Ap Highcourt  

(Search results - 17)
 • ap

  Guntur5, Feb 2020, 3:22 PM IST

  అమరావతి నుండి ఆఫీసుల తరలింపు... నోటి మాటలు సరిపోవు: హైకోర్టు

  ఆంధ్ర ప్రదేశ్ కు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న నిర్ణయంలో భాగంగా ప్రభుత్వం అమరావతి నుండి ప్రభుత్వ కార్యాలయాలను తరలించడంపై హైకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. 

 • Pawan Kalyan ready to alliance with Bjp in Andhra Paradesh
  Video Icon

  Andhra Pradesh13, Jan 2020, 5:37 PM IST

  బాబుకు షాకిచ్చిన పవన్: బీజేపీతో దోస్తీ

  బీజేపీతో పవన్ కళ్యాణ్ కలిసి అడుగులు వేసేందుకు సిద్దమయ్యారు. ఇవాళ  న్యూడిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో  బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయం తీసుకొన్నారు. సోమవారం నాడు ఆర్ఎస్ఎస్ పెద్దలతో సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్ నడ్డాతో భేటీ అయ్యారు.ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో చర్చకు తెరలేపింది. ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు సోమవారం నాడు హైద్రాబాద్‌లో సమావేశమయ్యారు. 

 • jagan

  Guntur20, Dec 2019, 5:16 PM IST

  జగన్ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్... రూ.1400 కోట్లు చెల్లించాలని ఆదేశం

  విద్యుత్ కొనుగోళ్ళ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తప్పుబట్టింది. దీంతో వెంటనే మద్యంతర ఉత్తర్వులు జారీ చేసి భారీమొత్తంలో నగదు చెల్లించాల్సిందిగా న్యాయస్ధానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.   

 • jegan mohan warning to sand mafias

  Districts12, Dec 2019, 3:59 PM IST

  జగన్ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్ట్... కీలక ఆదేశాలు

  ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు జగన్ ప్రభుత్వానికి షాకిచ్చింది. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయస్థానం తీర్పునిచ్చింది.  

 • vasantha krishna prasad- uma

  Andhra Pradesh26, Nov 2019, 12:00 PM IST

  మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు హైకోర్టు నోటీసులు


  కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఫిర్యాదుపై  కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది.

   

 • kurnool

  Districts30, Oct 2019, 4:55 PM IST

  హైకోర్టు సాధన ఉద్యమం ఉదృతం...కర్నూల్ ఎంపీ ఇంటి ముట్టడి

  హైకోర్టు సాధన ఉద్యమం కర్నూల్ లో ఉదృతంగా మారింది. తమ డిమాండ్ కు మద్దతివ్వాలంటూ స్థానిక విద్యార్థి, యువజన సంఘాలు కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ ఇంటిని ముట్టడించారు. 

 • j.k.maheswari

  Andhra Pradesh7, Oct 2019, 4:55 PM IST

  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జేకే మహేశ్వరి

  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జేకే మహేశ్వరి

 • high court movement

  Guntur24, Sep 2019, 1:06 PM IST

  ఏపీలో రగులుతున్న హైకోర్టు ఉద్యమం: పోటాపోటీగా న్యాయవాదుల ఆందోళనలు

  అమరావతి నుంచి హైకోర్టును తరలించవద్దంటూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా బార్ అసోషియేషన్ తోపాటు ఐదు జిల్లాల న్యాయవాదులు అమరావతిలో నిరసనకు దిగారు. 

 • గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఇక టీడీపీలో ఉండకూడదని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆయన ఈనెల 5న విజయవాడ రాబోతున్నారని వచ్చిన వెంటనే వైసీపీ గూటికి చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

  Andhra Pradesh14, Aug 2019, 4:23 PM IST

  చంద్రబాబు భద్రతపై హైకోర్టు తీర్పు: 5ప్లస్ 2భద్రతకు గ్రీన్ సిగ్నల్

  చంద్రబాబు భద్రతకు సంబంధిందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒక సీఎస్ వోనే కొనసాగించాలని ఆదేశించింది. కాన్వాయ్ లో జామర్ ఇవ్వాలని కూడా ఆదేశించింది. క్లోజ్ ప్రొటెక్షన్ టీం విధులు ఎవరు నిర్వహించాలనే అంశంలో ఎన్ఎస్ జీ, ఐఎస్ డబ్ల్యూ కలిసి చర్చించుకోవాలని తెలిపింది. చంద్రబాబు భద్రత అంశంపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకుని చంద్రబాబుకు 5ప్లస్ టూ భద్రత ఇవ్వాలని తెలిపింది.   

