Anti Caa Protests  

(Search results - 10)
 • khwaja twakha ahmed

  NATIONAL27, Feb 2020, 9:51 AM

  సీఏఏను వ్యతిరేకించొద్దన్న మౌల్వీకి బెదిరింపులు: వీడియో వైరల్

  ఒక మౌల్వి భారతీయ ముస్లింలను ఈ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టొద్దని కోరారు. ఇప్పుడు ఆ వీడియో మరోసారి వైరల్ గా మారింది. ఆ మౌల్వి చేసిన ప్రసంగాన్ని కొన్ని మీడియా చానెళ్లు తీవ్రంగా ఖండిస్తూ ఆయనను ఆరెస్సెస్ ఏజెంట్ గా, కేంద్ర ప్రభుత్వ మనిషిగా అభివర్ణించడంతోపాటుగా ఆయనను చంపుతామని బెదిరింపులకు కూడా పాల్పడడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.

 • trump and delhi riots

  Opinion25, Feb 2020, 4:50 PM

  అమెరికా అధ్యక్షులు వచ్చిన ప్రతిసారి.... అప్పుడు కాశ్మీర్ ఇప్పుడు ఢిల్లీ

  ఒక పక్క ట్రంప్ పర్యటన జరుగుతుంటే.... మరొపక్కనేమో ఢిల్లీలో అల్లర్లు చెలరేగుతున్నాయి. అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ట్రంప్ ఉండే, పర్యటించే ప్రాంతాలు అల్లర్లు జరుగుతున్న ఈశాన్య ఢిల్లీ ప్రాంతానికి చాలా దూరంలో ఉన్నాయి. వాటి వాళ్ళ ట్రంప్ షెడ్యూల్ పై ఎటువంటి ప్రభావం పడకపోయినప్పటికీ..... ఇలా అగ్ర దేశాధినేత పర్యటిస్తున్నప్పుడు ఇలాంటి అల్లర్లు చెలరేగడం మాత్రం అంత మంచి విషయం మాత్రం కాదు. 

 • NATIONAL22, Feb 2020, 1:16 PM

  పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు.... ఈమెను చంపితే 10లక్షలు!

  పొరసత్వ సవరణ చట్టం, ఎన్పిఆర్, ఎన్నార్సిలకు వ్యతిరేకంగా తలపెట్టిన సభలో అమూల్య పాకిస్తాన్ జిందాబాద్ అనే వివాదాస్పద వ్యాఖ్య చేసింది. ఆమె ఆవ్యాఖ్యలు చేయగానే ఆ సభలోనే ఆసీనుడై ఉన్న అసదుద్దీన్ ఒవైసి వచ్చి మైక్ లాగేసుకున్నాడు. 

 • NATIONAL17, Feb 2020, 3:39 PM

  ఢిల్లీ షహీన్ బాగ్ ఆందోళనలపై సుప్రీం లో విచారణ : మధ్యవర్తిగా సంజయ్ హెగ్డే నియామకం

  పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ.... ఢిల్లీలోని షహీన్ బాగ్ లో నిరసనకారులు నిరవధికంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై సుప్రీమ్ కోర్టులో దాఖలైన పిటిషన్ పై సుప్రీమ్ కోర్ట్ నేడు విచారణ చేపట్టింది. 

 • Modi

  NATIONAL7, Feb 2020, 12:30 PM

  తెలంగాణ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరిగిందా?:ప్రశ్నించిన మోడీ


   2014లో యూపీఏ హయాంలో తెలంగాణ ఏర్పాటు జరిగింది. దానిపై సభలో అసలు చర్చ జరిగిందా అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించారు.తెలంగాణ  ఏర్పాటు సమయంలో  పార్లమెంట్‌ను బంద్ చేసి చర్చకు కత్తెరవేశారని ఆయన విమర్శలు గుప్పించారు. ఇప్పుడేమో ఆర్టికల్ 370 మీద  ఇంత రచ్చ చేస్తున్నారని మోడీ గుర్తు చేశారు. 

   

 • Tejasvi Surya

  NATIONAL18, Jan 2020, 4:25 PM

  యువ బీజేపీ ఎంపీ హత్యకు కుట్ర...ఛేదించిన పోలీసులు

  ఇటీవల బెంగళూరు లోని టౌన్‌హాల్‌ వద్ద సీఏఏకు మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొని ఇంటికి వెళుతున్న ఆరెస్సెస్ కార్యకర్త వరుణ్‌పై హత్యాయత్నం కేసులో పోలీసులు ఎస్‌డీపీఐ(సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా) కార్యకర్తలను అరెస్ట్ చేసారు. పోలీసులు వారిని విచారించగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 • kcr's silence

  Opinion24, Dec 2019, 5:01 PM

  CAA: కేసీఆర్ మౌనం వెనక వ్యూహం ఇదీ...

  పౌరసత్వ చట్టంపై దేశమంతా నిరసనలు వెల్లువెత్తుతున్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం మౌనం వహిస్తున్నారు. ఒక వైపు కాంగ్రెస్ ఏమో బిల్లుపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకున్నట్టు వ్యతిరేక నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తీసుకువస్తుండగా... బీజేపీ ఏమో కెసిఆర్ పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేసాడని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇంతమంది ఇన్ని విధాలుగా కెసిఆర్ పై ఒత్తిడి తీసుకువస్తున్నప్పటికీ కెసిఆర్ మాత్రం మౌనం వీడడం లేదు. ఆయన నోరు మెదపకుండా ఉండడానికి కారణమేంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది

 • mangalore miscreants

  NATIONAL24, Dec 2019, 2:49 PM

  మంగళూరు హింస పథకం ప్రకారం చేసిందే...సీసీటీవీల్లో విస్తుపోయే విషయాలు

  మంగళూరు హింస వెనకున్న అసలైన కారకులను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ముందడుగు వేశారు. సీసీటీవీ కెమెరాల్లో హింసకు కారకులైన వారిని పోలీసులు గుర్తించారు. ముసుగులు ధరించి వీరు హింసకు తెగబడ్డారు. 

 • NATIONAL22, Dec 2019, 5:42 PM

  పౌరసత్వ చట్టం గాంధీ, నెహ్రూలు ఇచ్చిన మాటను నిలబెడుతుంది: కేరళ గవర్నర్

  ప్రస్తుత కేరళ గవర్నర్, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో పనిచేసిన అప్పటి కేంద్ర మంత్రి, ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ పౌరసత్వ సవరణ చట్టం, 2019 కు అనుకూలంగా మాట్లాడారు. ఒక న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ ఆయన ఈ మాటలు అన్నారు. 
   

 • NATIONAL20, Dec 2019, 12:13 PM

  శభాష్ పోలీస్... జాతీయ గీతంతో ఆందోళనలకు చెక్

  బెంగళూరు డీసీపీ చేతన్ సింగ్ రాఠోడ్ ఆందోళనకారులకు నచ్చచెప్పే ప్రయత్నంచేశారు. సంఘ వ్యతిరేక శక్తులు తమ స్వప్రయోజనాల కోసం ఇలాంటి ఆందోళనలు చేయిస్తున్నాయని హెచ్చరించారు. అయినప్పటికీ నిరసనకారులు వినిపించుకోకపోవడంతో... వెంటనే ఆయన జాతీయ గీతాన్ని ఆలపించారు.