Anushka Shetty

(Search results - 110)
• Entertainment26, Jun 2020, 2:56 PM

సన్నీ టు స్వీటీ... హాట్‌ హాట్ యోగా ఫోజులు

సినీ రంగంలో హీరోయిన్‌లుగా ప్రూవ్‌ చేసుకోవాలంటే గ్లామర్‌, లుక్‌ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే ముద్దుగుమ్మలు అందంగా కనిపించేందుకు యోగాను ఆశ్రయిస్తుంటారు. దాదాపు పాపులర్‌ స్టార్స్‌ అందరూ యోగా వల్ల కలిగే లాభాల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా యోగా డే సందర్భంగా ఈ ముద్దుగుమ్మలు పోస్ట్ చేసే యోగా ఫోజులు అభిమానులను అలరిస్తుంటాయి.

• Entertainment20, Jun 2020, 12:02 PM

అనుష్కతో ప్రభాస్ డేటింగ్‌.. కరణ్ జోహర్ కారణమన్న డార్లింగ్‌!

టాలీవుడ్‌లో ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా మళ్లీ మళ్లీ తెర మీదకు వస్తున్న రూమర్‌ ప్రభాస్‌, అనుష్కల డేటింగ్‌. అయితే ఈ విషయంపై ప్రభాస్ మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

Nishabdham

Entertainment3, Jun 2020, 12:19 PM

సీన్ లోకి పూరి.. మొత్తం సెట్ అయ్యినట్లేనా!

ఓ సరికొత్త సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ‘నిశ్శబ్దం’లో అనుష్క దివ్యాంగురాలిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో సినిమా థియోటర్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో క్లారిటీ లేదు. పోనీ ప్రభుత్వం ఫర్మిషన్ ఇచ్చి ఓపెన్ చేసినా జనం ధైర్యం చేసి వస్తారో రారో తెలియదు.

On Tuesday, Prabhas, Rana Daggubati and Tamannaah Bhatia celebrated "3 glorious years of the magnificent" Baahubali 2 and made their fans nostalgic.

Entertainment News29, May 2020, 11:29 AM

రష్యాలో బాహుబలి 2 టెలికాస్ట్.. ప్రశంసలు కురిపిస్తూ రష్యన్ ఎంబసీ ట్వీట్

దర్శకధీరుడు రాజమౌళి దర్శత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి చిత్ర ఖ్యాతి దశదిశలా వ్యాపిస్తోంది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి 2 రికార్డ్ క్రియేట్ చేసింది.

• Entertainment23, May 2020, 1:56 PM

మా అమ్మాయికి ప్రభాస్‌ లాంటి వాడు కావాలి: అనుష్క తల్లి

టాలీవుడ్‌ లో నెవర్‌ ఎండింగ్ గాసిప్‌ అంటే ప్రభాస్ పెళ్లి వార్తే. ప్రభాస్, అనుష్క రిలేషన్‌ షిప్‌ గురించి రకరకాల వార్తలు మీడియాలో వస్తునే ఉన్నాయి. తాజాగా రానా పెళ్లి విషయంలో క్లారిటీ రావటంతో మరోసారి ప్రభాస్‌ పెళ్లి గురించి చర్చ మొదలైంది. దీంతో అనుష్క పేరు కూడా తెర మీదకు వచ్చింది.

Anushka Shetty

Entertainment News18, May 2020, 4:24 PM

ప్రభాస్, అనుష్క మధ్యలో తమన్నా.. ఏం జరిగిందంటే..

ప్రభాస్, అనుష్క సూపర్ హిట్ జోడికి వెండితెరపై తిరుగులేని క్రేజ్ ఉంది. ప్రభాస్, అనుష్కపై రూమర్లకు కూడా కొదవ లేదు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ అనేక పుకార్లు వినిపించాయి.

Anushka Shetty

Entertainment News1, May 2020, 10:54 AM

టాలీవుడ్ మోడ్రన్ హీరోయిన్ల సత్తా ఇదే.. ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రాలు

సావిత్రి నుంచి శ్రీదేవి వరకు అలనాటి టాలీవుడ్ తారలంతా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. ఇటీవల హీరోయిన్లకు ప్రాధాన్యత ఉండే చిత్రాలు కరువయ్యాయనే విమర్శ ఉంది. ఇలాంటి తరుణంలో కూడా కొందరు మోడ్రన్ హీరోయిన్లు అద్భుతమైన అవకాశాలు దక్కించుకోవడం మాత్రమే కాదు.. తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించాడు. ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికి నిలిచిపోయే పాత్రలు పోషించిన హీరోయిన్లు.. ఆ చిత్రాలు ఇవే.

• Later, Anushka made her acting debut with the Telugu film Super in 2005. Then came S S Rajamouli directorial Vikramarkudu, which was a huge hit. And the success story continued with Baahubali. Post the success of these movies, Anushka grabbed some big projects in Tollywood.

