Asianet News TeluguAsianet News Telugu
19 results for "

Ap Legislative Council Abolish

"
ysrcp MP Raghurama krishnam raju comments on ap legislative council abolishysrcp MP Raghurama krishnam raju comments on ap legislative council abolish

జగన్‌కు ఝులక్.. కేంద్ర మంత్రితో నేను మాట్లాడతా, మండలి రద్దుపై మళ్లీ కెలికిన రఘురామ

ఏపీ ప్రభుత్వం (ap govt), ముఖ్యమంత్రి (ap cm) వైఎస్ జగన్‌ (ys jagan)పై మరోసారి విమర్శలు గుప్పించారు వైసీపీ (ysrcp) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (raghu rama krishnam raju). శాసనమండలిని రద్దు (ap legislative council abolish) చేయాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని, పార్టీ ఎంపీగా ఈ విషయమై తాను కూడా న్యాయశాఖ మంత్రిని ((union law minister) కలిసి కోరతానని రఘురామ స్పష్టం చేశారు

Andhra Pradesh Oct 16, 2021, 6:06 PM IST

TDP likely to meet union ministers soon over ap legislative council abolish issueTDP likely to meet union ministers soon over ap legislative council abolish issue

ఏపీ శాసనమండలి రద్దు: ఢిల్లీకి టీడీపీ ఎమ్మెల్సీలు


 ఏపీ శాసనమండలిలో చోటు చేసుకొన్న పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని టీడీపీ భావిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలోపలువురు కేంద్ర మంత్రులను కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేయాలని టీడీపీ భావిస్తోంది.

 

Andhra Pradesh Feb 13, 2020, 4:13 PM IST

Jagan, Naidu look to Modi on Council issueJagan, Naidu look to Modi on Council issue

ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం: మోడీ వైపు జగన్, బాబు చూపు


ఏపీ శాసనమండలి విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందనే విషయమై ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

 

Andhra Pradesh Feb 1, 2020, 8:17 AM IST

Tammineni Seetharam comments on AP Legislative council abolishionTammineni Seetharam comments on AP Legislative council abolishion

ఎన్టీఆర్ టైమ్ లో కూడా జరిగింది: శాసన మండలి రద్దుపై తమ్మినేని

ఎన్టీఆర్ పాలనలో కూడా శాసన మండలిని రద్దు చేశారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళనపై ఆయన స్పందించారు. కృత్రిమ ఉద్యమాలపై తాను మాట్లాడబోనని చెప్పారు.

Andhra Pradesh Jan 31, 2020, 2:54 PM IST

AP Legislative Council abolish... MLC Rajendra Prasad shocking commentsAP Legislative Council abolish... MLC Rajendra Prasad shocking comments

మండలిని రద్దు చేసిన జగన్ కృతజ్ఞతలు...: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్స్

ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిని రద్దుచేసిన ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు చెబుతున్నానంటూ టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Guntur Jan 28, 2020, 9:44 PM IST

Ap legislative Council resoultion copy sent to Union governmentAp legislative Council resoultion copy sent to Union government

ఢీల్లీకి తీర్మానం:ఇక ఏపీ శాసనమండలి రద్దు కేంద్రం చేతుల్లోనే


అమరావతి: ఏపీ శాసనమండలి రద్దు విషయంలో ఏపీ శాసనసభ చేసిన తీర్మానం ప్రతిని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపింది. మంగళవారం నాడు మధ్యాహ్నానికి ఈ తీర్మానం ప్రతి కేంద్రానికి చేరింది.

 

Andhra Pradesh Jan 28, 2020, 2:14 PM IST

atchennaidu comments on  legislative council abolish resolutionatchennaidu comments on  legislative council abolish resolution

హెలికాప్టర్ పంపిస్తే అసెంబ్లీకి వస్తానన్నా... కానీ...: అచ్చెన్నాయుడు

ఏపి శాసనమండలి రద్దు చేస్తూ వైసిపి ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానాన్ని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. వైసిపి ప్రభుత్వ నిర్ణయాలను చూస్తుంటే భవిష్యత్ పై తీవ్ర ఆందోళన కలుగుతోందన్నారు. 

Guntur Jan 27, 2020, 9:11 PM IST

Two tdp mlas not attended to voting: Rapaka varaprasad supports legislative council abolish resolutionTwo tdp mlas not attended to voting: Rapaka varaprasad supports legislative council abolish resolution

ఏపీ శాసనమండలి రద్దు తీర్మానంపై ఓటింగ్: ఆ ముగ్గురు ఏం చేశారో తెలుసా?


 ఏపీ అసెంబ్లీలో శాసనమండలి రద్దు  సమయంలో పార్టీకి దూరంగా ఉంటున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం  ఓటింగ్ సమయంలో సభలో లేరు.

