Ap Assembly Elections 2019  

(Search results - 695)
 • Entertainment29, Jul 2020, 10:29 PM

  పవర్ స్టార్ మూవీ: రామ్‌గోపాల్ వర్మకు సీఈసీ షాక్, భారీ జరిమానా

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంపై వ్యంగ్యాస్త్రాంగా రూపొందించిన పవర్ స్టార్ సినిమా నేపథ్యంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది

 • ys viveka

  Andhra Pradesh2, Dec 2019, 6:14 PM

  వైఎస్ వివేకా హత్య: ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి సహా పలువురి విచారణ

  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప జిల్లాకు చెందిన ప్రముఖులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

 • celebs

  ENTERTAINMENT23, May 2019, 5:46 PM

  ఎన్నికల్లో తారలు.. అందరూ ప్లాపే... కొందరే హిట్టు

  ప్రతి గురువారం సినీతారలు తమ అదృష్టాన్ని ఏదో ఒక సినిమా ద్వారా ఎవరో పరీక్షించుకుంటూ ఉంటారు. 

 • చంద్రబాబుకు వంటలు చేసేందుకు ఇద్దరు ప్రత్యేక వంట మనుషులు ఉంటారు.చంద్రబాబుకు ఏ రోజు ఏ వంట చేయాలనే దానిపై చంద్రబాబునాయుడు ఇంటి నుండి సమాచారం వస్తోంది. ఈ సమాచారం ఆధారంగానే బాబుకు వంటను తయారు చేస్తారు. బాబు పాదయాత్రలో ఎక్కువగా ఇలానే పాటించేవారు.చంద్రబాబునాయుడు ఎక్కడికైనా టూరుకు వెళ్తే తన వెంట వంట మనిషిని తీసుకెళ్తారు. ప్రతి రోజూ చంద్రబాబు నాయుడు వ్యాయామం చేస్తారు.

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 2:20 PM

  రెంటికీ చెడ్డ రేవడి చంద్రబాబు: అటు కేంద్రానికీ ఇటు ఎపికీ కాలేదు

  ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికలు మాత్రం చంద్రబాబును కోలుకోలేని దెబ్బతీశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ చంద్రబాబు అడ్రస్ లేకుండా చేసేశాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

 • ఆ సమయంలో కడప ఎంపీ స్థానానికి జగన్, పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు.ఈ రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వీరిద్దరూ కూడ విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారు.ఈ ఎన్నికల్లో కూడ మెజారిటీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది.

  Satirical poem with cartoon23, May 2019, 1:15 PM

  తొలివిజయం వైసీపీదే

  ఆ తొలిఫలితం కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కావడం విశేషం. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వీ ఆర్ ఎలిజా భారీ విజయం సాధించారు. సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై వీఆర్ ఎలీజా 31వేల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. 

 • ys jagan

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 11:29 AM

  జగన్ నవరత్నాలకు ఆంధ్ర ప్రజల ఓటు

  వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చిన ప్రధాన అంశాలు నవరత్నాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రకటించిన నవరత్నాలు పథకాలు ప్రజల్లోకి చొచ్చుకుపోయాయి. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో ప్రతీ గడపగడపకు నవరత్నాల పథకాలను తీసుకెళ్లారు. 

 • ysrcp

  Andhra Pradesh assembly Elections 201919, May 2019, 7:13 PM

  ఏపీ అసెంబ్లీ-మిషన్ చాణక్య సర్వే: జగనే సీఎం

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై మిషన్ చాణక్య నిర్వహించిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. జగన్ ముఖ్యమంత్రి అవుతారని సర్వే స్పష్టం చేసింది. 

