Ap Decentralisation Bill
(Search results - 52)Andhra PradeshDec 19, 2020, 8:01 PM IST
మూడు రాజధానులు.. ఎవరితో మాట్లాడాలో వాళ్లతోనే మాట్లాడాం: విజయసాయి
ఎవరో ఏదో చెప్పారని ప్రభుత్వ నిర్ణయాలు మారవన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ఎవరితో సంప్రదించాలో వారితో సంప్రదించిన తర్వాతే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు
Andhra PradeshOct 22, 2020, 3:35 PM IST
అమరావతికి ఐదేళ్లు... బాధేస్తోంది, ఇది ప్రజాద్రోహమే: చంద్రబాబు ఆవేదన
నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేసిన ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా టీడీపీ చీఫ్, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు గురువారం వరుస ట్వీట్లు చేశారు.
Andhra PradeshOct 10, 2020, 5:48 PM IST
ఆయన ఇంట్లోనే ఉగాది చేసుకున్నాను.. ఇంతలోనే: అమరావతిలో రైతు మృతిపై పవన్ నివాళి
చిన్న లాజర్ మృతికి పలువురు రైతులు, రైతు సంఘాల నేతలు సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ కూడా ఆయన మృతికి సంతాపం తెలిపారు
Andhra PradeshAug 25, 2020, 10:29 AM IST
అమరావతి:ఏపీ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన రిటైర్డ్ ఐజీ సుందర్ కుమార్
గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఏకపక్షంగా నిర్ణయించిందని ఆయన తన పిటిషన్ లో అభిప్రాయపడ్డారు. ప్రజల ఆమోదం మేరకు రాజధానులు ఏర్పాటయ్యాయన్నారు.
Andhra PradeshAug 19, 2020, 2:14 PM IST
మూడు రాజధానుల కేసు మరో బెంచ్‌కు బదిలీ, సుప్రీంకోర్టు ఆదేశాలు
ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న మూడు రాజధానుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశాన్ని మరో బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది
Andhra PradeshAug 14, 2020, 1:24 PM IST
జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ...రాజధాని తరలింపుపై స్టేటస్ కో పొడిగించిన హైకోర్టు
పరిపాల వికేంద్రీకరణ చట్టంపై స్టేటస్ కో ఎత్తివేయాలన్న ప్రభుత్వ వాదనను తిరస్కరిస్తూ దాన్ని మరికొన్ని కొనసాగించాలని హైకోర్ట్ ఆదేశించింది.
Andhra PradeshAug 12, 2020, 10:53 AM IST
కోర్టులకు ఆ అధికారం లేదు: మూడు రాజధానుల పిటిషన్లపై ఇంప్లీడైన శ్రీకాకుళం వాసి
మంగళవారం నాడు ఆమె హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని శాసనసభలో నిర్ణయం తీసుకొందని ఆమె గుర్తు చేశారు. దీన్ని గవర్నర్ కూడ ఆమోదించినట్టుగా పేర్కొన్నారు
Andhra PradeshAug 7, 2020, 3:51 PM IST
చట్ట సభల్లో తీసుకొన్న నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించే వీల్లేదు: స్పీకర్ తమ్మినేని
వికేంద్రీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగలేదని విమర్శలు చేయడం సరికాదన్నారు.సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కానప్పుడు పెండింగ్ లో ఎలా ఉంటుందని ఆయనన ప్రశ్నించారు.
Andhra PradeshAug 4, 2020, 4:06 PM IST
ఏపీ హైకోర్టులో జగన్‌కి ఎదురుదెబ్బ: మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లులపై స్టేటస్ కో
జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో మంగళవారం నాడు ఎదురు దెబ్బ తగిలింది. పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు చేస్తూ ఏపీ గవర్నర్ విడుదల చేసిన గెజిట్ పై హైకోర్టు 'స్టేటస్ కో విధించింది.
Andhra PradeshAug 3, 2020, 6:26 PM IST
అమరావతిపై టీడీపీ, వైసీపీ,జనసేన రాజీనామా సవాళ్లు: వేడేక్కిన ఏపీ రాజకీయాలు
పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు జూలై 31వ తేదీన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. దీంతో ఏపీ రాజకీయాలు వేడేక్కాయి.2015లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిలో రాజధానికి శంకుస్థాపన జరిగింది. ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు.
Andhra PradeshAug 1, 2020, 5:02 PM IST
అమరావతి మధ్యలోనే ఆగిపోయింది.. రేపు అయోధ్యా అంతే: మోడీపై రాజధాని రైతుల విమర్శలు
మూడు రాజధానుల బిల్లు మరియు సీఆర్డీఏ రద్దు బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడంతో రాజధాని గ్రామాల్లో రైతులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Andhra PradeshJul 31, 2020, 9:35 PM IST
బిల్లులను రాష్ట్రపతికి పంపాలా.. గవర్నర్‌కు సలహాదారువా: యనమలపై ఉమ్మారెడ్డి మండిపాటు
పరిపాలనా వికేంద్రీకరణ , సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడంపై వైసీపీ శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు.
Andhra PradeshJul 31, 2020, 8:52 PM IST
రోజుకు 10 వేల కేసులొస్తున్నాయి.. మూడు రాజధానులు ముఖ్యమా: ప్రభుత్వంపై పవన్ ఫైర్
పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడంపై స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజలను కరోనా మహమ్మారి పీడిస్తున్న నేపథ్యంలో మూడు రాజధానుల నిర్ణయానికి ఇది సరైన సమయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
Andhra PradeshJul 31, 2020, 7:42 PM IST
రాష్ట్రానిదే అధికారం.. రాజధానిగా అమరావతి వుంటే బాగుండేది: జీవీఎల్
పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడంపై స్పందించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
Andhra PradeshJul 31, 2020, 7:14 PM IST
మడమ తిప్పారు... ఇలా బిల్లులను ఆమోదించుకుంటారా: జగన్‌పై బాబు విసుర్లు
ప్రజలు కరోనాతో బాధపడుతుంటే మళ్లీ రాష్ట్రంలో చిచ్చు పెట్టారని మండిపడ్డారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు