Anthariksham Movie  

(Search results - 15)
 • varun sharwa

  ENTERTAINMENT26, Dec 2018, 11:56 AM

  అవును మా సినిమా ఫ్లాప్.. ఒప్పుకుంటున్న హీరోలు!

  ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు తమ సినిమా ఫ్లాప్ అంటే ఒప్పుకోరు. ఈగోలకు పోయి వాదిస్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో కొందరు యంగ్ హీరోలు మాత్రం తమ సినిమాలు ఫ్లాప్ అయ్యాయనే విషయాన్ని బహిరంగంగానే అంగీకరిస్తున్నారు.

 • VARUN TEJ

  ENTERTAINMENT25, Dec 2018, 9:00 AM

  'అంతరిక్షం' కి డబ్బు రాదని తెలుసు: వరుణ్ తేజ్

  మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'అంతరిక్షం'. మొన్న శుక్రవారం విడుదలైన ఈ సినిమా  డివైడ్ టాక్  వచ్చింది. రివ్యూలు గొప్పగా రాలేదు. దాంతో కలెక్షన్స్ సైతం అంతంతమాత్రంగానే  ఉన్నాయి.

 • VARUN TEJ

  ENTERTAINMENT22, Dec 2018, 3:52 PM

  ‘అంతరిక్షం’ రిజల్ట్.. అప్పుడే వరుణ్ తేజ్ కు దెబ్బకొట్టిందా ?

  శుక్రవారం వస్తే సినిమా వాళ్ల జాతకాలు మారిపోతాయి. అప్పటిదాకా ప్లాఫ్ ల్లో ఉన్నవాడు హిట్ కొట్టి..ఓవర్ నైట్ స్టార్ అయిపోతాడు. అలాగే హిట్ ట్రాక్ లో ఉన్నవాడు ..ప్లాఫ్ కొట్టి వెనకపడి పోవచ్చు. వరుణ్ తేజ తాజా చిత్రం అంతరిక్షం నిన్న విడుదలైంది. 

 • anthariksham

  ENTERTAINMENT22, Dec 2018, 2:16 PM

  'అంతరిక్షం' ఫస్ట్ డే కలెక్షన్స్!

  తెలుగులో మొదటిసారి రూపొందిన స్పేస్ చిత్రం 'అంతరిక్షం'. 'ఘాజీ' లాంటి సినిమాను రూపొందించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. 

 • varun tej

  ENTERTAINMENT21, Dec 2018, 1:13 PM

  అంత లేదు కానీ...(‘అంత‌రిక్షం’ రివ్యూ)

  మనలో చాలా మందికి గ్రహాలు గురించి నాలెడ్జ్ ఉంటంది. అయితే అది కేవలం మన గ్రహబలాలు గురించి తెలుసుకునేదాకానే. అలాగే శాటిలైట్ అంటే చాలా మందికి టీవీ ఛానెల్స్ కు, సెల్ ఫోన్స్ కు సిగ్నల్స్ సప్లై చేసే ఓ పెద్ద మిషన్ అని భావిస్తూంటాం. 

 • varun tej

  ENTERTAINMENT21, Dec 2018, 11:19 AM

  బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు.. నాగబాబు కామెంట్ పై వరుణ్ రియాక్షన్!

  'బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు' అంటూ వివాదాస్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు నాగబాబు. ఈ విషయంపై నాగబాబుకి నందమూరి అభిమానుల నుండి వ్యక్తిరేకత రావడంతో మరో వీడియో విడుదల చేశాడు నాగబాబు. 

 • anthariksham

  ENTERTAINMENT21, Dec 2018, 9:37 AM

  'అంతరిక్షం' ట్విట్టర్ రివ్యూ!

  వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే హీరో వరుణ్ తేజ్ మరో కొత్త కథతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అదే 'అంతరిక్షం'. 'ఘాజీ' వంటి సినిమాను రూపొందించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ సినిమాను రూపొందించాడు

 • varun tej

  ENTERTAINMENT20, Dec 2018, 4:40 PM

  'అంతరిక్షం' కొత్త ప్రొమో... రివ్యూ రైటర్స్ కే

  సినిమా రిలీజ్ తర్వాత వచ్చే రివ్యూల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు దర్శక,నిర్మాతలు. రేపు రిలీజ్ కాబోతున్న శర్వానంద్ ..పడి పడి లేచే మనసు విషయంలో ఇప్పటికే రివ్యూలు బాగా రావాలంటూ శర్వానంద్ ఇంటర్వూలో చెప్పారు.

 • lavanya

  ENTERTAINMENT19, Dec 2018, 12:19 PM

  ఏం చేస్తుంది.. సగానికి సగం తగ్గించుకుందట!

  గత కొంతకాలంగా లావణ్య త్రిపాఠి కెరీర్ అంతంత మాత్రంగా ఉంది.  భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి హిట్స్  అందుకున్నా  లావణ్య త్రిపాఠికి ఆ త‌ర్వాత ప్లాఫ్ లు వచ్చేసి లెవిల్ చేసేసాయి.

 • ram charan

  ENTERTAINMENT19, Dec 2018, 10:48 AM

  చరణ్ మాటలపై సోషల్ మీడియాలో కామెంట్స్!

  ఒక ఈవెంట్ కి అతిథిగా హాజరైనప్పుడు అక్కడున్న వారందరినీ పొగుడుతూ స్పీచ్ లు ఇవ్వడం కామన్. కొన్ని సార్లు గొప్ప వ్యక్తులతో పోలుస్తూ జాగ్రత్తగానే స్పీచ్ ని ముగిస్తుంటారు. 

 • charan

  ENTERTAINMENT17, Dec 2018, 1:13 PM

  తమ్ముడి కోసం రామ్ చరణ్!

  మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల్లో సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం అంత‌రిక్షం 9000 kmph. ఇప్ప‌టికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ యు స‌ర్టిఫికేట్ అందుకుంది. 

 • varun tej

  ENTERTAINMENT10, Nov 2018, 9:33 AM

  వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’కు ఆసక్తికరమైన నేపధ్యం

  వరుణ్‌ తేజ్‌  ఆస్ట్రోనాట్‌గా నటిస్తున్న చిత్రం‘అంతరిక్షం 9000 కేఎమ్‌పిహెచ్‌’.‘ఘాజీ’ ఫేమ్‌ సంకల్ప్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో...  లావణ్యా త్రిపాఠి, అదితీరావ్‌ హైదరీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు

 • varun tej

  ENTERTAINMENT7, Nov 2018, 10:37 AM

  'అంతరిక్షం' దీపావళి స్పెషల్!

  వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు సంకల్ప్ రెడ్డి 'అంతరిక్షం' అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. అంతరిక్ష నేపధ్యంలో సాగే ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై సినిమాపై అంచనాలను పెంచేసింది. లావణ్య త్రిపాఠి, అదితిరావు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మిస్తున్నారు. 

 • varun tej

  ENTERTAINMENT17, Oct 2018, 4:17 PM

  వరుణ్ తేజ్ 'అంతరిక్షం' టీజర్!

  వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు సంకల్ప్ రెడ్డి 'అంతరిక్షం' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. తెలుగు ఇండస్ట్రీలోనే తొలిసారి స్పేస్ నేపధ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇదే. వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

 • varn tej

  ENTERTAINMENT15, Aug 2018, 1:34 PM

  'అంతరిక్షం'లో మెగాహీరో!

  మెగా హీరో వరుణ్ తేజ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఫిదా, తొలిప్రేమ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు