Ap Latest News  

(Search results - 46)
 • undefined

  Opinion12, Oct 2020, 12:47 PM

  బిజెపికి జగన్ క్లోజ్: పవన్ కల్యాణ్ ముందు నుయ్యి వెనక గొయ్యి

  ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నడుమ పూర్తి సందిగ్ధావస్థలో పడ్డాడు పవన్ కళ్యాణ్. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది జనసేనాని పరిస్థితి. బీజేపీ వైసీపీతో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతుండడంతో..... మిత్రపక్షమైన జనసేన పరిస్థితి ఏమిటనేది అర్థం కాకుండా ఉంది. 

 • undefined

  Andhra Pradesh5, Oct 2020, 5:00 PM

  గంటాతో చంద్రబాబుకు జగన్ చెక్: కాలం కలిసొచ్చింది

  ఎట్టకేలకు గంటా నేరుగా కండువా కప్పుకోకున్నప్పటియికి... టెక్నికల్ గా టీడీపీ సభ్యుడైనప్పటికీ.... వైసీపీలో మాత్రం అనధికారికంగా ఎంట్రీ ఇచ్చేసారు. విశాఖ రాజధాని అనే అంశాన్ని లేవనెత్తుతూ విశాఖ అభివృద్ధే తనకు ముఖ్యం అంటూ అన్ని రకాలుగా బేరీజు వేసుకొని ఆయన వైసీపీ తీర్థాన్ని పుచ్చేసుకున్నారు. 

 • <p>ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో వైసీపీ, బీజేపీ ఒక్కటే అని నిరూపించే ప్రయత్నం చేస్తున్న టీడీపీ.... వైసీపీ కి ధీటుగా ప్రతిపక్షం తామే అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇలా హిందుత్వ అజెండాను ఎత్తుకుంటే వైసీపీని ఇరుకున పెట్టొచ్చని టీడీపీ భావిస్తోస్తుంది. హిందుత్వం కార్డు జగన్ మోహన్ రెడ్డి మీద బలంగా ప్రయోగించే వీలవుతుంది కాబట్టి దాని ద్వారా లాభపడాలనేది టీడీపీ ఆలోచన.&nbsp;</p>

  Opinion28, Sep 2020, 1:09 PM

  జగన్ మీద పోరు: ఎజెండా సెట్ చేయలేని చంద్రబాబు

  చంద్రబాబు నాయుడితో పాటు ఆయన కుమారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఎక్కువగా హైదరాబాదులోనే ఉంటున్నారు. కార్యకర్తలకే కాదు, పార్టీ నాయకులకు కూడా వారు దగ్గరగా ఉండడం లేదు.

 • undefined

  Opinion28, Sep 2020, 12:12 PM

  ఏపీ టీడీపీ రాజకీయం: అచ్చెన్నాయుడికి నారా లోకేష్ షాక్?

  అన్ని లెవెల్స్ లో నాయకులను నియమిస్తున్న టీడీపీ ఇంతవరకు రాష్ట్ర అధ్యక్షుడిని మాత్రం నియమించలేదు. తొలుత అచ్చెన్నాయుడు పేరును టీడీపీ ప్రకటించనుందన్న వార్తలు వచ్చినప్పటికీ.... ఎందుకో అది మాత్రం కార్యరూపం దాల్చలేదు. 

 • undefined

  Andhra Pradesh17, Sep 2020, 8:15 AM

  ఏపీలో మరో హిందూ విగ్రహం ధ్వంసం: హనుమాన్ ప్రతిమ చేయి విరగ్గొట్టిన దుండగులు

  ఆంధ్రప్రదేశ్ లో మరో హిందూ విగ్రహం ధ్వంసం అవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలో శివాలయం దగ్గర లో గల శ్రీ సీతారామాంజనేయ వ్యాయామ కళాశాల వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం చేయిని గుర్తు తెలియని దుండగులు విరగ్గొట్టారు. 

 • undefined

  Andhra Pradesh16, Sep 2020, 10:06 AM

  విజయవాడ కనకదుర్గమ్మ రథంపై వెండి సింహాలు మాయం, భక్తుల కలవరం

  తాజాగా అమ్మవారి వెండి రథానికి ఉండవలిసిన నాలుగు వెండి సింహాల్లో ఒకటి మాత్రమే మిగిలి ఉంది. మూడు సింహాలు చోరీకి గురవడం, ఆ విషయం గురించి ఇన్ని రోజులుగా కప్పిపెట్టడం ఇప్పుడు వివాదానికి కారణమయింది. 

 • undefined

  Andhra Pradesh11, Sep 2020, 5:28 PM

  అంతర్వేది రథం దగ్ధం: కుడి ఎడమైతే జగన్ కు చిక్కులే

  రాజకీయంగా, పరిపాలన పరంగా జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో దూసుకుపోతున్నాడు. ఆయన ఆధిక్యతకు వచ్చిన సమస్యే లేకపోవడంతో.... సున్నితమైన మతపరమైన అంశాలను తెర మీదకు తీసుకువచ్చారు.