Entertainment News21, Apr 2020, 4:44 PM

ఆ సినిమాపై అనుష్కకే ఆసక్తి లేదా.. రూమర్లపై క్లారిటీ

స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని క్రేజ్ అనుష్క సొతం. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ ఒలకబోసి అనుష్క.. లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో టీనా నట విశ్వరూపం ప్రదర్శించింది.

Anushka Shetty, Kajal Aggarwal

Entertainment News20, Apr 2020, 10:45 AM

జగపతి బాబుతో అనుష్క రొమాన్స్, సుమంత్ తో కాజల్.. మనం మరచిపోయాం కదా!

ఈ హీరో హీరోయిన్లు వెండితెరపై రొమాన్స్ చేశారు. కానీ ఆ చిత్రాలని, ఈ కాంబినేషన్స్ ని మనం పూర్తిగా మరచిపోయాం.

• Tollywood Lip Lock Kisses

Entertainment News15, Apr 2020, 11:48 AM

టాలీవుడ్ లో బెస్ట్ లిప్ లాక్ కిస్సులు.. సినిమా రిజల్ట్ ఏదైనా ఇవి మాత్రం పిచ్చ హాట్

నాగార్జున గీతాంజలి చిత్రంలో లిప్ లాక్ కిస్ అప్పట్లో ఒక సెన్సేషన్. కానీ ఇప్పటికి కమర్షియల్ చిత్రాల్లో లిప్ లాక్ సీన్ అనేది కామన్ గా మారిపోయింది. లిప్ లాక్ లకు మించి రొమాన్స్ చేస్తున్నారనుకోండి.. అది వేరే విషయం. టాలీవుడ్ లో యువతని మెప్పించిన లిప్ లాక్ సన్నివేశాలు ఇవే..
• Entertainment News6, Apr 2020, 1:45 PM

కరోనా విరాళాలు: తీసుకునే కోట్లు ఇక్కడివి, పైసా విదిల్చని హీరోయిన్లు

కరోనా నేపథ్యం పేద వర్గాలు వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజు పని చేస్తే తప్ప పూట గడవని వారి పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు తమ వంతు సాయం అంధించేందుకు ముందుకు వస్తున్నారు. సినీ రంగం నుంచి కూడా హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమ వంతు సాయం అందిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో హీరోయిన్ల వ్యవహారం విమర్శలకు కారణమవుతోంది. తెలుగు సినీ రంగం నుంచి ఎంతో పొంది. కష్టసమయంలో ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రాకపోవటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

• Tamannaah

Entertainment News6, Apr 2020, 11:54 AM

తమన్నా నుంచి అనుష్క వరకు.. వీళ్ళ ఓవర్ యాక్షన్ భరించడం కష్టం

హీరోల తర్వాత ప్రేక్షకులు ఫోకస్ పెట్టేది హీరోయిన్ నటనపైనే. అలాంటి హీరోయిన్ల పాత్రలు వెండితెరపై బాగా పండాలి. లేకుంటే తేడా కొడుతుంది. కింద పేర్కొన్న కొన్ని చిత్రాల్లో హీరోయిన్ల నటన ఓవర్ యాక్షన్ అనిపించక మానదు.

• Anushka Shetty

News5, Apr 2020, 5:36 PM

కిరాక్ కాంబో.. పవన్ తో అనుష్క రొమాన్స్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. రాజకీయాల కారణంగా పవన్ అజ్ఞాతవాసి తర్వాత మరో చిత్రంలో నటించలేదు.

• Ashritha Vemuganti

News29, Mar 2020, 1:58 PM

షాకింగ్.. అనుష్క వదిన ఫోటోలు ఆ సైట్ లో.. మనస్తాపంతో పోలీసుల వద్దకు..

సెలెబ్రిటీలని ఇబ్బందికి గురుచేసేలా సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా కొందరు సైబర్ నేరగాళ్లు హీరోయిన్లని, ఇతర నటీమణులని టార్గెట్ చేస్తున్నారు. ఫోటోలు మార్ఫింగ్ చేయడం, పోర్న్ సైట్స్, అడల్ట్ వెబ్ సైట్స్, డేటింగ్ వెబ్ సైట్స్ తో పోస్ట్ చేస్తున్నారు.

• కమల్ హాసన్ : పాక్ ఉగ్ర స్థావరాలపై దాడి అనంతరం మన 12మంది సైనికులు క్షేమంగా చేరుకున్నారు. ఈ హీరోలను చుస్తే గర్వంగా ఉంది. వారికి నా సెల్యూట్

News24, Mar 2020, 1:49 PM

కమల్ హసన్ తో అనుష్క బిగ్ బడ్జెట్ మూవీ.. సైలెంట్ గా షూటింగ్?

ఎంత మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా ప్రస్తుతం అనుష్క తరువాతే ఎవరైనా. వయసుతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో సమానంగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న దేవసేన త్వరలో నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తయ్యాయి.