Asianet News TeluguAsianet News Telugu
224 results for "

Announcement

"
congress protest to repeal farm law despite centre announcementcongress protest to repeal farm law despite centre announcement

తీరు మారని కాంగ్రెస్.. ‘సాగు చట్టాల రద్దు’ ప్రకటించినా.. పార్లమెంటు ఆవరణలో నిరసన.. నెటిజన్ల విమర్శలు

కాంగ్రెస్ తీరుపై సోషల్ మీడియాలో నిరసనలు వస్తున్నాయి. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇది వరకే ప్రకటించినా.. అఖిలపక్ష సమావేశంలోనూ దీనిపై స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ సాగు చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో ధర్నాకు దిగింది. దీనిపై నెటిజన్లు విమర్శలు కురిపించారు. కాగా, ఇదే రోజు ఉభయ సభలు మూడు సాగు చట్టాల రద్దు బిల్లును ఆమోదించింది.
 

NATIONAL Nov 29, 2021, 3:01 PM IST

ap agriculture minister kannababu announcement on ap floods and rehabilitation detailsap agriculture minister kannababu announcement on ap floods and rehabilitation details

AP Floods: ఏపీలో పంట నష్టం, పరిహారం లెక్కలు ఇవి.. అసెంబ్లీలో మంత్రి కన్నబాబు ప్రకటన

రాష్ట్రంలో తుపాను, వరదల కారణంగా (ap floods) కొన్ని  జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అన్నారు వ్యవసాయ శాఖ (ap agriculture minister) మంత్రి కన్నబాబు (kannababu) . అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తుఫాను, వరద నష్టంపై ఆయన ప్రకటన చేశారు.

Andhra Pradesh Nov 22, 2021, 2:39 PM IST

RSS affiliated farmers union responds on farm laws repeal announcementRSS affiliated farmers union responds on farm laws repeal announcement

Farm Laws: చట్టాల రద్దుపై ఆర్ఎస్ఎస్ అనుబంధ రైతు విభాగం ఏమన్నదంటే?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సాగు చట్టాల రద్దుపై చేసిన కీలక ప్రకటన ఆశ్చర్యకరమని ఆర్ఎస్ఎస్ అనుబంధ రైతు సంఘం భారతీయ కిసాన్ సంఘ్ తెలిపింది. సాగు చట్టాలను రద్దు చేస్తే దీర్ఘకాలంలో రైతులే నష్టపోతారని పేర్కొంది. అదే సమయంలో ప్రధాని నిర్ణయాన్నీ ప్రశంసించింది. అనవసర వివాదాలను పక్కన పెట్టడానికి ప్రధాని తీసుకున్న నిర్ణయం సరైనదేనని తెలిపింది. ఆది నుంచీ ఈ రైతు సంఘం మూడు సాగు చట్టాలను సమర్థిస్తున్నది. కానీ, కనీస మద్దతు ధర, ఇతర కొన్ని అంశాల్లో మార్పులను డిమాండ్ చేసింది.

NATIONAL Nov 19, 2021, 2:31 PM IST

will not stop protest till farm laws scrapped in parliament.. says farmerswill not stop protest till farm laws scrapped in parliament.. says farmers

Farm Laws: ఆందోళనలు ఆగవు.. చట్టాల రద్దు సరే.. మద్దతు ధరపైనా మాతో చర్చించాలి: రైతులు

ఈ రోజు ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడు సాగు చట్టాలను రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనను సంయుక్త కిసాన్ మోర్చా స్వాగతించింది. అయితే, సాగు చట్టాల ప్రక్రియ పార్లమెంటులో పూర్తయ్యే వరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అంతేకాదు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉన్నదని తెలిపింది .మద్దతు ధరపైనా ప్రభుత్వం తమతో చర్చించాలని డిమాండ్ చేసింది.

NATIONAL Nov 19, 2021, 12:46 PM IST

samantha special song with allu arjun in pushpa movie official announcementsamantha special song with allu arjun in pushpa movie official announcement

Samantha: ఫస్ట్ టైమ్‌ సమంత ఐటెమ్‌ సాంగ్‌.. `పుష్ప` టీమ్‌ అఫీషియల్‌ అనౌన్స్ మెంట్‌

`పుష్ప` చిత్రంలో ఈ సంచలనం చోటుచేసుకోబోతుంది. బన్నీ, సమంతలపై దర్శకుడు సుకుమార్ ఈ స్పెషల్‌ నెంబర్‌ని ప్లాన్‌ చేయడం విశేషం.  తాజాగా చిత్ర బృందం సోమవారం అధికారికంగా ప్రకటించారు. 

Entertainment Nov 15, 2021, 6:44 PM IST

ap education department key announcement on aided institutes mergingap education department key announcement on aided institutes merging

ఏపీ: ఇప్పటి వరకు ఎన్ని ఎయిడెడ్ విద్యాసంస్థలు విలీనమయ్యాయంటే.. విద్యాశాఖ మెమో

ఎయిడెడ్ సంస్థల విలీనంపై (aided institutions) ఏపీ విద్యాశాఖ (ap education department) అంతర్గత మెమో జారీ చేసింది. 2249 ఎయిడెడ్ విద్యాసంస్థల్లో 68.78 శాతం విద్యాసంస్థలు విలీనానికి అంగీకరించాయని ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. 702 ఎయిడెడ్ విద్యాసంస్థలు అంగీకరించలేదని తెలిపింది.

