Annamalai  

(Search results - 4)
  • ex ips annamalai appointed as tamil nadu bjp chief ksp

    NATIONALJul 9, 2021, 3:03 PM IST

    ఐపీఎస్‌కు రాజీనామా, రాజకీయాల్లోకి ప్రవేశం: 37 ఏళ్లకే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నియామకం

    ఇటీవల కేంద్ర కేబినెట్‌ను ప్రక్షాళన చేసిన బీజేపీ అధిష్టానం.. రాష్ట్ర కమిటీల్లోనూ భారీ మార్పులకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా యువతకు పెద్ద పీట వేసేందుకు యత్నిస్తోంది. తాజాగా తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖను యువకుడి చేతిలో పెట్టింది. ఆయన మాజీ ఐపీఎస్ అధికారి కావడంతో ఇది హాట్ టాపిక్‌గా మారింది

  • Latest Health Bulletin on Rajanikanth jsp

    EntertainmentDec 27, 2020, 12:35 PM IST

    రజనీ లేటెస్ట్ హెల్త్ బులిటెన్..రిపోర్ట్ లు వచ్చాయి


     వైద్య పరీక్షల రిపోర్ట్ లు అన్నీ వచ్చాయని.. అంతా సవ్యంగానే ఉన్నట్లు తెలిపారు. రజనీకాంత్‌ డిశ్ఛార్జిపై మధ్యాహ్నం నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రక్తపోటు హెచ్చుతగ్గులకు సంబంధించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు సూచించినట్లు వెల్లడించారు. ఆయనను పరామర్శించేందుకు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.

  • Auto  Symbol Going To Be Crucial In Rajinikanth jsp

    EntertainmentDec 15, 2020, 10:35 AM IST

    కొత్త లీక్ :రజనీ పార్టీ గుర్తు “ సైకిల్ ”కాదట ...మరి?


    వాస్తవానికి రజనీ పొలిటికల్ ఎంట్రీపై కొన్ని సంవత్సరాల నుంచి చర్చ సాగుతోంది.. తన సన్నిహితులు, రాజకీయ నేతలు, అభిమానులతో కూడా పలు దపాలుగా చర్చించారు సూపర్ స్టార్... ఇక, ఓ దశలో ఇక రజనీ పొలిటిక్ ఎంట్రీ ఉండదేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.. అయితే, తాజాగా చేసిన ప్రకటనతో ఆయన రాజకీయ రంగం ప్రవేశం ఫైనల్ అయిపోయింది.. 

  • Vijay Deverakonda signs new movie titled Hero?

    ENTERTAINMENTMar 4, 2019, 9:26 AM IST

    ‘హీరో’ టైటిల్ తో దేవరకొండ, డైరక్టర్ ఎవరంటే..?

    విజయ్ దేవరకొండ హీరోగా దూసుకుపోతున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా ఆయన తమిళం లోనూ ఫ్యాన్ బేస్ ఏర్పడటంతో అక్కడా తన సత్తా చూపించే పనిలో పడ్డారు.