Ap Budget  

(Search results - 26)
 • jagan assembly

  Andhra Pradesh17, Jul 2019, 11:04 AM IST

  సీట్ల కోసం కొట్టుకుంటే.. బడ్జెట్‌పై చర్చ ఎప్పుడు: జగన్

  అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుల వైఖరిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసహనం వ్యక్తం చేశారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన జీరో అవర్ ఇంతవరకు పూర్తికాలేదని.. కేవలం రెండు ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చామని .. బడ్జెట్‌పై ఎప్పుడు చర్చ జరగాలని ఆయన ప్రశ్నించారు.

 • lokesh

  Andhra Pradesh13, Jul 2019, 9:27 PM IST

  ఆ పథకానికి జగనన్న జంపింగ్ జపాంగ్ అని పేరు పెట్టు: లోకేష్ సెటైర్లు

  జగన్ ప్రభుత్వం తీరు కొండంత రాగం తీసి పాట పాడకుండా కునుకు తీసిన చందంగా ఉందంటూ ధ్వజమెత్తారు. ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు కడతామని, గృహ రుణాలన్నీ రద్దు చేస్తామని హామీ ఇచ్చి బడ్జెట్‌లో గృహ నిర్మాణానికి రూ. 8,615కోట్లు మాత్రమే కేటాయించడంపై సందేహం వ్యక్తం చేశారు. జగన్ నిర్మిస్తామన్నది పిచ్చుక గూళ్లు కాదు కదా? అంటూ నారా లోకేష్ విమర్శల దాడి ఎక్కుపెట్టారు.  

 • janasena chinthala

  Andhra Pradesh13, Jul 2019, 5:00 PM IST

  నాడు ఎన్టీఆర్, చంద్రన్న నేడు వైయస్ఆర్, జగన్ : ఏపీ బడ్జెట్ పై జనసేన పార్టీ రియాక్షన్

  అధికారంలో ఉన్నవారు మాత్రమే రాష్ట్ర అభివృద్ధి కోసం త్యాగాలు చేశారా అంటూ నిలదీశారు. దేశం కోసం, రాష్ట్రం కోసం త్యాగాలు వచేసిన వారు ఎంతోమంది ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన మహనీయులు ఉన్నారని చెప్పుకొచ్చారు.  కనీసం కొన్ని పథకాలకు అయినా అలాంటి మహానీయుల పేర్లు పెడితే బాగుంటుందని జనసేన పార్టీ సూచించింది.  

 • కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పార్టీనేతలతో చంద్రబాబునాయుడు మంగళవారం నాడు అమరావతిలో సమావేశమయ్యారు. మెజారిటీ తగ్గడంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు.

  Andhra Pradesh12, Jul 2019, 9:06 PM IST

  తెలంగాణపై పెట్టిన దృష్టి ఏపీ పై లేదు, కోతలే: బడ్జెట్ పై చంద్రబాబు విసుర్లు

  తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు పారించేందుకే ప్రభుత్వం దృష్టిపెట్టిందే తప్ప రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేసుకుందామన్న ధ్యాస లేకుండా పోయిందని విమర్శించారు. సున్నా వడ్డీ రుణాలకు రూ.4వేల కోట్లు అవసరమైతే కేవలం రూ.100 కోట్లే కేటాయించారంటూ పెదవి విరిచారు. 

 • bjp

  Andhra Pradesh12, Jul 2019, 5:45 PM IST

  ఖర్చులకు తగ్గ లెక్కలే కానీ....: బడ్జెట్ పై బీజేపీ రియాక్షన్

  ఆదాయ వనరులు పట్ల దృష్టి పెడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సూచించారు. తెలుగు భాష పట్ల ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి
  ని విజ్ఞప్తి చేశారు. సాంస్కృతిక శాఖకు కూడా నిధులు తగ్గించారని  విమర్శించారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల పట్ల కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. 

 • yanamala ramakrishnudu

  Andhra Pradesh12, Jul 2019, 4:03 PM IST

  వైఎస్ కుటుంబం దోచుకోవడం తప్ప చేసిందేమీ లేదు, అన్ని పథకాలకు ఆయన పేరేనా: యనమల సంచలన వ్యాఖ్యలు


  మరోవైపు ప్రభుత్వ పథకాలకు దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్ లో అన్ని పథకాలకు వైయస్ఆర్ పేర్లే పెట్టారని కొన్నింటికి జగన్ పేర్లు కూడా పెట్టుకున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 40 రోజులకే పథకాలకు తన పేరు పెట్టుకుంటారా అని ప్రశ్నించారు. 

 • ap budget

  Andhra Pradesh12, Jul 2019, 3:42 PM IST

  సీఎం స్వంత జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీకి భారీ కేటాయింపులు

  ముఖ్యమంత్రి స్వంత జిల్లా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ఏపీ సర్కార్ రూ. 250 కోట్లు కేటాయించింది.
   

 • Andhra Pradesh12, Jul 2019, 3:40 PM IST

  ప్రచారం ఎక్కువ, పస తక్కువ: బడ్జెట్ పై యనమల ఫైర్

  బడ్జెట్ లో నవరత్నాలు గురించి ప్రస్తావించిన జగన్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించకపోవడం విచారకరమన్నారు. జగన్ సర్కార్ కు దశ ఉంది కానీ దిశలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు యనమల రామకృష్ణుడు.  
   

 • స్పీకర్ పదవికి ప్రధానంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ పదవిపై ఆయనకు ఆసక్తి లేదని, తనకు మంత్రి పదవి కావాలని అడుగుతున్నారని అంటున్నారు. దీంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటే మాత్రమే రోజాకు స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉందని అంటున్నారు.

  Andhra Pradesh12, Jul 2019, 2:06 PM IST

  ఐదేళ్లలో 25 లక్షల మందికి ఇళ్లు: బుగ్గన

  రాష్ట్రంలో  అర్హులైన 25 లక్షల మందికి వచ్చే ఐదేళ్లలో ఇళ్లను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. 
   

 • buggana

  Andhra Pradesh12, Jul 2019, 1:40 PM IST

  బుగ్గన బడ్జెట్: మధ్యతరగతికి ఊరట

  మధ్య తరగతి ప్రజలకు కూడ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపజేయనున్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. వైద్య ఖర్చుల కోసం ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అండగా నిలవనున్నట్టుగా ఏపీ సర్కార్ స్పష్టం చేసింది.
   

 • Andhra Pradesh12, Jul 2019, 1:21 PM IST

  బుగ్గన బడ్జెట్‌: రైతాంగానికి పెద్దపీట

  ఏపీ  ప్రభుత్వం వ్యవసాయానికి అనుబంధ రంగాలకు బడ్జెట్‌లో రూ. 20,677 కోట్లను  కేటాయించింది. రైతాంగ సంక్షేమం కోసం తాము కట్టుబడి ఉంటామని ఎన్నికల సభల్లో వైఎస్ జగన్  ప్రకటించారు.  ఈ మేరకు బడ్జెట్‌లో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారు.

 • atchannaidu conmments on ys jagan

  Andhra Pradesh12, Jul 2019, 11:54 AM IST

  భారీ పర్సనాలిటీపై జగన్ వ్యాఖ్యలు: కౌంటరిచ్చిన అచ్చెన్నాయుడు

  సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన ఆయన శుక్రవారం సభలో జగన్ వ్యవహారశైలిపై మండిపడ్డారు. 

 • jagan assembly

  Andhra Pradesh12, Jul 2019, 11:18 AM IST

  ఇలాగే చేయండి.. 23 కాస్తా, 13 అవుతుంది: టీడీపీపై జగన్ ఫైర్

  వాళ్ల లాగా కామెంట్లు చేయడం మొదలుపెడితే ఒక్కసారి మేం డిసైడైతే వాళ్లు అసెంబ్లీలో కనిపించరని జగన్ హెచ్చరించారు. ఇది పర్చూరు కాదని.. సభలోకి రౌడీలను, గుండాలను తీసుకొచ్చారని జగన్ ఎద్దేవా చేశారు.

 • Jagan Mohan reddy order to IAS Officers to stay in hospital one night

  Andhra Pradesh12, Jul 2019, 10:48 AM IST

  బాబు ఐదేళ్లలో చేసింది ఇదే: సున్నా వడ్డీలపై లెక్కలు విప్పిన జగన్

  సున్నా వడ్డీలపై చంద్రబాబు సభలో ప్రసంగించిన దానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కౌంటరిచ్చారు.  బాబు ప్రసంగాన్ని మొదటిసారి విన్న ఎవరికైనా చంద్రబాబు ఎంత గొప్పగా సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేశారోనని అనుకుంటారని సీఎం సెటైర్లు వేశారు. 

 • ap budget

  Andhra Pradesh12, Jul 2019, 9:12 AM IST

  ఏపీ బడ్జెట్ 2019-20: ముఖ్యాంశాలు

  2019-2020 ఆర్ధిక సంవత్సరానికి గాను శాసనసభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. శుక్రవారం ఉదయం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం బడ్జెట్‌ను ఆమోదిస్తూ తీర్మానం చేసింది