Ap Election Results  

(Search results - 14)
 • మాజీ పార్లమెంటు సభ్యుడదు లగడపాటి రాజగోపాల్‌ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వస్తుందని అంచనా వేశారు. దీంతో జగన్‌, వైసీపీ ముఖ్య నేతలు లగడపాటి సర్వేపై చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. లగడపాటి ప్రయోజనం పొంది సర్వే ఫలితాలను అలా వెల్లడించారని వైసిపి నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణ ఫలితాలు తప్పుగా తేలిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే, అంతర్గతంగా మాత్రం ఆయన సర్వేపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది

  Andhra Pradesh25, May 2019, 2:08 PM IST

  రైతు ప్రాణం తీసిన లగడపాటి సర్వే

  తన సర్వేలతో ఆంధ్ర ఆక్టోపస్ గా లగడపాటి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాలకు దూరమయ్యాక లగడపాటి కేవలం సర్వేలకు మాత్రమే పరిమితం అయ్యారు. లగడపాటి చెప్పిన కొన్ని సర్వేలు గతంలో నిజమయ్యాయి. దీనితో ఆయన సర్వేలని అందరూ విశ్వసించడం ప్రారంభించారు. 

 • pvp vs kesineni nani

  Andhra Pradesh25, May 2019, 12:46 PM IST

  ఓటమిపై పీవీపీ మాట.. వైసీపీకి 130 అంటే ఎవరూ నమ్మలేదు!

  సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. వైసిపి ప్రభంజనం సృష్టించినా పీవీపీకి నిరాశ తప్పలేదు. పీవీపీపై టిడిపి సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించారు. 

 • Kodali Nani

  Andhra Pradesh25, May 2019, 7:40 AM IST

  జూ. ఎన్టీఆర్ తీరిగ్గా కూర్చుంటే టిడిపి పరిస్థితి అంతే.. కొడాలి నాని!

  ఈ నెల 23న వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంతో తెలుగు దేశం పార్టీ ఎన్నడూ లేని విధంగా డీలా పడిపోయింది. వైసిపి 175 సీట్లకుగాను 151 సీట్లు కైవసం చేసుకుంది.

 • Roja

  ENTERTAINMENT24, May 2019, 9:00 PM IST

  'జబర్దస్త్' లో రోజా నవ్వులు ఇక ఉండవ్.. లేటెస్ట్ టాక్!

  నవ్వులు పూయించే కామెడీ షో జబర్దస్త్ కు విపరీతమైన క్రేజ్ నెలకొంది. విభిన్నమైన స్కిట్ లతో యువ కమెడియన్స్ బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్నారు. జబర్దస్త్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది న్యాయ నిర్ణేతలుగా నాగబాబు, రోజా.

 • tdp mp rammohan naidu

  Andhra Pradesh23, May 2019, 9:59 PM IST

  ఓటమి ఎరుగని ఎర్రన్నాయుడి కుటుంబ సభ్యులు

  టీడీపీ ఓడిపోయినప్పటికీ దివంగత నేత ఎర్రన్నాయుడి కుటుంబ సభ్యులు మాత్రం అందరూ గెలిచారు. టెక్కలి నుంచి ఎర్రన్నాయుడి సోదరుడు అచ్చెన్నాయుడు గెలవగా, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి ఎర్రన్నాయుడి తనయుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు గెలిచారు. 

 • hyper aadi

  ENTERTAINMENT23, May 2019, 8:19 PM IST

  జనసేనాని 'పవన్' ఓటమిపై హైపర్ ఆది షాకింగ్ కామెంట్

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమిపై హైపర్ అది ఊహించని విధంగా కామెంట్ చేశారు. భీమవరం - గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు ఓటమి ఎదురైనా సంగతి తెలిసిందే. ఈ ఓటమిపై అభిమానులు కొందరు బాధతో కామెంట్ చేస్తుంటే.. మరికొందరు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓటమని కామెంట్ చేస్తున్నారు. 

