Asianet News TeluguAsianet News Telugu
16 results for "

Ap Governament

"
AP NGO president Bandi Srinivasa Rao fires on governament over PRCAP NGO president Bandi Srinivasa Rao fires on governament over PRC

నెలాఖరులోగా పీఆర్సీ అమలు కాకపోతే తాడో పేడో తేల్చుకుంటాం : బండి శ్రీనివాస రావు

గత కొంతకాలంలో ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న పీఆర్సీ వ్యవహారం ముదురుతోంది. కొంతకాలంగా పీఆర్సీ అమలు చేయాలంటూ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపైన ఒత్తిడి తెస్తున్నారు. 

Andhra Pradesh Nov 15, 2021, 3:00 PM IST

pawan kalyan free publicity to prakash raj and strong warning to cine industrypawan kalyan free publicity to prakash raj and strong warning to cine industry

ప్రకాష్‌రాజ్‌కి ఫ్రీగా ఎన్నికల ప్రచారం చేసి పెట్టిన పవన్.. వారికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌

`మా` ఎన్నికల బరిలో ఉన్న ప్రకాష్‌రాజ్‌కి ఫ్రీగా ఎన్నికల ప్రచారం చేసి పెట్టాడు పవన్‌. `మా` ఎన్నికలు అక్టోబర్‌ 10న జరగబోతున్నాయి. అయితే రెండు నెలల క్రితమే `మా` అధ్యక్ష బరిలో తాను ఉన్నట్టు, తన ప్యానెల్‌ని కూడా ప్రకటించారు ప్రకాష్‌ రాజ్‌. 

Entertainment Sep 26, 2021, 8:18 AM IST

producer natti kumar sensational comments on chiranjeeviproducer natti kumar sensational comments on chiranjeevi

చిరంజీవిపై నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు.. బాలయ్యని ఎందుకు పిలవలేదు.. అందరివాడిలా ఉండాలంటూ..

ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన పిలుపు మేరకు చిరంజీవి ఇటీవల టాలీవుడ్‌ ప్రముఖులతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మాత నట్టి కుమార్‌ మంగళవారం మీడియాతో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Entertainment Aug 18, 2021, 8:38 AM IST

raghurama krishnam raju petition inquiry postponed six weeks in supreme court - bsbraghurama krishnam raju petition inquiry postponed six weeks in supreme court - bsb

రఘురామ కేసు : ఏపీ సర్కారు వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వబోం... సుప్రీం కోర్టు

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును కొట్టారనే ఆరోపణలమీద సీబీఐ దర్యాప్తుకు పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ మీద మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. అయితే తన పిటిషన్ ను రఘురామ తరఫు న్యాయవాది రోహత్గీ సవరించుకున్నారు. 

Andhra Pradesh May 25, 2021, 3:36 PM IST

ap governament to start child care centres over parents death due to covid 19 - bsbap governament to start child care centres over parents death due to covid 19 - bsb

కోవిడ్ తో అనాథలైన చిన్నారుల కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..


కోవిడ్ కట్టడి కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పిల్లలకు ప్రత్యేక సంరక్షణ కేంద్రాల ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. 

Andhra Pradesh May 12, 2021, 4:04 PM IST

ap governament good news to retired rtc employees - bsbap governament good news to retired rtc employees - bsb

ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు...

ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారి వేతన, ఉద్యోగ విరమణ ప్రయోజన బకాయిలన్నీ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 

Andhra Pradesh Apr 17, 2021, 1:33 PM IST

ap governament corona conditions to cinema shootings arjap governament corona conditions to cinema shootings arj

ఏపీలో సినిమా షూటింగులకు అనుమతి: కండీషన్స్ అప్లై

కరోనా భద్రత విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వం చాలా స్టిక్ట్ గా ఉండబోతుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 

Entertainment Oct 8, 2020, 6:32 PM IST

cm jagan will visit the governament new model housecm jagan will visit the governament new model house
Video Icon

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మోడల్ హౌస్ ను పరిశీలించనున్న సీఎం జగన్

బోటు యార్డ్ వద్ద నూతనంగా నిర్మించిన మోడల్ హౌస్ ను పరిశీలించనున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు . 

Andhra Pradesh Aug 19, 2020, 12:57 PM IST

CPM Leader CH Baburao Slams on AP governament for Rising covid19 CasesCPM Leader CH Baburao Slams on AP governament for Rising covid19 Cases
Video Icon

కరోనాపై డిసెంబర్ దాకా ఇదే పరిస్థితి.. సిహెచ్ బాబూరావు..

రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిపిఎం నేత బాబూరావు విమర్శించారు.

Andhra Pradesh Jul 16, 2020, 4:06 PM IST

Government fails to curb corona said Visakhapatnam TDP mla GaneshGovernment fails to curb corona said Visakhapatnam TDP mla Ganesh
Video Icon

కరోనా అరికట్టడం లో ప్రభుత్వం విఫలం విశాఖపట్నం టీడీపీ ఎమ్యెల్యే గణేష్

విశాఖ పట్టణంలో కరోనా కేసులు పెరుగుతుండడం తో మీడియా సమావేశం నిర్వహించారు ఎమ్యెల్యే  గణేష్. 

Visakhapatnam Jul 12, 2020, 6:41 PM IST

AP governament suspends bus service in view of  Janata Curfew.mp4AP governament suspends bus service in view of  Janata Curfew.mp4
Video Icon

జనతాకర్ఫ్యూ : ఏపీలో ఆర్టీసీ బస్సు సర్వీసులు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. 

Andhra Pradesh Mar 21, 2020, 2:14 PM IST

minister vellampalli srinivas rao laid stones on roadworksminister vellampalli srinivas rao laid stones on roadworks
Video Icon

video news : నగర అభివృద్ధి పైనే దృష్టి.. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

వై యస్ అర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగర అభివృద్ధి పైన దృష్టి సారించిందన్నారు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు. అందులో భాగంగా దశల వారిగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామన్నారు. బుధవారం కోటి తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో పశ్చిమ నియోజక వర్గం భవానిపురం 29వ డివిజన్ లో చర్చి రోడ్, సాయి దుర్గా నగర్ కాలని, తోట కనకమ్మ రోడ్ సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ పనులకు రాష్ట్ర మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, పేర్ని నాని, కురసాల కన్నబాబు,  సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కలిసి శంకుస్థాపన చేశారు.

Vijayawada Oct 30, 2019, 6:34 PM IST

YS jagan conference on housing schemeYS jagan conference on housing scheme
Video Icon

video: గృహనిర్మాణంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష

పట్టణ ప్రాంతాల్లో అవకాశం ఉన్నచోట పేదలకు అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లు కన్నా ఇళ్లస్థలాలు కేటాయించి, ఇళ్లు కట్టించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం పేదలు ఉంటున్న ఫ్లాట్లలో నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల అపరిశుభ్రపరిస్థితులు తలెత్తుతున్నాయని, ప్లాట్లు దెబ్బతింటున్నాయన్నారు. ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మంత్రులు బొత్స, బుగ్గన, రంగనాథరాజు హాజరయ్యారు.

Andhra Pradesh Oct 17, 2019, 8:47 PM IST