Ap Cm Chandrababu  

(Search results - 209)
 • Andhra Pradesh18, Jun 2019, 7:04 PM IST

  బాబుకి ఫిరాయింపుల తలనొప్పి, గుట్టువిప్పుతున్న వైసీపీ: మెున్న మంత్రి జయరాం, నేడు వరప్రసాద్

  అధికారం కోల్పోయినా ఒక్కోక్కరు టీడీపీ ప్రలోభాలను బయటపెట్టుతుండటంతో చంద్రబాబుకు మింగుడుపడటం లేదు. వైసీపీ ఎమ్మెల్యేల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తలపట్టుకుంటున్న పరిస్థితి ఏపీ అసెంబ్లీలో నెలకొంది.  

 • roja assembly

  Andhra Pradesh17, Jun 2019, 4:24 PM IST

  చంద్రబాబుకు మహిళల ఉసురు తగిలింది: రోజా

  20 మందికి పైగా విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకుంటే వారిని ఆదుకోవాల్సింది పోయి, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాల్సింది పోయి వారిని మరింత మానసిక క్షోభకు గురి చేశారని ఆరోపించారు. ఆ తల్లిదండ్రుల ఉసురు తగిలి నారాయణ అనే వ్యక్తి అడ్రస్ లేకుండా పోయారని రోజా శాపనార్థాలు పెట్టారు. 

 • tdp ycp

  Andhra Pradesh16, Jun 2019, 10:26 AM IST

  టీడీపీకి ఓటేసినందుకు ఐదేళ్ల గ్రామ బహిష్కరణ

  టీడీపీకి ఓటేసినందుకు ఐదేళ్ల పాటు ఊళ్లోకి రాకూడదంటూ వైసీపీ నేతలు తమను బెదిరిస్తున్నారంటూ గుంటూరు జిల్లాకు చెందిన గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు. 

 • Andhra Pradesh15, Jun 2019, 2:32 PM IST

  నేను గాజులు తొడుక్కోలేదు: మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప ఘాటు వ్యాఖ్యలు

  పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినవాళ్లు నియోజకవర్గ రాజకీయాల్లో వేలిపెడితే సహించేది లేదని హెచ్చరించారు. పెద్దాపురం నియోజకవర్గం అభివృద్ధికి తాను ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు మాజీ ఎంపీ తోట నరసింహం భార్య తోట వాణి. 

 • వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడ కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. గుంటూరు జిల్లా నుండి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు జగన్ కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం దక్కుతోందనే వైసీపీలో ప్రచారంలో ఉంది.

  Andhra Pradesh11, Jun 2019, 1:50 PM IST

  జగన్ రివ్యూలకు చంద్రబాబు భయపడుతున్నారు: వైసీపీ నేత ఉమ్మారెడ్డి

  ఘోరపరాభవం నుంచి చంద్రబాబు ఇంకా తేరుకోలేనట్లున్నారని అందుకే ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. ఏకపక్షంగా ఏ ప్రాజెక్టును నిలిపివేయలేదని ఉమ్మారెడ్డి స్పష్టం చేశారు. ఐదేళ్లలో చంద్రబాబు ప్రారంభించిన ప్రాజెక్టులేవీ లేవన్నారు. 

 • అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే కాదు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొంత మంది ఓటర్లకు నచ్చలేదు. చంద్రబాబు పోటీ చేసిన కుప్పంలోనూ జగన్ పోటీ చేసిన పులివెందుల నియోజకవర్గంలోనూ నోటాకు ఓట్లు పడ్డాయి. (

  Andhra Pradesh5, Jun 2019, 4:37 PM IST

  జగన్ ఆపరేషన్ ఆకర్ష్: వైసిపి టచ్ లో టీడీపీ ఎమ్మెల్యేలు?

  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం తెలుగుదేశం పార్టీపై ప్రత్యేక దృష్టిసారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగైతే చంద్రబాబు దెబ్బకొట్టారో అలాగే దెబ్బకొట్టాలని జగన్ భావిస్తున్నారని మంత్రి వర్గ విస్తరణ అనంతరం జగన్ చేపట్టబోయే కార్యక్రమం అదేనని కూడా ప్రచారం జరుగుతోంది. 

 • ys jagan review

  Andhra Pradesh3, Jun 2019, 7:24 PM IST

  దేవుడు స్క్రిప్ట్ రాస్తే ఇలాగే ఉంటుంది: చంద్రబాబు పై సీఎం జగన్ సెటైర్లు

  దేవుడు స్క్రిప్ట్ రాస్తే ఎలా ఉంటుందో ఈ ఎన్నికల ఫలితాలు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చన్నారు. మే 23న రంజాన్‌ మాసంలోనే ఫలితాలు వచ్చాయి. టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగిలారు. ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుందన్నారు. 

