Anwar
(Search results - 4)Entertainment NewsJun 4, 2020, 11:20 AM IST
తుదిశ్వాస విడిచిన అన్వర్ సాగర్.. బాలీవుడ్ లో విషాదం
బాలీవుడ్ కు వరుస షాక్ లు ఎదురవుతున్నాయి. ఇటీవల రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్ లాంటి లెజెండ్రీ నటుల్ని బాలీవుడ్ కోల్పోయింది. బాలీవుడ్ ప్రముఖ లిరిసిస్ట్ అన్వర్ సాగర్(70) తుదిశ్వాస విడిచారు.
ENTERTAINMENTNov 7, 2019, 7:45 PM IST
video news : బాలీవుడ్ బాద్ షా మొదటిసారి తెరమీద కనిపించిన రోజు
మొట్టమొదటి సారిగా సిల్వర్ స్క్రీన్ మీద అమితాబ్ బచ్చన్ పేరు కనబడిన రోజు ఈ రోజు. యాభై యేళ్ల క్రితం 1969లో సాత్ హిందుస్థానీ అని సినిమాతో బిగ్ బీ తన సినీ ప్రస్థానం మొదలుపెట్టాడు. అయితే ఈ సినిమాకు సంతకం చేయడానికి బిగ్ బీ చాలా వెనకాముందూ అయ్యారట. సినిమాకోసం నెలకు 1600 రూపాయల జీతం వస్తున్న ఉద్యోగాన్ని వదిలేయాల్సి రావడం, సినిమాకోసం 5వేల రూపాయల పారితోషకం మాత్రమే లభించడం దీనికి కారణం.
LiteratureOct 22, 2019, 3:44 PM IST
ఖుల్లం ఖుల్లా"గా కవిత్వమవడం అతని నైజం
ప్రముఖ తెలుగు కవి అన్వర్ వెలువరించిన ఖుల్లం ఖుల్లా కవితా సంపుటిపై బండారి రాజ్ కుమార్ రివ్యూ రాశారు. అన్వర్ కవిత్వంలోని వైశిష్ట్యాన్ని ఆయన తన పుస్తక సమీక్షలో వివరించారు.
TelanganaOct 20, 2019, 11:27 AM IST
అన్వర్ మర్డర్‌కు కౌంటర్: పంజాగుట్టలో రియాసత్ అలీ దారుణ హత్య
హైద్రాబాద్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ రియాసత్ అలీ ఆదివారం నాడు ఉదయం అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. హతుడు రెండు రోజుల క్రితమే జైలు నుండి విడుదలయ్యాడు.