 • undefined

  Opinion10, Sep 2020, 10:50 AM

  జగన్ మీద బిజెపి హిందుత్వ కార్డు: చంద్రబాబు డేంజర్ గేమ్

  తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ కొత్తగా హిందుత్వ నినాదాన్ని ఎత్తుకుంది. టీడీపీ నేతలు మాట్లాడుతుంటే.... వారి పాత ఆరోపణల శైలికి పూర్తి భిన్నంగా బీజేపీ శైలిలో జగన్ వచ్చినప్పటినుండి హిందూ మత ప్రతీకలపై, హిందుత్వం పై దాడి జరుగుతుందని మాట్లాడుతున్నారు.

 • <p>రఘురామ విషయంలో ఇప్పుడు జగన్ సహా వైసీపీ అంతా ఒకవైపు, రాజు గారు&nbsp;ఒకవైపు అన్నట్టుగా ఉంది వ్యవహారం. జగన్ కూడా రఘురామను ఏమీ చేయలేకపోతున్నాడు అనే ఇమేజ్ ఇప్పుడు బయట క్రియేట్ అయింది.&nbsp;</p>

  Andhra Pradesh9, Sep 2020, 2:00 PM

  ఆనవాయితీ పాటించండంటూ జగన్ కి ఎంపీ రఘురామ మరో లేఖ

  సమావేశాలకు ముందు ఎప్పటినుండో కూడా ముఖ్యమంత్రులు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు సమావేశం ఏర్పాటు చేయడం ఆనవాయిగా వస్తుందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

 • <p>జగన్ రెండు సంవత్సరాల పాలన పూర్తయిన తరువాత దీనికి శ్రీకారం చుడితే... ఎన్నికల ముందు వరకు ప్రజల్లోనే ఉండొచ్చని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి, ఆయన తండ్రి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రావడానికి కారణం కూడా ఈ పాదయాత్రే!</p>

  Opinion7, Sep 2020, 8:26 AM

  వైఎస్ ను అధికారంలోకి తెచ్చిన ఉచిత విద్యుత్తే జగన్ కు గుదిబండ

  ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిలో కూడా రాజశేఖర్ రెడ్డినే చూసుకుంటూ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్ కి పట్టం గట్టారు. జగన్ అఖండ మెజారిటీకి కారణం రాజన్న రాజ్యాన్ని హామీ ఇవ్వడమే అనడంలో ఇసుమంతైనా సంశయం లేదు. 

 • undefined

  Andhra Pradesh5, Sep 2020, 10:56 AM

  జూ.ఎన్టీఆర్ పై చంద్రబాబు ముందస్తు జాగ్రత్త: అచెన్నపై మొగ్గు వెనక....

  చంద్రబాబు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను ఎవరికీ అప్పగించాలనే విషయం పై మల్లగుల్లాలు పడుతున్నారు. లోకేష్ ని ప్రస్తుతానికి రాజకీయంగా యాక్టివేట్ చేసే పనిలో బిజీగా ఉంది టీడీపీ. ఈ మధ్యకాలంలో లోకేష్ సైతం బహిరంగంగా కనబడుతున్నారు. ఆ పరిస్థితి ఒకవైపు నడిపిస్తునే.... మరో వైపు టీడీపీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు. 

 • undefined

  Andhra Pradesh30, Aug 2020, 9:16 AM

  అచ్చెన్నకు చంద్రబాబు పరామర్శ

  టిడిఎల్ పి ఉపనేత అచ్చెన్నాయుడిని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. అచ్చెన్నకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

 • undefined

  Andhra Pradesh27, Aug 2020, 5:04 PM

  నేతల అరెస్టుతో టీడీపీ బేజారు: తాజా టార్గెట్ దేవినేని ఉమ?

  ప్రస్తుతం వరుస అరెస్ట్ లతో టీడీపీ బేజారెత్తిపోయిందనేది వాస్తవం. అచ్చెన్నాయుడు అరెస్ట్, ఆ తరువాత జేసీ, హత్య కేసులో కొల్లు రవీంద్ర అరెస్ట్ అయ్యారు. వైసీపీ నేతలు నెక్స్ట్ ఎవరు అంటూ రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. 

 • undefined

  Andhra Pradesh27, Aug 2020, 2:35 PM

  సోను సూద్ స్ఫూర్తి: రోడ్డేసుకున్నారు, ఇక డోలీలు ఉండవు

  ఎవరో వస్తారు, ఏమో చేస్తారు అని అనుకుంటూ కూర్చుంటే... పెద్దగా లాభం లేదు అని గ్రహించిన గ్రామస్థులు సోను సూద్ స్పూర్తితో సొంతంగా రోడ్డు నిర్మించుకున్నారు. వీరి పట్టదలను గురించి తెలుసుకున్న సోను సూద్ సంతోషించి వారిని ఆదర్శవంతులు అని కీర్తించడమే కాకుండా.... త్వరలో సందర్శిస్తానని కూడా మాటిచ్చాడు. 

 • <p>amaravathi- chandrababu -jagan</p>

  Opinion18, Aug 2020, 6:16 PM

  అమరావతికి కౌంటర్: చంద్రబాబుపై వైఎస్ జగన్ ప్రత్యేక హోదా అస్త్రం

  ఇన్ని రోజులతరువాత జగన్ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మాత్రం ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు. ఇన్ని రోజులు బహుశా వారికి బీజేపీ కి ఉన్న సంబంధాల వల్ల ప్రత్యేక హోదా మీద బీజేపీని వైసీపీ వారు పెద్దగా ఇబ్బంది పెట్టలేదు.