 • ఎన్నికల్లో పది శాతం తేడా అంటే.. ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని, పోలింగ్‌ జరిగిన వెంటనే ఎవరు గెలుస్తారో చెప్పేయవచ్చని వైసిపి నేతలు అంటున్నారు. కానీ బూత్‌ స్థాయిలో అలాంటి పరిస్థితి లేదని, పోటీ నువ్వానేనా అనేట్లుగా ఉందని చెబుతున్నారు. విజయం ఎవరిని వరిస్తుందనేది చివరకు వరకు వేచి చూడాల్సిన పరిస్థితే ఉందనే ఆలోచనలో వారున్నట్లు తెలుస్తోంది. ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు వారిలో కొంత మేరకు ధీమా కలిగించాయి. అయితే అదే సమయంలో ఆందోళన కూడా కలిగిస్తున్నాయి

  Andhra Pradesh31, May 2019, 12:03 PM IST

  మే 23న బాబు శుభాకాంక్షలు.. 31న జగన్ రిప్లయ్

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తూ మే 23న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. దానికి శుక్రవారం రోజున అంటే దాదాపు వారం తరువాత జగన్ థాంక్స్ అంటూ రిప్లయ్ ఇచ్చారు. 

 • నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి ఘోరంగా దెబ్బతింది. జిల్లాలోని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను వైసీపీ కైవసం చేసుకొంది. టీడీపీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఆ పార్టీ దెబ్బతిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.కాంగ్రెస్ పార్టీకి గతగ ఎన్నికల్లో కంటే తక్కువగా ఓట్లు రావడం కూడ టీడీపీకి నష్టం చేసింది.

  Andhra Pradesh30, May 2019, 2:42 PM IST

  సీఎంగా ఓటమి: ‘‘డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌ను తిరిగిచ్చేసిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన‌కు కేంద్ర విదేశాంగ శాఖ జారీ చేసిన డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌ను కేంద్ర ప్రభుత్వానికి తిరిగి అప్పగించారు

 • కేంద్రంలో ఎన్డీఏ నేతృత్వంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడించాయి. ఈ తరుణంలో చంద్రబాబునాయడుు మరోసారి ఢిల్లీ పర్యటన చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

  Andhra Pradesh22, May 2019, 11:16 AM IST

  కుప్పం చేరుకున్న సీఎం చంద్రబాబు

  టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం చేరుకున్నారు. బెంగళూరు నుంచి హెలికాఫ్టర్ ద్వారా ఇక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. 

 • హైదరాబాద్: ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేనున్నాంటూ అండగా నిలిచిన వ్యక్తి ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. అధికార, విపక్ష పార్టీలను తన పదునైన మాటలతో ఇరుకున పెట్టగల సమర్థుడు ఆయన.  తన నోటితో అవతల వారి వాయిస్ వినబడనియ్యని వ్యక్తి. అన్ని అంశాలపై అనర్గళంగా మాట్లాడటంతోపాటు అవతలి వ్యక్తి ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టరు. మాటల తూటాలతో విరుచుకుపడాల్సిందే. అవతలి వాళ్ల నోరెళ్లబెట్టాల్సిందే. ఆయనే వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు.

  Andhra Pradesh21, May 2019, 1:36 PM IST

  తుంటరి ఆటగాడు.. ఓటమి ఒప్పుకోడు: బాబుపై రాంబాబు సెటైర్లు

  వీవీ ప్యాట్‌లను లెక్కించాలంటూ విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో వైసీపీ నేత అంబటి రాంబాబు తనదైన శైలిలో మాట్లాడారు

 • আজ মমতা-নাইডু বৈঠক কলকাতায়I

  NATIONAL20, May 2019, 7:13 PM IST

  మమతతో ముగిసిన బాబు భేటీ: ఢిల్లీకి పయనం

  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది

 • shiv sena

  NATIONAL20, May 2019, 3:21 PM IST

  బాబు కలలు కల్లలే.. కూటమి ఏర్పాటుపై శివసేన ఫైర్

  లోక్‌సభ ఎన్నికలపై ఆదివారం రాత్రి విడుదలైన ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ క్రమంలో ఎన్డీఏలో కీలక మిత్రపక్షం శివసేన ప్రతిపక్ష పార్టీలపై విమర్శల వర్షం కురిపించింది. 

 • హైదరాబాద్: ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేనున్నాంటూ అండగా నిలిచిన వ్యక్తి ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. అధికార, విపక్ష పార్టీలను తన పదునైన మాటలతో ఇరుకున పెట్టగల సమర్థుడు ఆయన.  తన నోటితో అవతల వారి వాయిస్ వినబడనియ్యని వ్యక్తి. అన్ని అంశాలపై అనర్గళంగా మాట్లాడటంతోపాటు అవతలి వ్యక్తి ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టరు. మాటల తూటాలతో విరుచుకుపడాల్సిందే. అవతలి వాళ్ల నోరెళ్లబెట్టాల్సిందే. ఆయనే వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు.

  Andhra Pradesh17, May 2019, 1:38 PM IST

  రీపోలింగ్ అంటే భయమెందుకు: బాబుపై రాంబాబు ఫైర్

  టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. 

 • Andhra Pradesh15, May 2019, 1:01 PM IST

  మీడియా నయీం అంటూ రవిప్రకాశ్‌పై విజయసాయి సెటైర్లు

  టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. టీవీ9 అంతర్గత వ్యవహారాల నేపథ్యంలో రవిప్రకాశ్‌పై వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్న ఆయన తాజాగా మరోసారి స్పందించారు.