Ansh Bagri  

(Search results - 1)
  • undefined

    Entertainment29, Jul 2020, 9:11 AM

    సీరియల్ నటుడిపై దాడి.. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన నటుడు

    అన్ష్‌ తన ఇంటిని నిర్మించేందుకు ఏడాది క్రితం ఓ కాంట్రక్టర్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అయితే లాక్‌ డౌన్‌కు ముందు ఆ కాంట్రక్టర్‌తో గొడవ కావటంతో ఆ కాంట్రాక్టర్‌ పని మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో కొద్ది రోజులు పని ఆపేసిన అన్ష్‌, ఇటీవల మరో కాంట్రక్టర్‌తో తిరిగి పనులు ప్రారంభించాడు.