Ap Budget2020  

(Search results - 5)
  • ap budget

    Opinion16, Jun 2020, 5:23 PM

    ఏపీ బడ్జెట్: కరోనా లెక్కలోనే లేదు, సంక్షేమానికి పెద్ద పీట

    రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించింది. ప్రభుత్వం ఇంతభారీ స్థాయిలో బడ్జెట్ ని ప్రవేశపెట్టింది, సంక్షేమ పథకాలకు పెద్దపీట కూడా వేసింది. కానీ ఇంత భారీమొత్తంలో కరోనా వేళ నిధులను ఎలా సమీకరిస్తారన్నది ఇక్కడ ఉత్పన్నమవుతున్నప్రశ్న. 

  • buggana

    Andhra Pradesh16, Jun 2020, 1:51 PM

    శ్రీకృష్ణదేవరాయలు పద్యం చదివి తెలుగులో బడ్జెట్ ప్రవేశపెట్టిన బుగ్గన

    బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ని ప్రవేశపెడుతూ... బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాను తెలుగు భాషలో బడ్జెట్ ని చదవబోతున్నానని చెబుతూ దేశ భాషలందు తెలుగు లెస్స, అనే తెలుగు పద్యాన్ని ఆలపించారు. 

  • <p>ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే టీడీపీకి చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకొనేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోందని ప్రచారం సాగుతోంది. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయడమే లక్ష్యంగా వైసీపీ నాయకత్వం అడుగులు వేస్తోందని అంటున్నారు. </p>

    Andhra Pradesh16, Jun 2020, 8:54 AM

    మరికాసేపట్లో ఏపీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్: రెండు రోజుల షెడ్యూల్ ఇదీ...

    ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవనున్న విషయం తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ తో ఎప్పుడూ లేని విధంగా వినూత్నంగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకు సచివాలయంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. బడ్జెట్ ప్రతిపాదనలకు ఈ భేటీలో కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. 
     

  • 23 మంది ఎమ్మెల్యేల్లో కొందరు బీజేపీ, వైఎస్ఆర్‌సీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం కూడ సాగుతోంది. దీనికి తోడుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో బలంగా ఉన్న నేతలకు బీజేపీ గాలం వేస్తోంది. ఈ తరుణంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు గాను చరిష్మా నాయకుడు కావాలనే చర్చ కూడ లేకపోలేదు.

    Andhra Pradesh16, Jun 2020, 12:13 AM

    నేడు, రేపు ఏపీ బడ్జెట్ సమావేశాలు: అసెంబ్లీ, మండలిలో టీడీపీ వ్యూహం ఇదీ...

    బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయమై ప్రతిపక్ష టీడీపీ సమాలోచనలు చేసినట్టు సమాచారం. తొలుత ఈ సమావేశాలను బహిష్కరించాలా, వద్దా అని తర్జనభర్జన పడ్డ పార్టీ నేతలు సమావేశాలకు హాజరు కావాలని, నల్ల చొక్కాలేసుకొచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాలని స్కెచ్ గీసినట్టు తెలియవస్తుంది. 

  • ap budget

    Andhra Pradesh16, Jun 2020, 12:13 AM

    నేడే ఏపీ బడ్జెట్: బుగ్గన ప్రస్తావించబోయే కీలకాంశాలు ఇవే...

    ఈసారి బడ్జెట్లో కూడా ఏపీ సర్కార్ మరోసారి సంక్షేమ పథకాలకే పెద్దపీట వేయనున్నట్టు తెలుస్తుంది. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ని ప్రవేశపెట్టిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈసారి కూడా రైతాంగానికి, వ్యవసాయానికి అధికప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. గతేడాది 2,27,975 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టగా ఈసారి అంతకన్నా ఎక్కువ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్టు కనబడుతోంది.