Anjana Devi  

(Search results - 6)
  • chiranjeevi varun tej sai dharam tej watched pawan vakeel saab movie with mega family  arj

    EntertainmentApr 10, 2021, 7:53 AM IST

    చిరంజీవి, నాగబాబు, వరుణ్‌, సాయితేజ్‌.. `వకీల్‌సాబ్‌` మూవీని చూసిన మెగా ఫ్యామిలీ

    పవన్‌ కళ్యాణ్‌ నటించిన `వకీల్‌సాబ్‌` చిత్రాన్ని మెగా ఫ్యామిలీ వీక్షించింది. మెగాస్టార్‌ చిరంజీవి, నాగబాబు, హీరోలు వరుణ్‌ తేజ్‌,  సాయితేజ్‌, అలాగే సురేఖా, చిరు తల్లి అంజనాదేవి ఇలా కుటుంబ సభ్యులంతా కలిసి సినిమాని వీక్షించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

  • chiranjeevi mother anjana devi birthday celabration and rare pics viral  arj

    EntertainmentJan 30, 2021, 8:57 AM IST

    అమ్మ అంజనాదేవి బర్త్ డే సెలబ్రేట్‌ చేసిన చిరు, పవన్‌, నాగబాబు.. రేర్‌ ఫోటోస్‌ వైరల్‌

    మెగాస్టార్‌ చిరంజీవి అమ్మగారు అంజనాదేవి పుట్టిన రోజు శుక్రవారం నిర్వహించారు. మెగా ఫ్యామిలీ సమక్షంలో ఆమె బర్త్ డే వేడుక జరిగింది. ఇందులో చిరంజీవి, నాగబాబు, పవన్‌ కళ్యాణ్‌, సురేఖ, అలాగే చిరంజీవి చెల్లెల్లు పాల్గొన్నారు. తాజాగా ఈ ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుని ఎమోషనల్‌ అయ్యారు నాగబాబు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.
     

  • Chiranjeevi Clarity on news about anjana devi doing Some humanitarian work

    Entertainment NewsApr 11, 2020, 2:58 PM IST

    కమ్మనైన మనసున్న ప్రతీ తల్లీ అమ్మే: చిరంజీవి

    తన తల్లి సామాజిక కార్యక్రమం చేస్తుందంటూ మీడియాలో ప్రచారం అవుతున్నవార్తలు నిజం కాదంటూ, తన తల్లి అంజనా దేవి మాస్క్‌ లు కుడుతున్నట్టుగా ప్రచారం అవుతున్న ఫోటో నిజంగా కాదంటూ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. `మీడియా, వార్త సాధనాల్లో మా అమ్మ కొన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

  • Chiranjeevi's mother Anjana Devi is making masks for the needy

    Entertainment NewsApr 11, 2020, 10:49 AM IST

    స్వయంగా మాస్కులు కుట్టి, పంచుతున్న చిరంజీవి తల్లి!

    కరోనా విలయ తాండవం చేస్తున్న తరుణంలో తన వంతు సాయం అంధించేందుకు మెగాస్టార్‌ చిరంజీవి తల్లి, అంజనా దేవి కూడా ముందుకు వచ్చారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె తన స్నేహితురాళ్లతో కలిసి స్వయంగా మాస్కులు కుట్టి, అవసరమైన వారికి అందజేస్తున్నారని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

  • Megastar Chiranjeevi interesting comments on his wife surekha and brother pawan

    Entertainment NewsApr 10, 2020, 1:44 PM IST

    పవన్ రాజకీయాలతో బిజీ.. ఆ టైంలో తమ్ముడికి భోజనం పంపింది వాళ్లిద్దరే: చిరంజీవి

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇది పవన్ కి రీఎంట్రీ చిత్రం. అదే విధంగా పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శత్వంలో కూడా ఓ చిత్రంలో నటిస్తున్నాడు.

  • Megastar Chiranjeevi about her mother Anjana Devi

    NewsNov 18, 2019, 7:55 AM IST

    మెగాస్టార్ చిరంజీవి తన తల్లి గర్భంలో ఉండగా.. ఇంత పిచ్చి అభిమానమా..!

    తెలుగు చలన చిత్ర రంగంలో మెగాస్టార్ చిరంజీవిది తిరుగులేని ప్రస్థానం. చిన్న పాత్రలతో ప్రారంభమైన చిరంజీవి కేరీర్ మెగాస్టార్ గా అగ్రస్థానానికి చేరుకునే వరకు కొనసాగింది.