 • rajahmundry central jail

  Andhra Pradesh1, Aug 2019, 9:05 AM IST

  రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎయిడ్స్ కలకలం : 19 నుంచి 27కు పెరిగిన బాధితుల సంఖ్య

  దాంతో కోర్టు జైల్లో ఎయిడ్స్ బాధితులపై ఆరా తీయగా అప్పుడు వ్యవహారం అంతా బయటకు వచ్చింది. జైల్లో 27 మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారని జైళ్లశాఖ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. మెుత్తం జైల్లో ఎంతమంది ఖైదీలు ఉన్నారని హైకోర్టు ఆరా తీయగా మెుత్తం 1500 మంది ఖైదీలు ఉన్నారని తెలిపింది. జైల్లో ఇంతమందికి ఎయిడ్స్ వ్యాధి ఉండటం సీరియస్ అంశమని హైకోర్టు అభిప్రాయపడింది. 

 • కలెక్టర్లు, ఎస్పీలతో జగన్ సమావేశం

  Andhra Pradesh25, Jul 2019, 3:21 PM IST

  హైకోర్టులో జగన్ సర్కార్ కు చుక్కెదురు: పీపీఏల పున:సమీక్షకు బ్రేక్

  ఈ పరిణామాల నేపథ్యంలో 40 ప్రైవేట్ విద్యుత్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. పీపీఏలపై సమీక్ష కోసం ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని నియమిస్తూ విడుదల చేసిన జీవో 63ను రద్దు చేయాలని కోరింది. ఆయా సంస్థలు ఇప్పటికే సుమారు 15 పిటీషన్లను దాఖలు చేయగా వాటిపై జస్టిస్ ఎం.గంగారావ్ విచారణ చేపట్టారు. తీర్పును ఆగష్టు 22కు వాయిదా వేస్తూ విచారణ వాయిదా వేసింది.  

 • chandrababu naidu

  Andhra Pradesh2, Jul 2019, 4:29 PM IST

  చంద్రబాబు భద్రతపై అఫిడవిట్ దాఖలు చేయండి: జగన్ సర్కార్ కు హైకోర్టు ఆదేశం

  అలాగే గతంలో చంద్రబాబుపై అలిపిరిలో మావోయిస్టులు దాడి చేశారని ఈ నేపథ్యంలో భద్రతను కంటిన్యూ చేయాలని కోరారు. చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన కుమారుడు నారా లోకేష్, మరియు ఇతర కుటుంబ సభ్యులకు భద్రత తగ్గించినట్లు హై కోర్టులో వాదించారు చంద్రబాబు తరపు న్యాయవాది.
   

 • Praja Vedika

  Andhra Pradesh26, Jun 2019, 8:00 AM IST

  ప్రజావేదిక కూల్చివేత స్టేకు హైకోర్టు నిరాకరణ

  ఇకపోతే ప్రజావేదిక భవనం అక్రమ నిర్మాణం అక్రమమా కాదా అని పిటిషనర్ శ్రీనివాసరావును హైకోర్టు ప్రశ్నించింది. దాంతో ఆ భవనం అక్రమమేనని స్పష్టం చేయడంతో అలాంటప్పుడు అందులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ఏముందని హైకోర్టు పిటిషనర్ ను ప్రశ్నించింది. 
   

 • ys viveka

  Andhra Pradesh assembly Elections 201929, Mar 2019, 4:30 PM IST

  వైఎస్ వివేకా హత్యకేసు: సిట్ దర్యాప్తునకు హైకోర్టు నో అబ్జెక్షన్

  ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీకానీ మీడియాలో కానీ ఎక్కడా మాట్లాడొద్దంటూ సూచించింది. అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ప్రభుత్వం వేసిన సిట్ తన దర్యాప్తును యథావిధిగా కొనసాగించాలని హైకోర్టు సూచించింది. 

 • ap highcourt

  Andhra Pradesh3, Feb 2019, 9:07 AM IST

  అమరావతిలో కీలక ఘట్టం: మరికాసేపట్లో హైకోర్టు భవనం ప్రారంభం

  ఈ భవనాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ భవనం పక్కనే శాశ్వత హైకోర్టు భవనానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. శాశ్వత భవనం పూర్తయ్యాక తాత్కాలిక హైకోర్టు అందులోకి తరలించనున్నారు.