Ap High Court
(Search results - 456)Andhra PradeshApr 20, 2021, 8:11 PM IST
తిరుపతి ఉపఎన్నిక: రిజల్ట్స్‌ను ఆపండి.. ఏపీ హైకోర్టులో రత్నప్రభ పిటిషన్
తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉప ఎన్నిక ఫలితాలను నిలుపుదల చేయాలని కోరుతూ.. బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి తాము ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి నివేదిక ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని రత్నప్రభ పిటిషన్లో పేర్కొన్నారు
Andhra PradeshApr 19, 2021, 4:00 PM IST
కరోనా కల్లోలం: కోవిడ్ తో ఏపీహైకోర్టులో ఇద్దరు ఉద్యోగుల మృతి
ఇదిలా ఉంటే కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ నెల 20వ తేదీ నుండి ఈ నెల 30 వ తేదీ వరకు విజయవాడ బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని మూసివేయాలని నిర్ణయం తీసుకొన్నారు. .
Entertainment NewsApr 18, 2021, 5:45 PM IST
జగన్ రాజకీయం...థియేటర్లు బంద్..అయోమయం లో సినీ ఇండస్ట్రీ
తెలుగు చిత్ర పరిశ్రమపై మరో దెబ్బ పడింది.
Andhra PradeshApr 15, 2021, 3:28 PM IST
గుంటూరులో టీడీపీ ఆఫీస్ నిర్మణంపై ఆర్కే పిటిషన్ : విచారణ జరపాలని హైకోర్టుకు సుప్రీం ఆదేశం
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్న సమయంలో గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యాలయ నిర్మాణం జరిగింది. 2017లో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. ఈ కార్యాలయ నిర్మాణం కోసం నిబంధనలను ఉల్లంఘించారని వైసీపీ ఆరోపించింది
Andhra PradeshApr 15, 2021, 12:31 PM IST
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ: కేంద్రానికి ఏపీ హైకోర్టు నోటీసులు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఏపీ హైకోర్టులో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై గురువారం నాడు విచారణ జరిపిన హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.Andhra PradeshApr 12, 2021, 1:36 PM IST
మాజీ చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య కేసు... ఏపీ హైకోర్టు ఆదేశాలు సరికాదన్న సుప్రీంకోర్టు
మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణ కేసులో హైకోర్టు ఆదేశించినట్లు దర్యాప్తు అవసరం లేదని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డితో కూడిన ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.
Andhra PradeshApr 12, 2021, 11:24 AM IST
జగన్ సర్కార్ కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ... చర్చి ఆఫ్ సౌత్ ఇండియా ఎన్నికలపై స్టే
సిఎస్ఐ ఎన్నికలను సవాల్ చేస్తూ దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్ పై ఇవాళ(సోమవారం) హైకోర్టు విచారణ జరిపి కృష్ణా, గోదావరి డయాసిస్ ఎన్నికలు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Andhra PradeshApr 12, 2021, 8:06 AM IST
పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ వివాదం: హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ధరల పెంపు వివాదం మరోసారి కోర్టుకు ఎక్కనుంది. ధరల పెంపుపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలుచేయనున్నారు.
Andhra PradeshApr 11, 2021, 7:52 PM IST
తేలని వకీల్ సాబ్ పంచాయతీ: మళ్లీ కోర్టుకెక్కనున్న డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా టికెట్ ధరల వ్యవహారం ఇంకా తేలలేదు. టికెట్ ధరల పెంపు కోసం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేయాలని ఎగ్జిబిట్లరు, థియేటర్ల యాజమాన్యం నిర్ణయించింది.
Andhra PradeshApr 10, 2021, 6:50 PM IST
పంతం నెగ్గించుకున్న జగన్.. పవన్ వకీల్ సాబ్‌కు హైకోర్టు షాక్: టికెట్ రేట్లు పెంచొద్దంటూ తీర్పు
ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి హైకోర్టు షాకిచ్చింది. వకీల్ సాబ్ మూవీ టికెట్ ధరల పెంపులపై హైకోర్టులో విచారణ ముగిసింది. టికెట్ ధర పెంపును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది
Andhra PradeshApr 10, 2021, 2:51 PM IST
వకీల్ సాబ్ టికెట్ ధరలపై రచ్చ: కాకినాడ జేసీపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టు ధిక్కరణ కేసు
కాకినాడ జేసీపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వకీల్ సాబ్ సినిమా టికెట్ ధరల పెంపుపై కోర్టు ఆదేశాలను జేసీ పక్కనబెట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదుకు ఆదేశించింది
OpinionApr 10, 2021, 9:00 AM IST
Editor Speaks: ఏపీలో చంద్రబాబు బ్లండర్ ఇదీ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చారిత్రక తప్పిదం చేసినట్లే కనిపిస్తున్నారు.
Andhra PradeshApr 10, 2021, 8:19 AM IST
వకీల్ సాబ్ వివాదం: హైకోర్టు తీర్పుపై జగన్ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించని వివాదం కోర్టుకు ఎక్కింది. మూడు రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవచ్చునని కోర్టు తీర్పు చెప్పింది.
OpinionApr 9, 2021, 8:00 PM IST
Editor Speaks: ఏపీలో చంద్రబాబు బ్లండర్ ఇదీ...(Promo)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చారిత్రక తప్పిదం చేసినట్లే కనిపిస్తున్నారు.Andhra PradeshApr 7, 2021, 3:12 PM IST
ఎస్ఈసీకి ఊరట: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై బుధవారం నాడు ఏపీ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.