Asianet News TeluguAsianet News Telugu
17 results for "

Ankita Lokhande

"
sushanth singh rajput ex lover ankita lokhande reading for marriagesushanth singh rajput ex lover ankita lokhande reading for marriage

పెళ్ళికి సిద్దమైన సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి!

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 12,13,14 తేదీలలో అంకిత, విక్కీ జైన్ వివాహం జరగనుంది. బంధువులు, సన్నిహితులతో ఈ శుభవార్త పంచుకున్న జంట, పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారని వినికిడి.

Entertainment Nov 1, 2021, 10:05 AM IST

actress ankita lokhande taken first dose vaccine  arjactress ankita lokhande taken first dose vaccine  arj

నెమ్మదిగా ప్లీజ్‌.. వ్యాక్సిన్‌ వేసుకుంటూ ఏడ్చేసిన హీరోయిన్‌ అంకిత లోఖండే

కొందరు అమ్మాయిలు కూడా అలవాటు లేకపోవడంతో భయపడుతుంటారు. నటి అంకితకి కూడా ఇంజక్షన్‌ అంటే భయమట. దీంతో ఆమె గట్టిగా ఏడ్చేసింది.

Entertainment May 8, 2021, 4:15 PM IST

ankita lokhande dance with new boyfriens vikki arjankita lokhande dance with new boyfriens vikki arj

కొత్త ప్రియుడితో సుశాంత్‌ ఎక్స్ లవర్‌ అంకితా లోఖాండే స్టెప్పులు

సుశాంత్‌ మాజీ ప్రియురాలు, బాలీవుడ్‌ నటి అంకితా లోఖండే తన కొత్త ప్రియుడితో కలిసి స్టెప్పులేసింది. ఇంట్లో ఇద్దరూ `బ్యాంగ్‌ బ్యాంగ్‌` పాటకు డాన్స్ చేసి వాహ్‌ అనిపించారు. తాజాగా ఆ వీడియోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా, విశేషంగా ఆకట్టుకుంటుంది. 

Entertainment Nov 24, 2020, 4:49 PM IST

ankita lokhande apologies his lover vikky jain ksrankita lokhande apologies his lover vikky jain ksr

తన లవర్ ని క్షమాపణలు అడిగిన సుశాంత్ సింగ్ ఎక్స్ లవర్

సుశాంత్ మరణం వలన అనేక మంది ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. సుశాంత్ మరణానికి ఆయన మాజీ లవర్ అంకితా లోఖండే కూడా కారణం అని కొందరు భావించారు. దీని వలన అంకితా ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ విక్కీ జైన్ వేధింపులకు గురయ్యాడు.

Entertainment Nov 3, 2020, 5:20 PM IST

Ankita Lokhande gets trolled for wearing  Om  printed pyjamasAnkita Lokhande gets trolled for wearing  Om  printed pyjamas

హీరోయిన్ పైజమా పై 'ఓం కారం`, తిట్టిపోస్తున్న జనం!

తమతమ మనోభావాలకు అనుగుణంగా వారు తమకు నచ్చిన దైవాన్ని ఇష్టపడి, పూజిస్తుంటారు. అలాంటి దేవుళ్ళకు ఏ చిన్నపాటి అవమానం జరిగినా ఎంతమాత్రం సహించరు. తాజాగా ఇదే విషయమై బాలీవుడ్ నటి అంకితా లోఖండేను నెటిజన్లు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు.

Entertainment Sep 17, 2020, 9:58 AM IST

ankita lokhande shared bank statements that emis are paying for herselvesankita lokhande shared bank statements that emis are paying for herselves

అంకితా ఫ్లాట్‌, సుశాంత్‌ ఫ్లాట్‌ వేర్వేరా?.. అంకితా బ్యాంక్‌ స్టేట్‌మెంట్లలో ఏముంది?

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే తనపై వస్తోన్న ఆరోపణలపై స్పందించారు. తన ఫ్లాట్‌కి సంబంధించిన ఈఎంఐలు తానే చెల్లిస్తున్నానని తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా ఆమె తన ఫ్లాట్‌ పత్రాలు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు పంచుకున్నారు. ఇకపై తనపై వచ్చే ఆరోపణలకు ముగింపు పడుతుందనుకుంటున్నానని తెలిపింది.

Entertainment Aug 15, 2020, 3:36 PM IST

sushant singh rajput bought a flat worth 4.5crore for his ex gilfriend ankita   lokhandesushant singh rajput bought a flat worth 4.5crore for his ex gilfriend ankita   lokhande

అంకిత కోసం 4.5కోట్ల ఫ్లాట్‌.. సుశాంత్‌ కేసులో మరో ట్విస్ట్..

సుశాంత్‌ కేసులో మరో కోణం బయటపడింది. తన మాజీ ప్రియురాలు కోసం సుశాంత్‌ రూ.4.5కోట్ల విలువైన ఫ్లాట్‌ని కొనిచ్చాడని వెల్లడైంది. అందుకోసం ప్రతి నెల వాయిదాలు చెల్లించాడని తెలుస్తుంది. ఇద్దరు ప్రియురాళ్ళు సుశాంత్‌ని దారుణంగా వాడుకున్నారనే విషయం బయటపడింది. 

