Anuradha
(Search results - 92)Andhra PradeshDec 25, 2020, 4:57 PM IST
అలాంటి ఒక్క నియోజకవర్గాన్ని చూపించినా... రాజకీయాల్లోంచి తప్పుకుంటా: అనురాధ ఛాలెంజ్
సీఎం జగన్ ప్రభుత్వంలో బడికి వెళ్లే బాలికకు రక్షణ లేదు, కాలేజీలకు వెళ్లే యువతులకు, మార్కెట్ కు వెళ్లే మహిళలకు, ఉద్యోగాలు చేసుకునే ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ ఆరోపించారు.
Andhra PradeshDec 9, 2020, 9:07 PM IST
కోవిడ్ 19: కోవాగ్జిన్ వాలంటీర్లుగా గద్దె రామ్మోహన్ దంపతులు
కరోనా వైరస్ నివారణకు భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కొవాగ్జిన్ వ్యాక్సిన్ ట్రయల్రన్కు టీడీపీ నేత, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులు వాలంటీర్లుగా ముందుకొచ్చారు.
Andhra PradeshOct 12, 2020, 2:24 PM IST
జగన్ ది ఉగ్రవాద మనస్తత్వం.. ఆ మహిళల్ని తన్నించింది ఆయనే: అనురాధ సీరియస్
శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మహిళలను కొట్టించి, కేసులు పెట్టించిన ఘనత ఒక్క జగన్ రెడ్డికే దక్కుతుందని టిడిపి నాయకురాలు అనురాధ ఆరోపించారు.
Andhra PradeshSep 17, 2020, 8:06 PM IST
రోజాకి ఆ బిల్డింగ్ పై నుండి దూకే ధైర్యం ఉందా?: అనురాధ సవాల్
ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుజుకోవడం కోసమే ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి అమరావతి విషయం తెరపైకి తీసుకొస్తున్నారని టిడిపి నాయకురాలు అనురాధ మండిపడ్డారు.
EntertainmentSep 12, 2020, 4:09 PM IST
లెజెండరీ సింగర్ ఇంట విషాదం.. చిన్న వయసులోనే కొడుకు మృతి
ఆదిత్య పౌడల్ మృతి వార్త ఎంతగానో బాధించింది. ఆయన ఎంతో గొప్ప మ్యూజీషియన్. ఎంతో ప్రేమగా ఉండేవాడు ఆయన హాస్య చతురత కూడా అద్భుతం. మేం చాలా ప్రాజెక్ట్స్ కోసం కలిసి పనిచేశాం. ఆయన ఆత్మ శాంతి కోసం ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా` అంటూ తన సోషల్ మీడియా పేజ్లో బాధను వ్యక్తపరిచాడు శంకర్ మహదేవన్.
Andhra PradeshSep 3, 2020, 7:35 PM IST
దళిత యువతి ఇంటికి నిప్పు...నిందితుడు సాయిరెడ్డికి వైసిపి అండ: అనురాధ
పెళ్లి చేసుకోమని అన్నందుకు కక్ష కట్టి అర్ధరాత్రి యువతి ఇంటికి నిప్పంటించిన నిందితుడికి వైసిపి అండగా నిలుస్తోందని పంచుమర్తి అనురాధ ఆరోపించారు.
Andhra PradeshAug 18, 2020, 12:55 PM IST
ఇంత అన్యాయమా, చీమ కుట్టినట్లు కూడా లేదా.. పంచుమర్తి అనురాధ
అమరావతిలో నిర్మాణాలను ఏం చేయాలో ఆలోచిస్తామన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు అర్ధరహితమని మండిపడ్డారు. సీనియర్ మంత్రిగా ఆయన అలా మాట్లాడ్డం సరికాదని హితవు పలికారు.
Andhra PradeshAug 11, 2020, 12:23 PM IST
టిడిపి హయాంలోనే రాష్ట్రాభివృద్ది...నేను కాదు వైసీపీ ప్రభుత్వమే చెబుతోంది: అనురాధ
టిడిపి అధికారంలో వుండగా తీసుకువచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ వల్ల ఐదు లక్షల 70 వేల ఉద్యోగాలు ప్రత్యక్షంగా, 10 లక్షలు పరోక్ష ఉద్యోగాలు వచ్చాయి.
TelanganaAug 5, 2020, 5:01 PM IST
యలవర్తి అనూరాధ కవిత ' నువ్వెలా ఉండాలంటే'
ఈ సంక్షోభ సమయంలో మనుషుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలో యలవర్తి అనూరాధ తన ' నువ్వెలా ఉండాలంటే' కవితలో వినిపిస్తున్నారు.
Andhra PradeshAug 5, 2020, 11:21 AM IST
మీ పవిత్ర గ్రంథంలోనే వాగ్దానం...ఇప్పుడు మాట తప్పుతారా..:జగన్ పై అనురాధ ఫైర్
ఎన్నికల ప్రచారంలో పార్టీ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథం, బైబిల్ అని జగన్మోహన్ రెడ్డి ప్రజలను నమ్మించారని... అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో చెప్పిన మాటలు ఏమయ్యాయి? అని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు.
Andhra PradeshJul 23, 2020, 6:47 PM IST
క్యాస్ట్ వైరస్సా, కరోనా వైరస్సా అన్నవారు ఇప్పుడు క్వారంటైన్ లో: అనురాధ ఎద్దేవా
ఏపీలో మార్చి 22వతేదీన 5 పాజిటివ్ కేసులుంటే ఇప్పుడు 58వేలపైచిలుకు కేసులు నమోదయ్యాని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ తెలిపారు.
Andhra PradeshJul 2, 2020, 9:10 PM IST
సామాజిక అన్యాయంలో జగన్ నెంబర్ 1...: పంచుమర్తి అనురాధ
వైసిపి జిల్లాల బాధ్యతలను కేవలం రెడ్డి సామాజిక వర్గానికి(విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి) అప్పగించడంతో ప్రతిపక్ష నాయకులు జగన్ పై విరుచుకుపడుతున్నారు.
Andhra PradeshJun 10, 2020, 12:04 PM IST
వైసిపి నేతల వద్ద డాక్టర్ అనితారాణి బాత్రూం ఫోటోలు: పంచుమర్తి అనురాధ సంచలనం
అవినీతి చేసిన కిందిస్థాయి సిబ్బందిని మందలించే ప్రయత్నం చేసిన దళిత డాక్టర్ అనితారాణిని వైసీపీ నేతలు అనేక రకాలుగా వేధించారని టిడిపి మహిళా నాయకురాలు పంచుమర్తి అనురాధ ఆరోపించారు.
Andhra PradeshMay 11, 2020, 1:28 PM IST
జగన్ సింహాసనం ఎక్కగానే ప్రజల్ని మరిచిపోయాడు.. కేశినేని శ్వేత
మద్యం దుకాణాలు షట్ డౌన్ చేయాలని, మహిళల డిమాండ్లు నెరవేర్చాలని టీడీపీ నేత గద్దె అనురాధ చేస్తున్న 12 గంటల నిరాహారదీక్ష కు కుమారి కేశినేని శ్వేత సంఘీభావం తెలిపారు.
Andhra PradeshApr 16, 2020, 4:28 PM IST
కోర్టు చేతిలో 55 సార్లు చీవాట్లు.. ఐనా మాదే పైచేయి అంటారు: వైసీపీపై పంచుమర్తి ఫైర్
వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. గురువారం ట్వీట్టర్ ద్వారా స్పందించిన ఆమె.. వైసీపీ నేతలు కిందపడినా మాదే పైచేయి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.