెక్రటరీపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశానన్నారు ఏపీ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్. మంగళవారం గవర్నర్ బిశ్వభూషణ్‌తో ఆయన భేటీ అయ్యారు. 

Andhra Pradesh Feb 18, 2020, 7:26 PM IST

Ap legislative council chairman shariff warns to secretary over select committee appointAp legislative council chairman shariff warns to secretary over select committee appoint

చర్యలు తప్పవు: ఏపీ శాసమండలి సెక్రటరీకి ఛైర్మెన్ షరీఫ్ వార్నింగ్

అమరావతి:ఏపీ శాసనమండలి సెలెక్ట్ కమిటీ ఏర్పాటు విషయంలో  జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకొంటామని శాసనమండలి సెక్రటరీపై  ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ హెచ్చరించారు.

Andhra Pradesh Feb 13, 2020, 11:54 AM IST

Ap legislative council chairman Shariff appointed select committees for two billsAp legislative council chairman Shariff appointed select committees for two bills

ఏపీ శాసనమండలిలో సెలెక్ట్ కమిటీలు: సభ్యులు వీరే

 ఏపీ శాసనమండలి సెలెక్ట్ కమిటీలను ఛైర్మెన్  షరీఫ్ ప్రకటించారు.  పాలనా వికేంద్రీకరణ బల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నట్టుగా  గతంలోనే  షరీఫ్ ప్రకటించారు.

 

Andhra Pradesh Feb 6, 2020, 6:24 PM IST

Ap legislative Council chairman writes letter to  political parties to give names for select committeeAp legislative Council chairman writes letter to  political parties to give names for select committee

సెలెక్ట్ కమిటీ ఏర్పాటులో తొలి అడుగు: పేర్లు ఇవ్వాలని పార్టీలకు షరీఫ్ లేఖ


పాలనా వికేంద్రీకరణ బిల్లులు, సీఆర్‌డీఏ బిల్లులపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు సంబంధించి తమ పార్టీలకు చెందిన సభ్యుల పేర్లను ఇవ్వాలని ఏపీ శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ ఆదివారం నాడు ఆయా రాజకీయ పార్టీలకు లేఖ రాశారు.

 

Andhra Pradesh Jan 26, 2020, 3:45 PM IST

Ap legislative council chairman shariff interesting comments on two billsAp legislative council chairman shariff interesting comments on two bills

ప్రాసెస్ పూర్తి కాలేదు, ట్విస్టిచ్చిన షరీఫ్: టీడీపీ, వైసీపీ వాదనలు ఇవీ


ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు సెలెక్ట్ ‌ కమిటీకి వెళ్లలేదని, ఈ ప్రక్రియ ఇంకా కొనసాగితేనే బిల్లులు సెలెక్ట్‌ కమిటీకి వెళ్తాయని శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ చెప్పారు.

 

Andhra Pradesh Jan 24, 2020, 3:28 PM IST

AP Legislative Council Chairman Shareef interesting comments on capital issueAP Legislative Council Chairman Shareef interesting comments on capital issue
Video Icon

Video: మండలి పరిణామాలపై ఛైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ రాాజధాని విషయంలో ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుపై చర్చ సందర్భంగా శాసనమండలిలో చోటుచేసుకున్న పరిణామాలపై ఛైర్మన్ షరీఫ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

Districts Jan 23, 2020, 6:12 PM IST

ap legislative council chairman speech on AP capitals decentralization bill sent to select committeeap legislative council chairman speech on AP capitals decentralization bill sent to select committee

మండలి ఛైర్మన్ స్పీచ్ ఇదే, అందరూ చూడాలి: అసెంబ్లీలో జగన్

బిల్లు మూవ్ చేసిన 12 గంటలలోపే దానికి సంబంధించిన సవరణలు కూడా ఇవ్వాలని మండలి ఛైర్మన్ చెప్పారని జగన్ గుర్తుచేశారు. బుధవారం రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతూ ఛైర్మన్ చేసిన ప్రసంగాన్ని అసెంబ్లీలోని స్క్రీన్‌పై ప్రదర్శించారు.

Andhra Pradesh Jan 23, 2020, 6:01 PM IST

Ummareddy Venkateswarlu finds faukt with ShareefUmmareddy Venkateswarlu finds faukt with Shareef

చంద్రబాబు ఆదేశాలను పాటించారు: మండలి చైర్మన్ పై ఉమ్మారెడ్డి

శాసన మండలి చైర్మన్ టీడీపీ కార్యకర్తలా చంద్రబాబు ఆదేశాలను పాటించారని వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. శాసన మండలి చైర్మన్ గా షరీఫ్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన అన్నారు.

Andhra Pradesh Jan 23, 2020, 1:15 PM IST

Ap Legislative Council Chairman permits to discussion on TDP notice under 71 ruleAp Legislative Council Chairman permits to discussion on TDP notice under 71 rule

జగన్‌కు షాక్: మండలిలో టీడీపీ నోటీసుపై చర్చకు అనుమతి

 ఏపీ శాసన మండలిలో 71 రూల్ కింద స్వల్పకాలికి చర్చకు శాసన మండలి ఛైర్మెన్ ఎంఎ షరీప్ అనుమతి ఇచ్చారు. అయితే ఈ విషయమై చర్చకు అనుమతి ఇవ్వడాన్ని  ప్రభుత్వం తప్పుబడుతోంది.

 

Andhra Pradesh Jan 21, 2020, 12:52 PM IST