Entertainment Aug 15, 2020, 9:05 AM IST

Sushant Singh Rajput Ex Girl Friend Ankita Lokhande Insta Post ViralSushant Singh Rajput Ex Girl Friend Ankita Lokhande Insta Post Viral

మా ఫ్యామిలీ ఎంతో ఆనందంగా ఉంది.. సుశాంత్ మాజీ గర్ల్‌ ఫ్రెండ్ కామెంట్‌ వైరల్

అంకితా లోఖాండే తన సోషల్ మీడియా పేజ్‌లో ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేసింది. ట్విన్స్‌ను తన ఒల్లో పడుకోబెట్టుకొని ఆనందంగా ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేసిన అంకితా.. `మా ఫ్యామిలీ ఆనందంగా ఉంది. కొత్త జీవితాలు ప్రారంభమయ్యాయి. మా పరిసరాలు ఈ ట్విన్స్‌ జన్మించటంతో మరింత సంపన్నమయ్యాయి. అబీర్‌, అభీరాలకు వెల్‌కం` అంటూ కామెంట్ చేసింది.

Entertainment Aug 11, 2020, 10:06 AM IST

Sushant Rajputs ex-girlfriend Ankita Lokhandes Cryptic TweetSushant Rajputs ex-girlfriend Ankita Lokhandes Cryptic Tweet

దానిని కొనలేము, అమ్మలేం: సుశాంత్ మృతిపై వైరలవుతున్న అంకిత ట్వీట్

బాలీవుడ్ నటుడు, యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుపై బీహార్ ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది గంటలకే సుశాంత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే ఒక ట్వీట్ చేశారు

Entertainment Aug 4, 2020, 9:41 PM IST

Sushant Singh Rajput all of a sudden became lonely and started feeling sad: Ankita LokhandeSushant Singh Rajput all of a sudden became lonely and started feeling sad: Ankita Lokhande

నేను అతని జీవితంలో ఉండి ఉంటే.. సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ భావోద్వేగం

సినీ పరిశ్రమలో ఉన్న బంధుప్రీతి కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని అంకిత పేర్కొన్నారు. సుశాంత్ మరీ అంత బలహీనుడు కాదని.. సినిమాల్లో అవకాశాలు రావడంలేదని ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఆమె చెప్పారు.
 

Entertainment News Aug 1, 2020, 7:37 AM IST

bollywood Actor Sushant Singh Rajput suside case takes many turnsbollywood Actor Sushant Singh Rajput suside case takes many turns

డిప్రెషన్, నెపోటిజం, మోసం, కుట్ర.. ఇప్పుడు మనీలాండరింగ్: సుశాంత్ కేసులో ట్విస్టులు

దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిన బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది

Entertainment Jul 31, 2020, 8:11 PM IST

sushant singh case: ankita lokhande cryptic post after fir against rhea chakrabortysushant singh case: ankita lokhande cryptic post after fir against rhea chakraborty

రియా చక్రవర్తిపై కేసు: సింబల్స్‌తోనే ఎక్స్‌ప్రెషన్స్... వైరలవుతున్న అంకిత పోస్ట్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో గత రెండు రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే

Entertainment News Jul 29, 2020, 9:45 PM IST

Ankita Lokhande social media Post after Sushant Singh Rajput's demiseAnkita Lokhande social media Post after Sushant Singh Rajput's demise

సుశాంత్ మృతి తరువాత తొలిసారి.. మాజీ ప్రేయసి ఎమోషనల్‌ పోస్ట్

సుశాంత్‌ నుంచి విడిపోయిన తరువాత కూడా అంకిత అతడి ఫ్యామిలీతో మంచి రిలేషన్‌ మెయిన్‌టైన్‌ చేసేదని వెల్లడించారు. సుశాంత్ ఆత్మహత్య తరువాత పాట్నాలోని అతని ఇంటికి వెళ్లి కుటుంబం సభ్యులకు ఓదార్చిందని వెల్లడించారు. తాజాగా సుశాంత్ మరణించిన నెల రోజుల తరువాత ఓ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది అంకిత.

Entertainment Jul 14, 2020, 12:51 PM IST

Ankita Lokhande Reacts to News of Sushant Singh Rajput Commiting SuicideAnkita Lokhande Reacts to News of Sushant Singh Rajput Commiting Suicide

సుశాంత్ ఆత్మహత్య పై మాజీ ప్రేయసి స్పందన

సుశాంత్, అంకితలు గతంలో జీ టీవీలో ప్రసారమైన ‘ పవిత్ర రిష్తా’ సీరియల్ లో కలిసి నటించారు. ఆ సమయంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. కాగా... ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు వారు డేటింగ్ చేశారు.

Entertainment Jun 14, 2020, 4:33 PM IST

Ankita Lokhandes apartment building sealedAnkita Lokhandes apartment building sealed

ప్రముఖ నటి అపార్ట్మెంట్ మూసేసిన అధికారులు.. కారణం ఇదే!

కరోనా వైరస్ అగ్ర దేశాధి నేతలకు సైతం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాలు కరోనా ప్రభావంతో వణికిపోతున్నాయి.

News Apr 6, 2020, 10:10 AM IST