 • తెలంగాణలో రెండో సారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న అనేక పరిణామాల్లో హరీష్‌రావును పక్కనపెట్టినట్టుగా కన్పించింది. అయితే పార్టీ ఏ నిర్ణయం ఇచ్చినా కూడ ఆ నిర్ణయాన్ని శిరసావహిస్తానని హరీష్ రావు ప్రకటించారు.

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 2:24 PM IST

  కష్టానికి ఫలితం దక్కింది...కేటీఆర్ కి జగన్ విషెస్

  ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైసీపీ అధినేత జగన్‌కు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 

 • botsa

  Andhra Pradesh23, May 2019, 1:58 PM IST

  పంతం నెగ్గించుకున్న బొత్స.. బొబ్బిలి కోటలో పాగా

  ఎప్పటినుండో బొబ్బిలి  రాజకీయ చిత్ర పటంపై ఉన్న బొబ్బిలి రాజుల ముద్రను చెరపాలని చూస్తున్న బొత్స చివరకు తన పంతం నెగ్గించుకున్నారు. తొలుత బొత్స, సుజయ కృష్ణ రంగారావు ఇరువురు కాంగ్రెస్ లోనే కొనసాగినప్పటికీ , రాజశేఖర్ రెడ్డి హయాంలో బొత్సకు మంత్రి పదవి దక్కడంతో బొత్స రేంజ్ అమాంతం పెరిగిపోయింది. 

 • jagan

  ENTERTAINMENT23, May 2019, 1:23 PM IST

  నా పగ తీరింది.. జగన్ గెలుపుపై శ్రీరెడ్డి కామెంట్స్!

  ఏపీలో వైఎస్సార్ సీపీ గెలుపు దిశగా పరుగులు తీస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

 • Andhra Pradesh assembly Elections 201923, May 2019, 11:23 AM IST

  చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇదే....

  ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే... తెలంగాణ సీఎం కేసీఆర్... టీడీపీ అధినేత చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లేననే వాదనలు వినపడుతున్నాయి.
   

 • gopala krishna dwivedi

  Andhra Pradesh22, May 2019, 4:40 PM IST

  కౌంటింగ్ తర్వాత రీ పోలింగ్ సాధ్యం కాదు, మిస్ గైడ్ చేయోద్దు: గోపాలకృష్ణ ద్వివేది వినతి

  ఈవీఎంలు హ్యాక్ అయిపోతున్నాయని, స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఏదో జరిగిపోతుందంటూ వస్తున్న వార్తలను నమ్మెుద్దు అని చెప్పుకొచ్చారు. ఇలాంటి రూమర్స్ ఎందుకు వస్తున్నాయో తనకు తెలియడం లేదన్నారు. ఈ ఎన్నికల్లో సర్వీస్, పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు పెరిగాయని చెప్పుకొచ్చారు. 

 • babu

  Andhra Pradesh3, May 2019, 12:44 PM IST

  ఏపీ ఎన్నికల ఫలితాలు: బాబు నోట మట్కా, బెట్టింగ్..మండిపడుతున్న వైసీపీ

  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎప్పుడు ప్రజలపై నమ్మకం ఉండదని ఎద్దేవా చేశారు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. తాను ఓడిపోతాను అనుకుంటే ఈవీఎంలదే తప్పు అని తెలిసేలా దానికి ముందు నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారని ఆయన మండిపడ్డారు.

 • నిఖిల్ - 33

  ENTERTAINMENT29, Apr 2019, 11:57 AM IST

  ఎన్నికల రిజల్ట్స్ పై నిఖిల్ రియాక్షన్!

  యంగ్ హీరో నిఖిల్ సినిమాలతో పాటు రాజకీయాలకు సంబంధించి కూడా అప్పుడప్పుడు కామెంట్స్ చేస్తుంటారు. 

 • ktr

  Telangana28, Apr 2019, 3:47 PM IST

  ఏపీలో ఎవరు సీఎం అవుతారో తేల్చేసిన కేటీఆర్

  ఏపీ రాజకీయాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.