 • Andhra Pradesh assembly Elections 201919, May 2019, 8:11 AM

  ఏపిలో ఏడుచోట్ల రీపోలింగ్ ప్రారంభం...మరోసారి ఓటేయనున్న 5451మంది ఓటర్లు

  ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజవర్గంలో రీపోలింగ్ మొదలయ్యింది.  ఉదయం ఏడు గంటలకే ఏడు పోలింగ్ బూతుల్లో ఈ రీపొలింగ్ ప్రారంభమయ్యింది. పులివర్తిపల్లి, కుప్పంబాదు, రామచంద్రాపురం, ఎన్‌ఆర్ కమ్మపల్లి, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం, కాలేపల్లి గ్రామాల్లో గతంలో అవకతవకలు  జరిగినట్లు ఈసీ గుర్తించింది. దీంతో రీపోలింగ్  ఇవాళ(ఆదివారం) మరోసారి పోలింగ్ జరుపుతున్నారు. 

 • yv subbareddy with jagan

  Andhra Pradesh4, May 2019, 3:16 PM

  అలకవీడని బాబాయ్ : జగన్ వ్యాఖ్యలతో వైవీ సుబ్బారెడ్డి మరింత దూరం

  రాజకీయాల్లో అలకలు, బుజ్జగింపులు సాధారణమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఆ కీలక నేత అలకబూనడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అలకపాన్పు వీడకపోవడంపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 
   

 • maoists

  Andhra Pradesh assembly Elections 201911, Apr 2019, 6:31 PM

  మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

  ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 

 • chandra babu

  Andhra Pradesh10, Apr 2019, 9:12 PM

  మనవడు దేవాన్ష్‌తో చంద్రబాబు ఆటవిడుపు

  ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల నోటిపికేషన్ వెలువడినప్పటి నుండి తీరిక లేకుండా గడిపారు టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అభ్యర్థుల ఎంపిక నుండి మంగళవారం ప్రచారం ముగిసేవరకు కుటుంబానికి దూరమైన ఆయనకు ఇప్పుడు కాస్త తీరిక సమయం దొరికింది. దీంతో ఈ సమయం మొత్తాన్ని ఆయన తన కుటుంబంతోనే గడుపుతున్నారు. మరీ ముఖ్యంగా తన ముద్దుల మనవడు దేవాన్ష్ తో సరదాగా గడుపుతూ ఈ ఎన్నికల టెన్షన్స్ కు దూరంగా వుంటున్నారు.
   

 • jagan

  Andhra Pradesh assembly Elections 20199, Apr 2019, 11:43 AM

  మేం నీ వైపు రాం, నువ్వు మా వైపు రావొద్దు.. బాబు, పవన్‌ల ‘‘డీల్’’ ఇదే: జగన్

  తనపై కేసులు వేసిన ఆర్కేను ప్రలోభపెట్టేందుకు చంద్రబాబు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆళ్ల రామకృష్ణారెడ్డి లొంగిపోలేదన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 

 • షర్మిల ఎన్నికల ప్రచారం (ఫోటోలు)

  Campaign8, Apr 2019, 12:59 PM

  చంద్రబాబుకు ఇంకో ఛాన్స్ ఇవ్వొద్దు : షర్మిల

  ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు వైసీపీ మహిళానేత వైఎస్ షర్మిల

 • kanakamedala

  Andhra Pradesh assembly Elections 20198, Apr 2019, 12:30 PM

  వైసీపీ మేనిఫెస్టోపై టీడీపీ ఎంపీ కనకమేడల ఫైర్

  అమరావతి నిర్మాణానికి రూ.2,500 కోట్లు ఇచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారని అయితే అందులో రూ.1,000 కోట్లను గుంటూరు, విజయవాడ అండర్‌ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థకు కేటాయించారన్నారు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్.

 • tdp

  Andhra Pradesh assembly Elections 20198, Apr 2019, 10:09 AM

  చెవిరెడ్డి అనుచరుల వీరంగం: టీడీపీ కార్యకర్తలపై దాడి

  చిత్తూరు జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఆదివారం రాత్రి కొత్తూరులో వైసీపీ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు.