Anushka Sharma Photos  

(Search results - 1)
  • virat and anushka

    CricketOct 25, 2019, 1:51 PM IST

    అనుష్క శర్మతో విరాట్ కోహ్లీ రొమాంటిక్ ఫోటో... నెట్టింట వైరల్

    విరాట్ ఆ పిక్ ని పోస్టు చేసిన కొన్ని నిమిషాల్లోనే అది వైరల్ గా మారడం గమనార్హం. ఈ ఫోటోలు ఇద్దరూ చాలా అందంగా ఉన్నారు. డ్రెస్సింగ్ కూడా చాలా సింపుల్ గా ఉంది. వారి ఫోటో వెనుక ఉన్న లోకేషన్ ఇంకా అందంగా ఉంది. అనుష్క బ్యాక్ కలర్ డ్రస్ వేసుకోగా... కోహ్లీ గ్రే కలర్ షర్ట్, బ్లాక్ కలర్ షార్ట్ వేసుకున్నాడు. ఈ ఫోటోని హాట్ సింబల్ క్యాప్షన్ తో కోహ్లీ షేర్ చేశారు. కాగా... ఈ ఫోటోకి కొన్ని గంటల్లోనే  రెండు మిలియన్లకు పైగా లైక్స్ రావడం విశేషం.