Asianet News TeluguAsianet News Telugu
48 results for "

Ankit

"
Forensic report says Ashish Mishra Ankit Das weapons were fired during Lakhimpur Kheri violenceForensic report says Ashish Mishra Ankit Das weapons were fired during Lakhimpur Kheri violence

Lakhimpur Kheri case: ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. ఆ ఇద్దరి గన్స్‌ నుంచి కాల్పులు..!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri) ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రా, సహా నిందితుడు అంకిత్ దాస్‌లు.. హింసాకాండ సందర్భంగా వారి లైసెన్స్‌డ్ గన్స్ (licensed guns) నుంచి కాల్పులు జరిపినట్టుగా ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ ధ్రువీకరించింది.

NATIONAL Nov 9, 2021, 1:11 PM IST

sushanth singh rajput ex lover ankita lokhande reading for marriagesushanth singh rajput ex lover ankita lokhande reading for marriage

పెళ్ళికి సిద్దమైన సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి!

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 12,13,14 తేదీలలో అంకిత, విక్కీ జైన్ వివాహం జరగనుంది. బంధువులు, సన్నిహితులతో ఈ శుభవార్త పంచుకున్న జంట, పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారని వినికిడి.

Entertainment Nov 1, 2021, 10:05 AM IST

Gangster Wanted By UP Police In 8 Murder Cases, Found Dead In Tihar JailGangster Wanted By UP Police In 8 Murder Cases, Found Dead In Tihar Jail

తీహార్ జైల్లో అనుమానాస్పద స్థితిలో గ్యాంగ్ స్టర్ మృతి !

ఢిల్లీ తీహార్ జైలులోని గ్యాంగ్‌స్టర్ సెల్‌లో శవమై కనిపించాడు. ఈ రోజు ఉదయం జైలు నంబర్ 3 లో అంకిత్ గుజ్జర్ మరణించినట్లు జైలు అధికారులు గుర్తించారు. అతను ఉత్తర ప్రదేశ్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. యూపీ పోలీసులు రూ.1.25 లక్షలు బహుమతిగా ఇచ్చారు.
 

NATIONAL Aug 4, 2021, 3:32 PM IST

Tokyo 2020: Sania Mirza and Ankita Raina losses in first Round, And Ashleigh Barty too CRATokyo 2020: Sania Mirza and Ankita Raina losses in first Round, And Ashleigh Barty too CRA

టోక్యో ఒలింపిక్స్: సానియా మీర్జా ఒలింపిక్ మెడల్ ఆశలు గల్లంతు...వరల్డ్ నెం.1 కూడాతొలి రౌండ్‌లోనే...

ఒలింపిక్స్‌లో భారత స్టార్ల ఫెయిల్యూర్ పర్ఫామెన్స్ కొనసాగుతూనే ఉంది. ఆర్చర్ దీపికా కుమారి, షూటర్ మను బకర్ నిరాశపరచగా, భారీ ఆశలతో ఒలింపిక్ చేరిన భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కూడా తొలి రౌండ్ దాటలేకపోయింది. 

SPORTS Jul 25, 2021, 9:38 AM IST

Wimbledon 2021 : Sania Mirza makes a winning returnWimbledon 2021 : Sania Mirza makes a winning return

వింబుల్డన్ లో సానియా గ్రాండ్ రీఎంట్రీ...

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో రీ ఎంట్రీ గ్రాండ్‌గా ఇచ్చింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లోనే ఆరో సీడ్‌ జోడీకి దిమ్మతిరిగే షాకిచ్చింది.

tennis Jul 2, 2021, 8:27 AM IST

Indian Archer Deepika Kumar won three Gold medal in Archery World Cup CRAIndian Archer Deepika Kumar won three Gold medal in Archery World Cup CRA

అదరగొట్టిన దీపికా కుమారి... ఆర్చరీ ప్రపంచకప్‌లో మూడు స్వర్ణాల‌తో...

ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి, అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. మహిళల రికర్వ్ టీమ్, మిక్స్‌డ్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు నెగ్గిన దీపికా కుమారి, హ్యాట్రిక్ సాధించింది.
  

SPORTS Jun 28, 2021, 3:02 PM IST

ankita konwar explain why marry with milind soman and she revealed her love stories  arjankita konwar explain why marry with milind soman and she revealed her love stories  arj

తన గత లవ్‌స్టోరీ చెప్పి షాకిచ్చిన అంకిత.. తనకంటే 26ఏళ్లు పెద్దైన మిలింద్‌ని చేసుకోవడంపై వివరణ

బాలీవుడ్‌ మోడల్‌, నటుడు మిలింద్‌ సోమన్‌ని పెళ్లి చేసుకోవడంపై, తన గత ఫెయిల్యూర్‌ లవ్‌ స్టోరీని రివీల్‌ చేసింది అంకిత కొన్వర్‌. తనకంటే 26ఏళ్లు పెద్దైన మిలింద్‌తో ప్రేమ కథని వెల్లడించింది. 

Entertainment Jun 11, 2021, 9:45 AM IST

actress asha negi satirical post on sushanth ex ankitha lokhande ksractress asha negi satirical post on sushanth ex ankitha lokhande ksr

అతి చెయ్యొద్దు... సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసిపై నటి సెటైర్!

వ్యాక్సిన్ తీసుకొనే సమయంలో కొందరు సెలెబ్రిటీలు చేస్తున్న అతిని విమర్శించారు బాలీవుడ్ బుల్లితెర నటి ఆశా నేగి.