Andhra Pradesh Nov 12, 2021, 9:07 PM IST

Jabardasth Sudigali Sudheer Marriage : All you need to know about the weddingJabardasth Sudigali Sudheer Marriage : All you need to know about the wedding
Video Icon

ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కనున్న సుడిగాలి సుధీర్, అమ్మాయి ఎవరంటే...

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Nov 8, 2021, 4:02 PM IST

Shock Money will be deducted on mobile recharge from PhonePe, people's anger erupts on social mediaShock Money will be deducted on mobile recharge from PhonePe, people's anger erupts on social media

ఫోన్‌పే యూజర్లకు షాక్.. రూ.50కు మించితే ఛార్జీలు షురూ.. సోషల్ మీడియాలో ఫైర్..

భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్రారంభించి ఐదు సంవత్సరాలకు పైగా కావొస్తుంది. నేడు ఊహించిన దాని కంటే ఎక్కువగా యూ‌పి‌ఐ లావాదేవీలు భారతదేశంలో జరుగుతున్నాయి. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ యూ‌పి‌ఐ చెల్లింపులు(upi payments) చేస్తున్నారు. 

Technology Oct 25, 2021, 4:24 PM IST

Facebooks name is about to change ceo Mark Zuckerberg will announce soon on itFacebooks name is about to change ceo Mark Zuckerberg will announce soon on it

ఫేస్‌బుక్ పేరు మారబోతోందా.. త్వరలో ప్రకటించనున్న మార్క్ జుకర్‌బర్గ్..

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్(Facebook) గత 17 సంవత్సరాలుగా అదే పేరుతో పిలువబడుతోంది, కానీ ఇప్పుడు దాని రీ-బ్రాండింగ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఫేస్‌బుక్ పేరు మారబోతోందని, అధికారిక ప్రకటన త్వరలో ఫేస్‌బుక్ సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg) చేయబోతున్నట్లు సమాచారం. వచ్చే వారం ఫేస్‌బుక్‌పై  జరిగే ఒక ఈవెంట్‌లో కొత్త పేరు ప్రకటించవచ్చు.

Technology Oct 20, 2021, 11:40 AM IST

Samantha New movie announcementSamantha New movie announcement

'ఖైదీ' ప్రొడక్షన్ హౌస్ లో సమంత కొత్త చిత్రం!

సినిమాల పరంగా సమంత జోరు ఏమాత్రం తగ్గడం లేదు. తన వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా సమంత తన వృత్తిని దూరం చేసుకోవడం లేదు. నటిగా అద్భుతమైన చిత్రాలు చేస్తోంది. 

Entertainment Oct 15, 2021, 4:23 PM IST

unstoppable official announcement on balakrishna talk showunstoppable official announcement on balakrishna talk show

Unstoppable బాలయ్య... టాక్ షోపై అధికారిక ప్రకటన

బాలయ్య హోస్ట్ గా అన్ స్టాపబుల్ టైటిల్ తో ఓ టాక్ షో ప్రసారం కానుంది. దీనిపై కొద్దిరోజులుగా కథనాలు వెలువడుతున్నాయి. నేడు అధికారిక ప్రకటన చేయనున్నారు.

Entertainment Oct 13, 2021, 2:08 PM IST

NSE BSE 8 October 2021: Stock market Sensex crossed 60 thousand after announcements of RBI Nifty also jumpedNSE BSE 8 October 2021: Stock market Sensex crossed 60 thousand after announcements of RBI Nifty also jumped

ఆర్‌బి‌ఐ కీలక ప్రకటనలతో స్టాక్ మార్కెట్ బూస్ట్.. దూసుకెళ్తున్నా సెన్సెక్స్, నిఫ్టీ..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించిన తరువాత స్టాక్ మార్కెట్ ఈ  వారం చివరి ట్రేడింగ్ రోజు శుక్రవారం లాభాల్లో  ట్రేడవుతోంది. 

business Oct 8, 2021, 1:52 PM IST

pan india star prabhas 25th movie announcement never before ever afterpan india star prabhas 25th movie announcement never before ever after

ప్రభాస్ 25వ సినిమా.. ఓ రేంజ్ లో అనౌన్స్మెంట్!

వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్న ప్రభాస్(Prabhas), ప్రతిష్టాత్మక 25వ చిత్రానికి సిద్ధమయ్యారు. అక్టోబర్ 7న ప్రభాస్ 25వ సినిమాపై ప్రకటన రానుంది.

Entertainment News Oct 4, 2021, 12:55 PM IST

kcr announcement on telangana green fundkcr announcement on telangana green fund

కేసీఆర్ ఆలోచన, తెరపైకి తెలంగాణ ‘‘గ్రీన్‌ఫండ్‌’’... ఎంపీల నుంచి పిల్లల వరకు కాంట్రీబ్యూషన్

రాష్ట్రంలో గీన్ ఫండ్ పేరిట ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులు ప్రతినెల వారి వేతనం నుంచి రూ.100 విరాళంగా ఇస్తామని చెప్పినట్లు కేసీఆర్ వెల్లడించారు.

Telangana Oct 1, 2021, 3:46 PM IST

telugu film chamber of commerce announcement on janasena chief pawan kalyan remarks on ap govttelugu film chamber of commerce announcement on janasena chief pawan kalyan remarks on ap govt

పవన్‌కు ఝులక్... ఆ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక ప్రకటన

ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో కొందరు సినీ పెద్దలు పవన్‌కల్యాణ్‌కు అండగా నిలుస్తున్నారు. అటు ఏపీ మంత్రులు జనసేనానికి ఉదయం నుంచి కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది.

Entertainment Sep 26, 2021, 7:39 PM IST