Search results - 1913 Results
 • mydukur lolli

  Andhra Pradesh21, Feb 2019, 4:50 PM IST

  మైదుకూరు టిక్కెట్ నాదే, డీఎల్ టీడీపీలోకి రారు: పుట్టా సుధాకర్ యాదవ్

  గురువారం సాయంత్రం లేదా శుక్రవారం మైదుకూరు అభ్యర్థిగా తననే చంద్రబాబు ప్రకటిస్తారంటూ పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే డీఎల్‌ రవీంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకుని మైదుకూరు టికెట్‌ను కేటాయించేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్న సమయంలో పుట్టా సుధాకర్ యాదవ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. 

 • అయితే ఈ విషయమై చంద్రబాబు ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారో అనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. గత ఏడాదిలో కర్నూల్ పర్యటన సమయంలో కర్నూల్ నుండి ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ చేస్తారని లోకేష్ ప్రకటించిన విషయం తెలిసిందే.

  Andhra Pradesh21, Feb 2019, 4:35 PM IST

  రాజంపేట టీడీపి అభ్యర్థులు వీరే: క్లియర్ చేసిన చంద్రబాబు

  సమావేశం అనంతరం  రాజంపేట పార్లమెంట్ అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా చెంగల్ రాయుడు, రాయచోటి అభ్యర్థిగా రమేష్ కుమార్ రెడ్డి, పీలేరు అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి, పుంగనూరు అభ్యర్థిగా అనూష రెడ్డిని ప్రకటించారు. 

 • janga krishnamurthy

  Andhra Pradesh21, Feb 2019, 4:15 PM IST

  మాట నిలబెట్టుకున్న జగన్: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీసీ నేత జంగా

  ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి అభ్యర్థిగా ఆ పార్టీ బీసీ సంఘం అధ్యయన కమిటీ ఛైర్మన్‌ జంగా కృష్ణామూర్తిని ప్రకటించింది. అందులో భాగంగా పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జంగా కృష్ణమూర్తికి బీ ఫారం అందజేశారు. 
   

 • Andhra Pradesh21, Feb 2019, 3:33 PM IST

  మోదీపై నమ్మకం లేదు కానీ పాకిస్థాన్ ప్రధానిపై విశ్వాసం ఉందా: చంద్రబాబుపై అమిత్ షా ధ్వజం

  వీర జవాన్ల మరణాలను కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రాజకీయం చేస్తున్నాయంటూ ధ్వజమెత్తారు. దేశ ప్రధానిపై విశ్వాసం లేదన్న చంద్రబాబు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై విశ్వాసం ఉందా అంటూ నిలదీశారు. రాజకీయాలకు హద్దు ఉండాలని హితవు పలికారు.

 • yanamala ramakrishnudu

  Andhra Pradesh21, Feb 2019, 3:00 PM IST

  కేసీఆర్, మోదీతో కలిసి ఏపీని నాశనం చెయ్యాలని జగన్ కుట్ర : యనమల

  ప్రధాని మోదీ, కేసీఆర్, జగన్‌ కుట్రలు సఫలమైతే రాష్ట్రానికి సాగునీరు రాదన్నారు. విభజన చట్టం ద్వారా రావాల్సిన నిధులు ఏపీకి రావని తెలిపారు. టీడీపీని ఎదుర్కొనలేక ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడుతున్నారని విమర్శించారు. మోదీ నాయకత్వంలో జగన్, కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారంటూ దుయ్యబుట్టారు. 

 • హైదరాబాద్: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి సారించారా....? తెలుగుదేశం పార్టీలో ఉన్న కీలక నేతలు వైసీపీలో చేరడానికి కారణం కేసీఆర్ వ్యూహంలో భాగమేనా....?

  Andhra Pradesh21, Feb 2019, 2:41 PM IST

  తెలంగాణలో ఆస్తులున్న ఆంధ్రులను వేధిస్తున్నారు: కేసీఆర్ పై చంద్రబాబు ఫైర్

  వచ్చేటప్పుడు ఏమీ తెచ్చుకోలేదన్న చంద్రబాబు పోయేటప్పుడు ఏమీ తీసుకుపోమంటూ వేదాంతం చెప్పుకొచ్చారు. ఆస్తులు పోయినా ఆత్మ గౌరవం కోసం పోరాడతామన్నారు. ఏపీని నాశనం చెయ్యాలనే కుట్రలు చేస్తున్నారని అందుకు ఎన్నో బలహీనతలు ఉన్నా జగన్ ని పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు.

 • k.sivakumar

  Andhra Pradesh21, Feb 2019, 1:30 PM IST

  వైసీపీ నాదే, జగన్ అడిగితేనే ఇచ్చా: శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

  వ్యవస్థాపక నియమాలు పాటించకుండా తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. అందువల్లే కేంద్ర ఎన్నికల కమిషన్ ను సంప్రదించి ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ స్పందించకపోతే పార్టీ గుర్తును ఫ్రీజ్ చెయ్యాలని సుప్రీం కోర్టుకు వెళ్తానని పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ తేల్చి చెప్పారు. 

 • Within week Two mp from tdp quit party and join ysr congress in Andhra pradesh

  Andhra Pradesh21, Feb 2019, 12:54 PM IST

  వైసిపిలో పండుల రవీంద్రబాబుకు సీటు చిక్కులు

  దీంతో ఈ మూడు స్థానాల నుంచి పండుల రవీంద్రబాబుకు పోటీ చేసే అవకాశం లేదు. పోనీ అమలాపురం ఎంపీగా పోటీ చేద్దామంటే అది కూడా సాధ్యం కాని పని. ఎందుకంటే అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా చింతా అనురాధ రంగంలో ఉన్నారు.  ఆమెను తప్పించే అవకాశమే లేదు. తూర్పుగోదావరిలో అన్ని దార్లు మూసుకుపోవడంతో ఇక పాయకరావుపేటపై పండుల రవీంద్రబాబు కన్నేసినట్లు తెలుస్తోంది. 
   

