Anupama Parameswaran  

(Search results - 45)
 • Anupama Parameswaran

  News7, Feb 2020, 5:52 PM IST

  చిరునవ్వుతో చంపేస్తున్న అనుపమ.. ఆకట్టుకుంటోన్న గ్లామర్ పిక్స్

  మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. శతమానం భవతి, అ..ఆ లాంటి విజయాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. గత ఏడాది విడుదలైన రాక్షసుడు చిత్రంమంచి విజయం సాధించింది. తిరుగులేని నటనతో ఆకట్టుకుంటున్న అనుపమ తన కెరీర్ ని నెక్స్ట్ లెవల్ కు తీసుకునివెళ్లే భారీ విజయం కోసం ఎదురుచూస్తోంది. 

 • undefined

  News23, Jan 2020, 8:26 AM IST

  హాల్ టికెట్ పై హీరోయిన్ ఫొటో.. షాకైన స్టూడెంట్

  పొరపాట్లు మానవ సహజం. అయితే మరీ కంప్యూటర్స్ కాలంలో పొరపాట్లు ..వాటిని మనుష్యులపై నెట్టేయలేము. అందులోనూ కొన్ని పొరపాట్లు కామెడీగా ఉంటాయి. ఆ పొరపాటు వలన కొందరికి ఇబ్బంది కలగొచ్చు ఏమో కానీ, మిగతావాళ్లకు వినోదం మిగులుతుంది. ఇప్పుడు అనుపర పరమేశ్వరన్ ఫొటో ...హాల్ టిక్కెట్ పై కనపడటంతో అదే పరిస్దితి నెలకొంది

 • hello guru premakosame

  News9, Dec 2019, 10:07 PM IST

  సౌత్ ఇండియాలో రామ్ ఒక్కడికే సాధ్యమైన ఘనత!

  హీరో రామ్ నటించిన హలో గురు ప్రేమకోసమే చిత్రం గుర్తుందిగా. రామ్, అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో జంటగా నటించారు. ప్రణీత సుభాష్ కీలక పాత్రలో నటించింది.

 • anasuya

  News5, Oct 2019, 9:56 AM IST

  అనసూయకి చుక్కలు చూపించిన ఫ్యాన్స్!

  తాజాగా అభిమానులు ఆమెకి చుక్కలు చూపించారు. ఓ షాపింగ్ మాల్ ప్రారంభించడానికి అనూసుయ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వెళ్లారు. ఆమెకి అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. 

 • Nithin

  ENTERTAINMENT27, Aug 2019, 9:32 PM IST

  మరోసారి 'అ..ఆ..' అంటున్న నితిన్!

  యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం బీష్మ చిత్రంలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర సెట్స్ లో నితిన్ ఏడుస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

 • bumrah anupama

  ENTERTAINMENT20, Aug 2019, 3:48 PM IST

  బుమ్రాతో ప్రేమ.. కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

  గత కొద్ది రోజుల క్రితం హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, క్రికెటర్ బుమ్రా మధ్య ఏదో నడుస్తోందంటూ వార్తలు వచ్చాయి.

 • Bellamkonda srinvas

  ENTERTAINMENT9, Aug 2019, 2:34 PM IST

  'రాక్షసుడు' ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఇంకా ఎదురీదుతూనే!

  బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సూపర్ హిట్ చిత్రం రాక్షసన్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో నమోదు కావడం లేదు. 

   

 • Anupama Parameswaran

  ENTERTAINMENT8, Aug 2019, 7:55 PM IST

  చీరకట్టులో అందాలు.. అనుపమ చంపేసిందిగా

  మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. శతమానం భవతి, అ..ఆ లాంటి విజయాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇటీవల విడుదలైన రాక్షసుడు చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. తిరుగులేని నటనతో ఆకట్టుకుంటున్న అనుపమ తన కెరీర్ ని నెక్స్ట్ లెవల్ కు తీసుకునివెళ్లే భారీ విజయం కోసం ఎదురుచూస్తోంది. 

   

 • rakshasudu

  ENTERTAINMENT2, Aug 2019, 9:37 AM IST

  'రాక్షసుడు' సినిమా ట్విట్టర్ రివ్యూ!

  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిట్టు కొట్టారు. మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ‘రాక్షసుడు’ చాలా బాగుందంటూ ప్రేక్షకులు కొనియాడుతున్నారు.

 • Bellamkonda srinvas

  ENTERTAINMENT1, Aug 2019, 4:12 PM IST

  'రాక్షసుడు' ప్రీరిలీజ్ బిజినెస్.. ఈజీ టార్గెట్.. బెల్లం బాబు ఈసారైనా!

  యంగ్ హీరో  బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం రాక్షసుడు. బెల్లకొండ శ్రీనివాస్ టాలీవుడ్ ఎంట్రీ స్టార్ హీరోల రేంజ్ లో జరిగింది. వివి వినాయక్ దర్శకత్వంలో అల్లుడు శీను చిత్రంతో శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ చిత్రం బాగున్నప్పటికీ భారీ బడ్జెట్ కావడంతో కమర్షియల్ గా ఫెయిల్ అయింది. ఆ తర్వాత శ్రీనివాస్ పలు చిత్రాల్లో నటించాడు. 

 • AnupamaParameswaran

  ENTERTAINMENT26, Jul 2019, 8:45 PM IST

  రాంచరణ్ సినిమాపై అనుపమ కామెంట్.. అలా నటించలేనేమో!

  మలయాళీ సూపర్ హిట్ ప్రేమమ్ చిత్రంతో గుర్తింపు పొందిన అనుపమ పరమేశ్వరన్ తెలుగులోకి అడుగుపెట్టి అవకాశాలు దక్కించుకుంది. అనుపమ తెలుగులో అ..ఆ, శతమానం భవతి లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం అనుపమ నటిస్తున్న చిత్రం రాక్షసుడు. 

 • साउथ की इस एक्ट्रेस को डेट कर रहे हैं बुमराह, पहले भी रहा है अफेयर

  ENTERTAINMENT26, Jul 2019, 12:27 PM IST

  బుమ్రా ఊసెత్తగానే మొహం మాడ్చేసిన అనుపమ!

  మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కి, క్రికెటర్ బుమ్రాకి మధ్య ఎఫైర్ నడుస్తుందని చాలా రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

 • Rakshasudu

  ENTERTAINMENT18, Jul 2019, 7:18 PM IST

  'రాక్షసుడు' ట్రైలర్ : మర్డర్లు చేస్తున్న మతిస్థిమితం లేని వ్యక్తి!

  బెల్లంకొండ శ్రీనివాస్ ఎప్పటి నుంచో మంచి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. నటన, డాన్సుల పరంగా మంచి మార్కులు వేయించుకుంటున్న శ్రీనివాస్ కు విజయం దూరంగానే ఉంటుంది. 

 • Shruti Haasan

  ENTERTAINMENT14, Jul 2019, 1:18 PM IST

  ఈ హీరోయిన్లకు అర్జెంట్ గా ఓ హిట్ అవసరం!

  హీరోయిన్ గా సక్సెస్ సాధించడం అంత సులభం కాదు. గ్లామర్ తో పాటు నటనతో కూడా అదరగొట్టాలి. కొందరు హీరోయిన్లు తొలి చిత్రంతోనే ఫేమస్ అవుతారు.. మరికొందరికి కొన్ని చిత్రాల తర్వాత కానీ హిట్ పడదు. ఆ తర్వాత స్టార్ స్టేటస్ నిలబెట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. ఇటీవల కొందరు హీరోయిన్లు వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు. అలా ప్రస్తుతం ఒక్క హిట్ కోసం ఎదురుచూసే ముద్దుగుమ్మలు వీళ్ళే. 

 • anupama

  SPORTS20, Jun 2019, 3:03 PM IST

  హోటల్ లో బుమ్రాతో.. హీరోయిన్ అనుపమ?

  టీం ఇండియా క్రేజీ క్రికెటర్ ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట ఓ చర్చకు దారి తీసింది. ఓ మహిళ బుజం మీద చెయ్యి వేసి నడుస్తుండగా.. వెనక నుంచి తీసిన ఫోటోని బుమ్రా షేర్ చేశాడు.