Ap 3capitals  

(Search results - 3)
  • jagan amaravathi

    OpinionJan 25, 2020, 12:41 PM IST

    శాసనమండలి రద్దు: జగన్ కే అధిక నష్టం, ఎందుకంటే....

    శాసన మండలిని జగన్ రద్దు చేస్తాడా లేదా.. అనేది చర్చనీయాంశంగా మారింది. జగన్ రద్దు చేస్తాడా చేయడా అనే చర్చను పక్కనబెడితే... శాసన మండలిని రద్దు చేస్తే అధికార వైసీపీకి ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. షార్ట్ టర్మ్ లో పెద్ద నష్టం కనపడకున్నప్పటికీ... లాంగ్ టర్మ్ లో మాత్రం దాని ప్రభావం ఖచ్చితంగా కనబడుద్ది. 

  • ap legislative council

    OpinionJan 23, 2020, 2:53 PM IST

    ఏపీ మండలి రాద్ధాంతం: తలా పాపం తిలా పిరికెడు

    శాసన మండలి చరిత్రలోనే నిన్నటి దినాన్ని ఒక దుర్ధినంగా చెప్పుకోవచ్చు. దీనికి కారణం అధికార పక్షమా, ప్రతిపక్షాల అంటే అందరి పాత్ర ఇందులో ఉంది. ఏ ఒక్కరినో కేవలం ఇందులో తప్పుబట్టాల్సిన అవసరం లేదు. శాసన మండలి గౌరవాన్ని తగ్గించడానికి నిన్న అన్ని పార్టీల నేతలు ఇతోధిక కృషి చేసారు. 

  • ntr, jagan

    OpinionJan 23, 2020, 11:58 AM IST

    మండలి రద్దు: అప్పట్లో ఎన్టీఆర్, ఇప్పుడు జగన్ అంతే తేడా..మిగితాదంతా సేమ్ టు సేమ్

    ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూసుకుంటే... ఆంధ్రప్రదేశ్ మండలిలో అధికార వైసీపీకి మెజారిటీ లేదు. ప్రతిపక్ష టీడీపీకి మండలిలో బలం ఉంది. అప్పట్లో బలం లేక మండలిని రద్దు చేసిన పార్టీ ఇప్పుడు మండలిని రద్దు చేయొద్దని కోరుతుంది. అప్పట్లో టీడీపీ ఎన్టీఆర్ చేతిలో ఉంటె, ఇప్పుడు ఆయన అల్లుడు, మనవడు చంద్రబాబు. లోకేష్ ల చేతుల్లో ఉంది.