Asianet News TeluguAsianet News Telugu
28 results for "

Ap Chief Minister

"
AP Chief Minister Jagan expressed his condolences to Konijeti Rosaiah DeathAP Chief Minister Jagan expressed his condolences to Konijeti Rosaiah Death

Konijeti Rosaiah Death : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం..

కొణిజేటి రోశయ్య మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. రోశయ్య కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కొణిజేటి రోశయ్య శనివారం ఉదయం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్ లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గమద్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

Andhra Pradesh Dec 4, 2021, 10:02 AM IST

ap chief minister ys jagan announced police recruitment notification in december-sakap chief minister ys jagan announced police recruitment notification in december-sak

నిరుద్యోగులకు ముఖ్యమంత్రి గుడ్‌న్యూస్..కొత్తగా 6,500 పోలీసు ఉద్యోగాల భర్తీ..

 రాష్ట్రంలోని పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. విజయవాడలో జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న  ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ నోటిఫికేషన్‌పై  స్పందించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, జనవరిలో పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ జారీ చేస్తామని చెప్పారు.

Govt Jobs Oct 21, 2020, 11:01 PM IST

agreement between GMR and AP governement for construction Bhogapuram airportagreement between GMR and AP governement for construction Bhogapuram airport

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి జీఎంఆర్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

సీఎం ఆశించిన విధంగా చిరస్మరణీయ రీతిలో ఈ ఎయిర్‌పోర్టును నిర్మిస్తామని జీఎంఆర్‌ ప్రతినిధులు హామీ ఇచ్చారు. దీనికోసం ప్రముఖ అంతర్జాతీయ సంస్థల సేవలను వినియోగించుకుంటున్నామని జీఎంఆర్‌ ప్రతినిధులు సీఎం జగన్ కు చెప్పారు.
 

Andhra Pradesh Jun 12, 2020, 3:42 PM IST

AP Chief Minister will inaugurate Disha Police Station tomorrowAP Chief Minister will inaugurate Disha Police Station tomorrow

రాష్ట్రంలో మరో దిశ పోలీస్ స్టేషన్... ప్రారంభోత్సవ సభలో మహిళలకు జగనన్న వరాలు

సచివాలయాలతో గ్రామాల రూపురేఖల్లో పూర్తిగా మార్పు వస్తుందని, ప్రజలకు కావాల్సిన ప్రతి సేవా గ్రామ సచివాలయాల్లోనే అందుతుందని సీఎం జగన్ అన్నారు. ఏ అవసరానికి, ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం ఉండబోదని సీఎం స్పష్టం చేశారు. 

Districts Feb 24, 2020, 9:19 PM IST

Ap chief minister Ys Jagan annouces enquiry on insider trading in AssemblyAp chief minister Ys Jagan annouces enquiry on insider trading in Assembly

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ: అసెంబ్లీలో సీఎం జగన్


రాజధాని భూముల విషయంలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై  విచారణ చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.   సోమవారం నాడు  ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశాల మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు.

 

Andhra Pradesh Jan 20, 2020, 2:54 PM IST

CBI Court quashes Ap chief minister Ys Jagan five petitions on assets caseCBI Court quashes Ap chief minister Ys Jagan five petitions on assets case

షాక్:జగన్‌ పిటిషన్ల కొట్టివేసిన సీబీఐ కోర్టు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టులో శుక్రవారం నాడు చుక్కెదురైంది. 

Telangana Jan 17, 2020, 3:12 PM IST

amaravati farmers bandh call over cm jagan three capitals proposalamaravati farmers bandh call over cm jagan three capitals proposal

కాక రేపుతున్నరాజధాని .. ఒక్క దానికే దిక్కు లేదు మూడంటా

ఏపీలో మూడు రాజధానుల ప్రకటన ఏపీలో కాక రేపుతోంది. డిమాండ్‌ను వెనక్కి తీసుకోవాలని అమరావతి రైతులు ఆందోళన చేపడుతున్నారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో వ్యాపార, విద్యాసంస్థల మూతపడ్డాయి. 

Cartoon Dec 19, 2019, 5:47 PM IST

Ap government key comments on High court bench in kurnoolAp government key comments on High court bench in kurnool

కర్నూల్‌లో హైకోర్టుపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన

కర్నూల్‌లో హైకోర్టు లేదా హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయమై గురువారం నాడు ఏపీ ప్రభుత్వం కొంత స్పష్టత ఇచ్చింది.

Andhra Pradesh Dec 12, 2019, 5:27 PM IST

Ys Jagan To Hold Cabinet meeting on Nov 27 may take key decision over welfare schemesYs Jagan To Hold Cabinet meeting on Nov 27 may take key decision over welfare schemes

ఏపీ కేబినెట్ సమావేశం నేడే: కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం బుధవారం నాడు జరగనుంది. పలు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చ జరగనుంది. 

Andhra Pradesh Nov 27, 2019, 8:07 AM IST

AP govt sanctions Rs 1.20 crores for CM Jagan Mohan houseAP govt sanctions Rs 1.20 crores for CM Jagan Mohan house

సీఎం జగన్ ఇంటికి అదనపు హంగులు.. రూ.1.20కోట్లు కేటాయింపు

హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఉన్న నివాసంలో కొన్ని ఎలక్ట్రికల్, ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ కోసం కూడా నిధులు మంజూరు చేయడం గమనార్హం. మొత్తం రూ.35.50లక్షలు విడుదల చేయడానికి పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పలు సూచనలు చేసింది.

Andhra Pradesh Nov 26, 2019, 10:03 AM IST

janasena chief pawan kalyan sires on ys jagan 6 months rulingjanasena chief pawan kalyan sires on ys jagan 6 months ruling

జగన్ ఆర్నెళ్ల పాలనపై పవన్ కళ్యాణ్ ప్రోగ్రెస్ రిపోర్ట్: వామ్మో మామూలుగా లేదుగా....

జగన్ ప్రభుత్వానికి సంబంధించి 100 రోజులపాలనపై పవన్ కళ్యాణ్ ఏకంగా పుస్తకమే రిలీజ్ చేశారు. ఆర్నెళ్లపాలన విషయానికి వచ్చేసరికి అంశాల వారీగా ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ తమదైన శైలిలో విరుచుకుపడ్డారు జనసేనాని పవన్ కళ్యాణ్.

Andhra Pradesh Nov 23, 2019, 7:30 PM IST

Former Minister Devineni Uma Slams At JaganFormer Minister Devineni Uma Slams At Jagan

కాళ్ళకు పారాణి ఆరలేదనటానికి సిగ్గుండాలి.. నవంబర్ 1న సిఎం జగన్..

 భవన కార్మికుల ఆత్మహత్యలు జరుగుతుంటే సిఎంకు కనిపించలేదా?. రోమ్ చక్రవర్తి రోమ్ తగులపడుతుంటే ఫిడేలు వాయించినట్టు, భవన కార్మికుల ఆత్మహత్యలు జరుగుతుంటే జగన్ వీడియో గేమ్ ఆడుకుంటున్నారlని తెలుగుదేశం నేత మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు విమర్శంచారు. 

Andhra Pradesh Nov 3, 2019, 6:08 PM IST

RTC Strike: Perni Nani retaliates KCR comments on APSRTC mergerRTC Strike: Perni Nani retaliates KCR comments on APSRTC merger

RTC Strike: కేసీఆర్ వ్యాఖ్యలపై కసి పెరిగిందన్న పేర్ని నాని

ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీని విలీనం చేయాలనే జగన్ ప్రభుత్వ నిర్ణయం మీద కేసీఆర్ ప్రకటనపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. మరో మూడు నెలల్లో విలీనం పూర్తి చేసి చూపిస్తామని అన్నారు. టీఎస్ఆర్టీసిని విలీనం చేయడం కుదరదంటూ ఏపీ నిర్ణయంపై కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh Oct 31, 2019, 10:45 AM IST

AP chief minister YS Jagan assures to provide 4 lakh jobs say chevi reddyAP chief minister YS Jagan assures to provide 4 lakh jobs say chevi reddy

జనవరిలో భారీగా నోటిఫికేషన్లు: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా  ఏర్పడటం అభినందనీయమని తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ అన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా మొదటి కౌన్సిల్ సమావేశానికి తిరుపతి పార్లమెంట్ సభ్యులు, తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి, ప్రభుత్వ విప్ మతీయు తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, తిరుపతి ఆర్డీఓ కనక నరసా రెడ్డి  హాజరయ్యారు.

Tirupathi Oct 20, 2019, 4:25 PM IST

IPS Ravindra back at old job in TelanganaIPS Ravindra back at old job in Telangana

వెనక్కి: కేడర్ బదిలీకి కేంద్రం నో, తెలంగాణలోనే స్టీఫెన్

ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర కేడర్ మార్పుకు కేంద్రం అంగీకరించలేదు. దీంతో ఆయన తెలంగాణ రాష్ట్రంలోనే పనిచేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. కేడర్ మార్పు కోసం స్టీఫెన్ రవీంద్ర డీవోపీటీని కోరాడు. కానీ కేంద్రం సానుకూలంగా స్పందించలేదు.

Telangana Sep 4, 2019, 7:44 AM IST