Entertainment May 12, 2021, 11:50 AM IST

actress ankita lokhande taken first dose vaccine  arjactress ankita lokhande taken first dose vaccine  arj

నెమ్మదిగా ప్లీజ్‌.. వ్యాక్సిన్‌ వేసుకుంటూ ఏడ్చేసిన హీరోయిన్‌ అంకిత లోఖండే

కొందరు అమ్మాయిలు కూడా అలవాటు లేకపోవడంతో భయపడుతుంటారు. నటి అంకితకి కూడా ఇంజక్షన్‌ అంటే భయమట. దీంతో ఆమె గట్టిగా ఏడ్చేసింది.

Entertainment May 8, 2021, 4:15 PM IST

ankitha lokhande shocking thing revealed about casting couch when she faced  arjankitha lokhande shocking thing revealed about casting couch when she faced  arj

గదిలోకి పిలిచి ప్రొడ్యూసర్‌తో పడుకోవాలన్నారుః కాస్టింగ్‌ కౌచ్‌పై అంకితా లోఖండే సంచలన వ్యాఖ్యలు

సుశాంత్‌ సింత్‌ రాజ్‌పుత్‌ మాజీ ప్రియురాలు, నటి అంకితా లోఖండే కాస్టింగ్‌ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రెండుస్లార్లు దీన్ని ఫేస్‌ చేసినట్టు చెప్పారు. గదిలోకి పిలిచి ప్రొడ్యూసర్‌తో పడుకొమన్నారని షాకింగ్‌ విషయం వెల్లడించింది అంకితా. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Entertainment Mar 24, 2021, 5:24 PM IST

Australia Open 2021: Defending Champion Sofia kenin losses in second round CRAAustralia Open 2021: Defending Champion Sofia kenin losses in second round CRA

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2021: డిఫెండింగ్ ఛాంపియన్‌ కెనిన్‌కి షాక్... రెండో రౌండ్‌లోనే ఇంటిదారి...

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2021లో సంచలనం నమోదైంది. రెండో రౌండ్‌లోనే అమెరికా ప్లేయర్, డిఫెండింగ్ ఛాంపియన్‌ సోఫియా కెనిన్ ఓటమి పాలైంది. 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత సోఫియా కెనిన్‌ను 35 ఏళ్ల ఈస్టోనియా ప్లేయర్ కియో కానెపి ఓడించడం విశేషం. 

tennis Feb 12, 2021, 10:38 AM IST

Indian Player Ankita Raina wins Gland Slam Main Draw after Sania Mirza in Australian Open CRAIndian Player Ankita Raina wins Gland Slam Main Draw after Sania Mirza in Australian Open CRA

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అంకితా రైనా సంచలనం... సానియా మీర్జా తర్వాత గ్రాండ్‌స్లామ్‌...

భారత యువ టెన్నిస్ ప్లేయర్ అంకితా రైనా సంచలనం క్రియేట్ చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ వుమెన్స్ డబుల్ ఈవెంట్‌లో మెయిన్ డ్రా సాధించిన అంకితా రైనా... ఈ ఫీట్ సాధించిన మూడో భారత వుమెన్ ప్లేయర్‌గా నిలిచింది. ఇంతకుముందు నిరుపమ వైద్యనాథన్, సానియా మీర్జా మాత్రమే భారత్ తరుపున గ్రాండ్ స్లామ్ మెయిన్ డ్రాస్ సాధించారు.  

tennis Feb 8, 2021, 9:35 AM IST

Mother abandoned father in jail toddler spends life with dog in streetMother abandoned father in jail toddler spends life with dog in street

తండ్రి జైల్లో.. వదిలేసిన తల్లి.. కుక్కతో చిన్నారి.. ఫోటో వైరల్

 ఓ చిన్న సందులో కుక్కపిల్లతో కలిసి దుప్పటి కప్పుకొని పడుకొని కనిపించాడు. ఆ సన్నివేశం ఓ జర్నలిస్ట్ దానిని ఫోటో తీయగా.. అది కాస్త వైరల్ గా మారింది.
 

Viral News Dec 17, 2020, 11:37 AM IST

ankita lokhande dance with new boyfriens vikki arjankita lokhande dance with new boyfriens vikki arj

కొత్త ప్రియుడితో సుశాంత్‌ ఎక్స్ లవర్‌ అంకితా లోఖాండే స్టెప్పులు

సుశాంత్‌ మాజీ ప్రియురాలు, బాలీవుడ్‌ నటి అంకితా లోఖండే తన కొత్త ప్రియుడితో కలిసి స్టెప్పులేసింది. ఇంట్లో ఇద్దరూ `బ్యాంగ్‌ బ్యాంగ్‌` పాటకు డాన్స్ చేసి వాహ్‌ అనిపించారు. తాజాగా ఆ వీడియోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా, విశేషంగా ఆకట్టుకుంటుంది. 

Entertainment Nov 24, 2020, 4:49 PM IST

ankita lokhande apologies his lover vikky jain ksrankita lokhande apologies his lover vikky jain ksr

తన లవర్ ని క్షమాపణలు అడిగిన సుశాంత్ సింగ్ ఎక్స్ లవర్

సుశాంత్ మరణం వలన అనేక మంది ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. సుశాంత్ మరణానికి ఆయన మాజీ లవర్ అంకితా లోఖండే కూడా కారణం అని కొందరు భావించారు. దీని వలన అంకితా ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ విక్కీ జైన్ వేధింపులకు గురయ్యాడు.

Entertainment Nov 3, 2020, 5:20 PM IST