 • కావూరి సాంబశివ రావును పోటీ చేయకుండా చూడడానికే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజీవ్ పేరును తెర మీదికి తెచ్చినట్లు చెబుతున్నారు. ఒకే ఇంటి నుంచి వేర్వేరు పార్టీల నుంచి పోటీ దిగితే మంచిది కాదనే ఉద్దేశంతో కావూరి పోటీ నుంచి తప్పుకోవచ్చునని అంటున్నారు. అప్పుడు వైసిపి అభ్యర్థిగా కోటగిరి శ్రీధర్ ను దింపి అవకాశాలుంటాయని చెబుతున్నారు.

  Andhra Pradesh21, Feb 2019, 12:14 PM IST

  చింతమనేని వీడియో వివాదం: వైసిపి మీదికి నెట్టిన చంద్రబాబు

  వైసీపీ వాళ్లే సీన్ క్రియేట్ చేశారని చెప్పుకొచ్చారు. వీడియోను కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టినట్లు పోలీసులు ధృవీకరించారని చంద్రబాబు తెలిపారు. ప్రతిపక్షం తప్పుడు పనులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలపునిచ్చారు. ఫోటోలు మార్ఫింగ్ చేస్తారు, వీడియో కటింగ్ లు చేస్తారు అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. 
   

 • nara lokesh

  Andhra Pradesh21, Feb 2019, 12:12 PM IST

  వైసిపి,జనసేన విమర్శలకు చెక్: ఈ సీటు నుంచి లోకేష్ అసెంబ్లీ బరిలోకి...

  ఈ ప్రశ్నలపై అధికార తెలుగుదేశం పార్టీలో జోరుగా చర్చసాగుతోంది. నిన్న మెున్నటి వరకు ఉత్తరాంధ్ర లేదా రాయలసీమ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగిన లోకేష్ మాత్రం గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచే పోటీ చెయ్యాలని భావిస్తున్నారని తెలుస్తోంది. 
   

 • r.k.roja

  Andhra Pradesh21, Feb 2019, 11:34 AM IST

  అదే జరిగితే చంద్రబాబు, లోకేషే మిగులుతారు: రోజా

  వైసీపీలో వలసలపై కేసీఆర్, మోదీ కుట్ర ఉందంటూ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆమె ఖండించారు. చంద్రబాబు నాయుడు విధానాలు నచ్చకే టీడీపీని వీడి వైసీపీలోకి వస్తున్నారని చెప్పుకొచ్చారు. మోదీ, కేసీఆర్ కలిసి కుట్ర చేస్తే టీడీపీలో ఒక్కరు కూడా మిగలరని రోజా హెచ్చరించారు. 
   

 • lakshmis ntr

  Andhra Pradesh21, Feb 2019, 10:40 AM IST

  లక్ష్మీస్ ఎన్టీఆర్ పై చంద్రబాబు వ్యాఖ్యలు: టీడీపీలో ఆర్జీవీ గుబులు

  ఈ చిత్రం విడుదలకు ముందే ప్రకంపనలు సృష్టిస్తోంది. మెుదటి ట్రైలర్ రిలీజ్ చూసే తెలుగు తమ్ముళ్లు కోర్టు మెట్లెక్కేశారంటే ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈసినిమాపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 

 • విశాఖ రూరల్ కు చెందిన ఓ శాసనసభ్యుడు కూడా వైసిపిలో చేరడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని వైసిపి నేత ఒకరు ఆయనకు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

  Andhra Pradesh21, Feb 2019, 10:17 AM IST

  జగన్ పై టీడీపీ అభ్యర్థి ఆయనే: కడప జిల్లా అభ్యర్థుల వీరే..?

  కడప పార్లమెంట్ అభ్యర్థిగా మంత్రి ఆదినారాయణరెడ్డిని ఖరారు చేశారు. అయితే రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిపై కసరత్తు చేస్తున్నారు. ఇకపోతే అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే పులివెందుల నుంచి సతీష్ రెడ్డి, జమ్మల మడుగు నుంచి రామసుబ్బారెడ్డిని ఇప్పటికే ఫైనలైజ్ చేశారు.

 • విశాఖ రూరల్ కు చెందిన ఓ శాసనసభ్యుడు కూడా వైసిపిలో చేరడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని వైసిపి నేత ఒకరు ఆయనకు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

  Andhra Pradesh21, Feb 2019, 9:41 AM IST

  టీడీపీ ఎంపీ అభ్యర్థుల మెుదటి జాబితా రెడీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరే.....

  శ్రీకాకుళం నుంచి ఎంపీ అభ్యర్థిగా మళ్లీ కె. రామ్మోహన్ నాయుడును బరిలోకి దించాలని చంద్రబాబు ప్లాన్ వేస్తున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా నుంచి కె.రామ్మోహన్ నాయుడును ఎంపిక చేశారు. అటు విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పోటీ చెయ్యనున్నారు. 

 • Andhra Pradesh21, Feb 2019, 9:00 AM IST

  నేను పోటీ చెయ్యను, నా కొడుక్కి అవకాశం ఇవ్వండి: చంద్రబాబుతో మాజీమంత్రి

  ఇకపోతే ఇదే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును అమరావతిలో కలిశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చెయ్యనని చెప్పారు. అయితే శ్రీకాళహస్తి టికెట్ ను తన కుమారుడు సుధీర్ రెడ్డికి ఇవ్వాలని కోరారు. అయితే తనయుడు కాకుండా మీరే చెయ్యాలంటూ బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.