Ap Dgp  

(Search results - 43)
 • Andhra Pradesh13, Sep 2019, 2:52 PM IST

  నన్నపనేని వ్యాఖ్యల దుమారం: పోటాపోటీగా డీజీపీని కలిసిన వైసీపీ, టీడీపీ నేతలు

  ఈ నేపథ్యంలో అటు వైసీపీ నేతలు, ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు పోటాపోటీగా ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ను కలిశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ను కలిశారు. డ్యూటీలో ఉన్న ఒక దళిత ఎస్సైను కులం పేరుతో దూషించి ఆమె విధులకు ఆటంకం కల్పించారని నన్నపనేని రాజకుమారిపై ఫిర్యాదు చేశారు. 

 • Guntur11, Sep 2019, 3:34 PM IST

  అందుకే బాబును హౌస్ అరెస్ట్ చేశాం: డీజీపీ గౌతం సవాంగ్

  పల్నాడులో ఉద్రిక్తతలను నివారించేందుకే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును హౌస్ అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు.

 • cows

  Andhra Pradesh12, Aug 2019, 8:13 PM IST

  విజయవాడలో గోవుల మృతి: సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

  గోవుల మృతికి సంబంధించి పూర్తి వివరాలను వీలైనంత త్వరలో ప్రభుత్వానికి అందజేయాలని డీజీపీ గౌతం సవాంగ్ ఆఆదేశించారు.  ఇప్పటికే గోవుల మరణాల వెనుకు కుట్ర దాగి ఉందని విషప్రయోగం వల్లే గోవులు మరణించినట్లు  పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో స్పష్టం చేసింది. 
   

 • ap govt

  Andhra Pradesh29, Jul 2019, 5:55 PM IST

  ఏపీలో 11 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

  మరోవైపు జూనియర్ హోదా స్థాయిలో నర్సీపట్నం ఏఎస్పీగా వై.రిషాంత్ రెడ్డి, రంపచోడవరం ఓఎస్డీగా ఆరిఫ్ హఫీజ్ లను బదిలీ చేసింది. రంపచోడవరం ఏఎస్పీగా వకుల్ జిందాల్,  గ్రేహోండ్స్ స్క్వాడ్రన్ కమాండర్‌గా రాహుల్ దేవ్ సింగ్, విశాఖపట్నం అదనపు ఏఎస్పీ అడ్మిన్‌గా అజితా వేజెండ్ల, బొబ్బిలి ఏఎస్పీ గ్రేడ్‌ వన్‌గా గౌతమి శాలిని, పార్వతీపురం ఏఎస్పీ గ్రేడ్‌ వన్‌గా గరుడ్ సుమిత్ సునీల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 

 • tdp ycp

  Andhra Pradesh2, Jul 2019, 9:40 AM IST

  కుప్పంలో చంద్రబాబు బ్యానర్లను అడ్డుకున్న వైసీపీ, ఉద్రిక్తత

  వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య దాడులు జరుగున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ఇరు పార్టీల కార్యకర్తలు మరోసారి బాహాబాహీకి దిగారు

 • Andhra Pradesh1, Jul 2019, 2:35 PM IST

  నిబంధనలకు మించి సెక్యూరిటీ ఇస్తున్నాం: చంద్రబాబు భద్రతపై డీజీపీ సవాంగ్


  ఇకపోతే రాజకీయ దాడులపై కాగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని తెలిపారు. అయితే వ్యక్తిగత వివాదాలను కూడా కొంతమంది రాజకీయ ముద్రవేస్తున్నారని వాస్తవాలను పరిశీలించి కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. 

 • Andhra Pradesh1, Jul 2019, 1:15 PM IST

  ఆర్కేకి కౌంటర్: డీజీపీని కలిసిన టీడీపీ నేతలు

  తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్‌సీపీలు దాడుల విషయంగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఉదయం వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిసి దాడులపై ఫిర్యాదు చేయగా.. ఆ తర్వాత టీడీపీ నేతలు కూడా డీజీపీని కలిసి వైసీపీపై ఫిర్యాదు చేశారు

 • alla

  Andhra Pradesh1, Jul 2019, 12:24 PM IST

  జగన్, సుచరితపై అభ్యంతరకర పోస్టులు: టీడీపీపై డీజీపీకి ఆర్కే ఫిర్యాదు

  మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిశారు.  రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు

 • college girl raped

  Andhra Pradesh23, Jun 2019, 4:45 PM IST

  మైనర్‌పై గ్యాంగ్‌రేప్: డీజీపీ సవాంగ్ దిగ్బ్రాంతి

   ప్రకాశం జిల్లాలో  మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్‌పై  ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. నిందితులను చట్టప్రకారం శిక్షిస్తామన్నారు.రాష్ట్రంలో మహిళలు, పిల్లల రక్షణకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.
   

 • gutham sawang sucharitha

  Andhra Pradesh11, Jun 2019, 1:24 PM IST

  అలా అయితే కఠిన చర్యలు: హోంమంత్రి సుచరిత


  రాజకీయ దాడులకు పాల్పడటం సరికాదని అలాంటి వారిపై కఠిన చర్చలు తీసుకుంటామని హోంశాఖ మంత్రి హెచ్చరించారు. ఈ సందర్భంగా హోంశాఖమంత్రి సుచరితను ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోలీసుల సంక్షేమంపై చర్చించారు. పోలీసుల సంక్షేమానికి వైయస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

 • ys jagan review

  Andhra Pradesh5, Jun 2019, 8:52 PM IST

  వైయస్ జగన్ మార్క్: ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదిలీ

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. మంగళవారం దాదాపు 50 మంది ఐఏఎస్ లను బదిలీ చేసిన వైయస్ జగన్ బుధవారం సాయంత్రం రాష్ట్రంలో ఐపీఎస్ ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది ఐపీఎస్ లపై బదిలీ వేటు వేశారు వైయస్ జగన్. 
   

 • Andhra Pradesh1, Jun 2019, 3:34 PM IST

  కొత్త డీజీపి సవాంగ్ ప్రకటన: తెరపైకి కాల్ మనీ కేసులు?

  కాల్ మనీ కేసులో తెలుగుదేశం నేతల కీలక ప్రమేయం ఉన్న నేపథ్యంలో వారితో జైల్లో ఊచలు లెక్కించేందుకు జగన్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా...?ఇవే ఆలోచనలు ఇప్పుడు ప్రతీ ఒక్కరి మదినీ తొలిచివేస్తున్నాయి. 

 • Andhra Pradesh1, Jun 2019, 9:43 AM IST

  ఇన్‌చార్జి డీజీపీగా గౌతమ్ సవాంగ్ బాధ్యతల స్వీకరణ

  ఏపీ ఇన్‌చార్జి డీజీపీగా గౌతమ్ సవాంగ్ ఈ రోజు బాధ్యతలు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే రాష్ట్ర పాలనలో తన ముద్రను వేసేలా కీలకాధికారుల బదిలీలు జరిగాయి. 

 • gowtham

  Andhra Pradesh31, May 2019, 7:31 AM IST

  ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్: ఎసిబీ నుంచి ఏబీ వెంకటేశ్వర రావు ఔట్

  ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్‌కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆయన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కొనసాగుతారు

 • Andhra Pradesh21, May 2019, 5:49 PM IST

  కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి, విజయోత్సవాలకు నో పర్మిషన్: ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్

  మెుదటి దశలో సెంట్రల్ పార్లమెంటరీ ఫోర్స్, రెండోదశలో ఏపీఎస్పీ పోలీసులు, మూడో దశలో జిల్లా పోలీసులు, నాలుగో దశలో పెట్రోలింగ్ టీమ్ ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద సెక్షన్ 30, 144 సెక్షన్లు అమలులో ఉన్నట్లు స్పష్టం చేశారు.