Andhra Pradesh Jan 27, 2020, 6:48 PM IST

Andhra Pradesh Assembly passes resolution to abolish Legislative CouncilAndhra Pradesh Assembly passes resolution to abolish Legislative Council

శాసనమండలి రద్దు: ఏపీ అసెంబ్లీ ఆమోదం, టీడీపీ గైర్హాజర్

ఏపీ  శాసనమండలి రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ సోమవారం నాడు తీర్మానం చేసింది.సోమవారం నాడు ఉదయం ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు

Andhra Pradesh Jan 27, 2020, 5:46 PM IST

Ys jagan key statement on legislative council abolish in AP AssemblyYs jagan key statement on legislative council abolish in AP Assembly

రాజకీయ కోణంలో పనిచేసే శాసనమండలి అవసరమా: జగన్


 ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసేందుకు శాసనమండలి ఉందని  ఏపీ సీఎం వైఎస్ జగన్  అభిప్రాయపడ్డారు. రాజకీయ కోణంలో  పనిచేసే ఇలాంటి సభలు మనకు అవసరమా అని జగన్ ప్రశ్నించారు

 

Andhra Pradesh Jan 27, 2020, 5:17 PM IST

YSRCP MLA Karanam Dharmasri fires on TDP chief chandrababuYSRCP MLA Karanam Dharmasri fires on TDP chief chandrababu

ఆ ఐదుగురు టిడిపి ఎమ్మెల్యేలు వైసిపి పక్షమే...: ఎమ్మెల్యే ధర్మశ్రీ వ్యాఖ్యలు

శాసనమండలి రద్దు తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి సభ్యులు శాసనసభకు రాకపోవడాన్ని వైసిపి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వ్యతిరేకించారు. వారి వాదన అంత బలమైనదే అయితే అసెంబ్లీ ద్వారా దాన్ని  ప్రజలకు తెెలియజేయాల్సిందని అన్నారు.

Vijayawada Jan 27, 2020, 5:14 PM IST

TDP MLA  kinjarapu atchennaidu reacts on ap legislative council abolish resolutionTDP MLA  kinjarapu atchennaidu reacts on ap legislative council abolish resolution

మండలి కాదు అసెంబ్లీని కూడా రద్దుచేయాలి...అప్పుడు 3 కాదు 30..: అచ్చెన్నాయుడు సవాల్

ఆంధ్ర ప్రదేశ్ శాసనసమండలి రద్దుపై శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టడం...దానిపై వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులే చర్చ చేపట్టడాన్ని మాజీ మంత్రి, శాసనసభాపక్ష ఉపనేత కింజారపు  అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. 

Guntur Jan 27, 2020, 4:00 PM IST

Ap legislative council abolished in 1985: Here is Restoration of legislative council historyAp legislative council abolished in 1985: Here is Restoration of legislative council history

రద్దుకే జగన్ నిర్ణయం: మండలి రద్దు, పునరుద్ధరణ చరిత్ర ఇదీ...

దేశంలోని ఐదు రాష్ట్రాలు శాసనమండలిని పునరుద్దరించాలని  ఆయా రాష్ట్రాలు కోరుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని ఆరు రాష్ట్రాల్లోనే శాసనమండలిలు ఉన్నాయి. దేశంలో రద్దైన శాసనమండలి పునరుద్దరించబడింది

Andhra Pradesh Jan 27, 2020, 3:51 PM IST

chevireddy bhaskar reddy interesting comments on AP legislative council abolish resolutionchevireddy bhaskar reddy interesting comments on AP legislative council abolish resolution

చంద్రబాబు నిర్ణయాన్నే జగన్ అమలుచేస్తున్నారు...అయినా ఇంకా...: చెవిరెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానంపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ దీన్ని అడ్డుకునే హక్కు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదన్నారు. గతంలో ఆయన మండలిని ఎంతలా వ్యతిరేకించారో ఈ సందర్భంగా చెవిరెడ్డి గుర్తుచేశారు. 

Guntur Jan 27, 2020, 3:26 PM IST

Andhra pradesh:At least two years dissolution of the Ap Legislative CouncilAndhra pradesh:At least two years dissolution of the Ap Legislative Council

జగన్ కోరిక తీరేనా: శాసన మండలి రద్దుకు కనీసం రెండేళ్లు

ఏపీ శాసనమండలి రద్దు ప్రక్రియ కనీసం రెండేళ్ల పాటు  కొనసాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  కేంద్రంలో ఉన్న ప్రభుత్వంపై కూడ  ఈ ప్రక్రియ ఆధారపడి ఉండే అవకాశం ఉంటుంది.

Andhra Pradesh Jan 27, 2020, 1:19 PM IST